బాబూలాల్ మరాండీ | |||
బాబూలాల్ మరాండీ బాబూలాల్ | |||
జార్ఖండ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు
| |||
పదవీ కాలం 2000 ఫిబ్రవరి 24 - 2023 అక్టోబరు 16 | |||
ముందు | హేమంత్ సోరెన్ | ||
---|---|---|---|
పదవీ కాలం 15 నవంబరు 2000 – 17 మార్చి 2003 | |||
ముందు | కార్యాలయం ఏర్పాటు చేయబడింది | ||
తరువాత | అర్జున్ ముండా | ||
జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) అధ్యక్షుడు
| |||
పదవీ కాలం సెప్టెంబరు 2006 – ఫిబ్రవరి 2020 | |||
ముందు | కార్యాలయం ఏర్పాటు చేయబడింది | ||
తరువాత | కార్యాలయం రద్దు చేయబడింది | ||
శాసనసభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2019 | |||
ముందు | రాజ్ కుమార్ యాదవ్ | ||
నియోజకవర్గం | ధన్వర్ | ||
పదవీ కాలం 2001 – 2004 | |||
తరువాత | చంద్ర ప్రకాష్ చౌదరి | ||
నియోజకవర్గం | రామ్‌ఘర్ | ||
కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 19 మార్చి 1998 – 7 నవంబర్ 2000 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజ్‌పేయి | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2004 – 2014 | |||
ముందు | తిలకధారి సింగ్ | ||
తరువాత | రవీంద్ర కుమార్ రే | ||
నియోజకవర్గం | కోదర్మా | ||
పదవీ కాలం 1998 – 2002 | |||
ముందు | శిబు సోరెన్ | ||
తరువాత | శిబు సోరెన్ | ||
నియోజకవర్గం | దుమ్కా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | గిరిదిహ్ , బీహార్ (ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది ), భారతదేశం | 1958 జనవరి 11||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2006 వరకు), (2020 – ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) (2006 – 2020) | ||
జీవిత భాగస్వామి | శాంతి ముర్ము | ||
సంతానం | 2 | ||
నివాసం | రాంచీ | ||
పూర్వ విద్యార్థి | రాంచీ విశ్వవిద్యాలయం | ||
మూలం | [1] |
బాబూలాల్ మరాండీ, (జననం 11 జనవరి 1958) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా ఎన్నికై 1998 నుండి 2000 వరకు బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో కేంద్ర పర్యావరణ & అటవీ శాఖ సహాయ మంత్రిగా, 2000 నవంబరు 15 నుండి 2003 మార్చి 17 వరకు జార్ఖండ్ తొలి ముఖ్యమంత్రిగా పని చేశాడు.[1]
బాబూలాల్ మరాండీని 2023 జూలై 4న జార్ఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది.[2]