బందోబస్త్ | |
---|---|
దర్శకత్వం | కె.వి.ఆనంద్ |
రచన | పట్టుకొట్టై ప్రభాకర్ |
స్క్రీన్ ప్లే | కె.వి.ఆనంద్ పట్టుకొట్టై ప్రభాకర్ |
కథ | కె.వి.ఆనంద్ పట్టుకొట్టై ప్రభాకర్ |
నిర్మాత | అల్లి రాజా సుభాష్ కరణ్ |
ఛాయాగ్రహణం | ఎం.ఎస్. ప్రభు అబినందన్ రామానుజన్ |
కూర్పు | ఆంథోనీ |
సంగీతం | హ్యారిస్ జైరాజ్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 20 సెప్టెంబర్ 2019 |
సినిమా నిడివి | 163 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బందోబస్త్ 2019లో విడుదలైన తమిళ సినిమా 'కాప్పాన్' తెలుగులో 'బందోబస్త్' పేరుతో విడుదల చేశారు.[1] లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అల్లి రాజా సుభాష్ కరణ్ నిర్మించిన ఈ సినిమాకు కె.వి. ఆనంద్ దర్శకత్వం వహించాడు. సూర్య, మోహన్‌లాల్, సయ్యేషా, ఆర్య, బొమన్ ఇరాని, చిరాగ్ జాని, సముద్రఖని, పూర్ణ, తలైవాసల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 20, 2019న విడుదలైంది.
భారత ప్రధాని అయిన చంద్రకాంత్ వర్మ( మోహన్ లాల్) ఇంగ్లాండ్ పర్యటనకు వెళతాడు. అక్కడ ఆయన మీద జరిగిన దాడి నుండి రక్షించిన మిలిటరీ ఆఫీసర్ రవి ట్రాక్ రికార్డ్ నచ్చి అతన్ని తన సెక్యూరిటీ వింగ్ ఎస్పీజీకి హెడ్‌గా నియమించుకుంటాడు. ప్రధానిని చంపాలనుకున్న ఓ టెర్రరిస్ట్ పథకం ప్రకారం కాశ్మీర్ లో ప్రధాని చంద్రకాంత్ చంపేస్తారు. దాంతో దాన్ని కారణంగా చూపి రవిని ఎస్పీజీ నుండి సస్పెండ్ చేస్తారు. అసలు ప్రధాని చంద్రకాంత్‌ను చంపిందెవరు? ఎందుకు చంపుతారు? వారి పథకమేంటి? వాళ్ళని రవి ఎలా కనిపెట్టాడు? అనేదే మిగతా సినిమా కథ.[2][3]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)