బాబీ సింహ

బాబీ సింహ
జననం
జయసింహ

(1983-11-06) 1983 నవంబరు 6 (వయసు 41)[1]
ఇతర పేర్లుసింహా[3] ఆయన 'జిగర్‌ తండా' సినిమాలో నటనకుగాను జాతీయ అవార్డు అందుకున్నాడు.
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2012 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిరేష్మి మీనన్
పిల్లలు2[4]
బంధువులురేష్మ పసుపులేటి (సోదరి)

బాబీ సింహ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2013లో తమిళ సినిమా 'కదలిల్ సోదప్పువదు ఎప్పడి' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగు, మలయాళం, కన్నడ భాషా సినిమాల్లో నటించాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

బాబీ సింహ హైదరాబాద్‌లోని మౌలాలీలో జన్మించాడు. ఆయన సొంతూరు విజయవాడ దగ్గర బందర్. సింహ తల్లితండ్రులు 1995లో కొడైకెనాల్‌కు వెళ్లిపోయారు. ఆయన నాలుగో తరగతి వరకు మౌలాలీలో ఆ తరువాత కృష్ణా జిల్లా మోపిదేవిలో ప్రియదర్శిని విద్యాలయంలో 10వ తరగతి వరకు పూర్తి చేసి, కోయంబత్తూరులో డిగ్రీ పూర్తి చేశాడు.[5]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర
2012 కదలిల్ సోదప్పువదు ఎప్పడి జయసింహ తమిళ్ జయసింహ
2012 లవ్ ఫెయిల్యూర్ తెలుగు
2012 పిజ్జా బాబీ తమిళ్
2013 నాన్ రాజవగా పొగిరెన్ శంకర్ సుబ్రమణియమ్ తమిళ్
2013 సూదు కవ్వుమ్ పగలవాన్ తమిళ్
2013 నేరం వట్టి రాజా మలయాళం
2013 తమిళ్
2014 బివెర్ అఫ్ డాగ్స్ అమిర్ మలయాళం
2014 జిగర్తాండా 'అస్సౌల్త్ సేతు తమిళ్
2014 ఆడమా జైచోమాడ ఇన్స్పెక్టర్ భూమినాథన్ తమిళ్
2014 ఆహ్ ప్రోస్పెర్ తమిళ్
2015 ఓరు వాడక్కన్ సెల్ఫీ జాన్ మ్యాథు భాస్కర్ మలయాళం అతిథి పాత్ర
2015 చెన్నై ఉంగలై అంబుడన్ వరవేరుకిఱతు చెల్లపాండి తమిళ్
2015 మసాలా పదం ఆముదన్ తమిళ్
2015 ఉరుమీన్ సెల్వా తమిళ్
2016 బెంగుళూరు నాట్కళ్ కన్నన్ (కుట్టి) తమిళ్
2016 ఆవియాల్ ది గ్యాంగ్స్టర్ తమిళ్
2016 రన్ వట్టి రాజా తెలుగు
2016 కో 2 కుమారన్ తమిళ్
2016 మీరా జాక్కిఱతై శివశన్ తమిళ్
2016 ఇరైవి జగన్ తమిళ్
2016 మెట్రో గుణ తమిళ్
2016 కావలై వెండం అర్జున్ తమిళ్
2017 ముప్పరిమాణం బాబీ సింహ తమిళ్ అతిథి పాత్ర
2017 పాంబు సత్తై దక్షణ తమిళ్
2017 కరుప్పన్ కథిర్ తమిళ్
2017 తిఱుత్తు పాయాలే 2 ఇన్స్పెక్టర్ సెల్వం తమిళ్ 25వ సినిమా
2018 రోశపు నటుడు మలయాళం అతిథి పాత్ర
2018 కమ్మర సంభవం పులికేశి మలయాళం
2018 సామి 2 రావణ పిచాయ్ తమిళ్
2018 లదు జోసెఫ్ దయానిధి మలయాళం అతిథి పాత్ర
2019 పేట మైఖేల్ తమిళ్
2019 అగ్ని దేవి అగ్నిదేవ్ ఐపీఎస్ తమిళ్
2019 ఏదైనా జరగొచ్చు కాళీ తెలుగు
2020 డిస్కో రాజా బర్మా సేతు తెలుగు [6]
2020 పుత్తం పుదు కాలాయి దేవన్ తమిళ్
2021 గల్లీ రౌడీ రవి నాయక్ ఐపీఎస్ తెలుగు
2022 777 చార్లీ \ చార్లీ 777 వంశీనాధన్ కన్నడ\తెలుగు [7]
అమ్ము ప్రభు తెలుగు
మహాన్ సత్యవాన్ తమిళ్\ తెలుగు
2023 వాల్తేరు వీరయ్య సోలమన్ సీజర్ తెలుగు
వల్లవనుక్కుమ్ వల్లవన్ తమిళ్ నిర్మాత కూడా
వసంత ముల్లై \ వసంత కోకిల రుద్ర తమిళ్ \ తెలుగు [8]
థగ్స్ దురై తమిళ్
సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తెలుగు
2024 భారతీయుడు 2 తమిళం
రజాకార్ తెలుగు

టెలివిజన్\వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర నెట్‌వర్క్ భాష గమనికలు మూ
2018 వెల్ల రాజా డ్రగ్ కింగ్‌పిన్ దేవా అమెజాన్ ప్రైమ్ వీడియో తమిళం [9]
2021 నవరస నిలవన్ నెట్‌ఫ్లిక్స్ విభాగం: పీస్ [10]
2022 కైయుం కలవుం అన్నా/భాగస్వామి (వ్యాఖ్యాత) సోనీ లివ్ చిన్మయితో పాటు వాయిస్ మాత్రమే. [11]

మూలాలు

[మార్చు]
  1. Balach, Logesh (6 November 2020). "Bobby Simha to play a cameo in Rakshit Shetty's Kannada film 777 Charlie". India Today. Retrieved 2021-02-27.
  2. Chowdhary, Y. Sunita (2020-01-18). "Ravi Teja-starrer 'Disco Raja' is a cocktail of ideas, says director Vi Anand". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-02-27.
  3. "'Considered few Bollywood actors, zeroed in on Simha for Jigarthanda'". Archived from the original on 16 October 2014. Retrieved 2014-10-09.
  4. The Times of India (13 November 2019). "Bobby Simha & Reshmi Menon blessed with a boy baby - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
  5. Samayam Telugu (22 January 2020). "రోజుకి రూ.250 ఇచ్చేవారు.. రూ.90 ఓల్డ్ మంక్‌కు పోయేది: బాబీ సింహా". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
  6. 10TV (6 November 2019). "డిస్కోరాజాలో బర్మా సేతుగా బాబీ సింహా" (in telugu). Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  7. https://www.thenewsminute.com/article/shooting-rakshit-shetty-s-777-charlie-nears-completion-139482
  8. India Today (10 February 2023). "Vasantha Mullai Movie Review: Bobby Simha and Arya's thriller is a wasted opportunity" (in ఇంగ్లీష్). Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.
  9. "Bobby Simha makes his web series debut with Vella Raja". Indian Express. Retrieved 7 December 2018.
  10. "Navarasa | 'Peace' review: Karthik Subbaraj's war movie raises uneasy questions". OnManorama. Archived from the original on 7 August 2021. Retrieved 20 January 2024.
  11. "newsKaiyum Kalavum to premiere on SonyLIV". Cinema Express. Retrieved 27 October 2022.