This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఫిలిప్ వోలెన్ | |
---|---|
జననం | 1950 (age 74–75) బెంగళూరు, భారతదేశము |
జాతీయత | ఆస్ట్రేలియన్ |
వృత్తి | దాత |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | జంతు హక్కుల ఉద్యమం |
వెబ్సైటు | విన్సమ్ కైండ్నెస్ ట్రస్ట్ |
ఫిలిప్ వోలెన్ (జననం 1950) ఒక ఆస్ట్రేలియన్ దాత. అతను సిటీబ్యాంకు మాజీ ఉపాధ్యక్షుడు, సిట్టార్పప్లో జనరల్ మేనేజర్. వొలెన్ ఒక శాకాహారి అయ్యాడు. జంతు హక్కుల ఉద్యమంలో ప్రముఖ సభ్యుడు. అతను జంతు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2005 అతను మెడల్ ఆఫ్ ది ఆర్డర్ అఫ్ ఆస్ట్రేలియాను అందుకున్నాడు, 2007 లో అతను ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ (విక్టోరియా) అవార్డును గెలుచుకున్నాడు.[1]
{{cite web}}
: Check date values in: |access-date=
(help)