ఫణి భూషణ్ చౌదరి

ఫణి భూషణ్ చౌదరి
ఫణి భూషణ్ చౌదరి

24 జూన్, 2024న 18వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యునిగా ప్రమాణం చేస్తూ


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024

ఆహార & పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాలు, పెన్షన్ & ప్రజా ఫిర్యాదు శాఖ మంత్రి
పదవీ కాలం
26 ఏప్రిల్ 2018 – 2 మే 2021
నియోజకవర్గం బొంగైగావ్

Assembly Member
for బొంగైగావ్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1985

అస్సాం శాసనసభ హౌస్ కమిటీ సభ్యుడు
పదవీ కాలం
1996 – 2001

చైర్మన్ , పబ్లిక్ అకౌంట్స్ కమిటీ
పదవీ కాలం
2009 – 2011

అసోం గణ పరిషత్ శాసనసభ పక్ష నాయకుడు
పదవీ కాలం
2011 – 2016

వ్యక్తిగత వివరాలు

జననం (1952-05-01) 1952 మే 1 (వయసు 72)
బఖరపరా గ్రామం, పండిట్. -II, వార్డ్ నం. 23, బొంగైగావ్, అస్సాం
రాజకీయ పార్టీ అసోం గణ పరిషత్
తల్లిదండ్రులు రమేష్ చౌదరి, సునీతా
జీవిత భాగస్వామి స్మతి దీప్తి చౌదరి
సంతానం 1
నివాసం కాటేజ్ నెం.17, ఓల్డ్ ఎమ్మెల్యే హాస్టల్, దిస్పూర్ , అస్సాం
వృత్తి రాజకీయ నాయకుడు

ఫణి భూషణ్ చౌదరి (జననం 1 మే 1952) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బార్పేట లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

ఫణి భూషణ్ చౌదరి 2021లో అస్సాం శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (2024). "Phani Bhusan Choudhury" (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.
  2. Deccan Herald (5 June 2024). "Assam's longest serving MLA Phani Bhusan Choudhury begins LS journey" (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.
  3. The Economic Times (28 May 2016). "Phani Bhusan Choudhury sworn in as the pro-tem speaker of Assam Legislative Assembly". Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.