బాబీ | |
---|---|
![]() బాబీ సినిమా సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | శోభన్ |
రచన | శోభన్ |
నిర్మాత | కె. కృష్ణమోహన్ రావు |
తారాగణం | మహేష్ బాబు, ఆర్తీ అగర్వాల్, రఘువరన్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, రవిబాబు, రమ్యక్రిష్ణ, బ్రహ్మానందం |
ఛాయాగ్రహణం | వెంకట్ ప్రసాద్ |
కూర్పు | ఎస్. సుధాకర్ రెడ్డి |
సంగీతం | మణిశర్మ |
పంపిణీదార్లు | ఆర్కె అసోసియేట్స్ |
విడుదల తేదీ | 1 నవంబరు 2002 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బాబీ 2002, నవంబర్ 1న విడుదలైన తెలుగు చలన చిత్రం. శోభన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబు, ఆర్తీ అగర్వాల్, రఘువరన్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, రవిబాబు, రమ్యక్రిష్ణ, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, మణిశర్మ సంగీతం అందించారు.[1]