Burney Falls | |
---|---|
The falls from below | |
ప్రదేశం | Shasta County, California, US |
అక్షాంశరేఖాంశాలు | 41°00′39″N 121°39′10″W / 41.0107162°N 121.6527649°W[1] |
రకం | Cataract |
మొత్తం ఎత్తు | 114 అడుగులు (35 మీ.)[2] |
బిందువుల సంఖ్య | 1 |
మొత్తం వెడల్పు | 250 అడుగులు (76 మీ.)[2] |
నీటి ప్రవాహం | Burney Creek |
సగటు ప్రవాహరేటు | 195.0 cu ft/s (5.52 m3/s)[2] |
గుర్తించిన తేదీ | 1954 |
బర్నీ జలపాతం (Burney Falls - బర్నీ ఫాల్స్) అనేది కాలిఫోర్నియాలోని మక్‌ఆర్థర్-బర్నీ ఫాల్స్ మెమోరియల్ స్టేట్ పార్క్‌లో బర్నీ ఏరుపై ఉన్న ఒక జలపాతం. ఈ నీరు జలపాతానికి పైభాగాన, జలపాతం వద్ద భూగర్భ బుగ్గల నుంచి వస్తుంది. ఇది 129 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ జలపాతం మండు వేసవి నెలల్లో కూడా రోజుకు 379 మిలియన్ లీటర్ల మేర స్థిరమైన ప్రవాహం రేటు అందిస్తుంది. ఈ జలపాతం రాతిపొరల నియంత్రిత ఊటలచే నియంత్రితమయ్యే నది పరివాహమునకు ఒక ఉదాహరణ, సమాంతర స్తరాల లోకోతలచే రూపొందిన జలపాతం కూడా.