![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఏప్రిల్ 2025) |
ఈ పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
బఘూజ్ ఫాఖానీ యుద్ధం అన్నది ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ లెవెంట్ పై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనల సహకారంతో కుర్దిష్ ల నేతృత్వంలోని సిరియన్ డెమోక్రాటిక్ దళాలు (ఎస్.డి.ఎఫ్.) సాగించిన సైనిక దాడి. సిరియన్ అంతర్యుద్ధంలో భాగమైన ఈ దాడి 2019 ఫిబ్రవరి 9న ప్రారంభమైంది. దీనిలో భాగంగా యుద్ధ విమానాలు, శతఘ్నులు, ప్రత్యేక దళాల సైనికులతో దాడులు చేశారు. ఇరాక్-సిరియా సరిహద్దు సమీపంలో యూఫ్రేట్స్ నదీ లోయలో సిరియన్ పట్టణమైన అల్-బఘూజ్ ఫాఖానీ వద్ద ఈ యుద్ధం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్నే సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవెంట్ (ఐఎస్ఐఎల్) అధీనంలోని ఆఖరు భూభాగంగా భావిస్తున్నారు.[1][2] దీని ద్వారా సిరియా నుంచి ఇస్లామిక్ స్టేట్ ను పూర్తిగా తుడిచిపెట్టినట్టు ఎస్.డి.ఎఫ్. మీడియా కార్యాలయ ముఖ్యాధికారి ముస్తఫా బాలి 2019 మార్చి 24న ప్రకటించాడు.
యూఫ్రేట్స్ నదీ తీరంలో బాగా జనసాంద్రత కలిగిన చిన్న గ్రామాలు, ఒక నగరంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మిగిలినట్టు గుర్తించి ఎస్.డి.ఎఫ్. నలువైపులా చుట్టుముట్టింది. ఆ దశలో తాము చుట్టుముట్టిన భూభాగంలో ప్రధానంగా విదేశీ ఐసిస్ ఉగ్రవాదుల కుటుంబాలు జీవిస్తూండడంతో దాడి జరిగితే సాధారణ పౌరులు దెబ్బతింటారన్న సంగతి ఎస్.డీ.ఎఫ్. గుర్తించింది.
With Coalition oversight, the SDF took an incremental approach to the battle, launching fierce assaults then pausing to allow surrendering fighters, hostages, and families to evacuate in order to minimize civilian casualties. The "trickle-out" strategy, coupled with stiff, fanatical resistance by veteran ISIL jihadists within a small but dense area, prolonged the battle into a protracted siege.[3] The SDF officially declared final victory over the Islamic State in Baghuz Fawqani on 23 March.