బార్బరా బెవెజ్

బార్బరా బెవెజ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బార్బరా లినెట్ బెవెజ్
పుట్టిన తేదీ(1942-11-25)1942 నవంబరు 25
వెల్లింగ్టన్, న్యూజీలాండ్
మరణించిన తేదీ1999 ఏప్రిల్ 29(1999-04-29) (వయసు 56)
వెల్లింగ్టన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 64)1975 మార్చి 21 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1979 జనవరి 26 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 1)1973 జూన్ 23 - Trinidad and Tobago తో
చివరి వన్‌డే1982 ఫిబ్రవరి 6 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1962/63ఆక్లండ్ హార్ట్స్
1967/68–1981/82వెల్లింగ్‌టన్ బ్లేజ్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 5 16 67 33
చేసిన పరుగులు 400 488 2,803 1,215
బ్యాటింగు సగటు 44.44 32.53 31.49 43.39
100లు/50లు 1/2 1/3 2/14 1/9
అత్యుత్తమ స్కోరు 100* 101 123 101
వేసిన బంతులు 202 134 1,018 209
వికెట్లు 0 3 25 4
బౌలింగు సగటు 16.00 17.52 17.75
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/17 5/44 3/17
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 3/– 48/– 12/–
మూలం: CricketArchive, 16 November 2021

బార్బరా లినెట్ బెవెజ్ (1942, నవంబరు 25 - 1999, ఏప్రిల్ 29) న్యూజీలాండ్ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్ గా, కుడిచేతి మీడియం బౌలర్‌గా ఆడింది.

క్రికెట్ రంగం

[మార్చు]

1973 - 1982 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున ఐదు టెస్టు మ్యాచ్‌లు, 16 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ప్రధానంగా వెల్లింగ్టన్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది, అలాగే ఆక్లాండ్ తరపున ఒకసారి కనిపించింది.[1][2]

న్యూజీలాండ్ తరపున టెస్ట్ సెంచరీ, వన్డే ఇంటర్నేషనల్ సెంచరీ రెండింటినీ సాధించిన మొదటి మహిళగా నిలిచింది.[1] 1976-77లో డునెడిన్‌లో భారత్‌తో జరిగిన టెస్ట్ సెంచరీ[3] అయితే 1982 ప్రపంచ కప్‌లో ఇంటర్నేషనల్ XI కి వ్యతిరేకంగా వన్డే ఇంటర్నేషనల్ సెంచరీ సాధించింది. లెస్లీ మర్డోచ్‌తో కలిసి 180 పరుగులు చేసింది.[4] 39 ఏళ్ళ 48 రోజుల వయసులో తొలి వన్డే సెంచరీ సాధించిన అతి పెద్ద వయసు మహిళగా రికార్డు సృష్టించింది.[5] టెస్టు మ్యాచ్ క్రికెట్‌లో 44.44 సగటుతో 400 పరుగులు చేసింది.[6] వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆమె 32.53 సగటుతో 488 పరుగులు చేసింది.[7] ఆస్ట్రేలియాపై 17 పరుగులకు 3 వికెట్లు కూడా తీసుకుంది, ఆమె ఏకైకవన్డే వికెట్లు.[8]

మరణం

[మార్చు]

బార్బరా లినెట్ బెవెజ్ 1999, ఏప్రిల్ 29న మరణించింది.[9]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Player Profile: Barb Bevege". ESPNcricinfo. Retrieved 16 November 2021.
  2. "Player Profile: Barb Bevege". CricketArchive. Retrieved 16 November 2021.
  3. "Only Test: New Zealand Women v India Women at Dunedin, Jan 8-11, 1977 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-03.
  4. "4th Match: New Zealand Women v International XI Women at Auckland, Jan 12, 1982 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-03.
  5. "Records | Women's One-Day Internationals | Batting records | Oldest player to score a maiden hundred | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-03.
  6. "All-round records | Women's Test matches | Cricinfo Statsguru | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-03.
  7. "All-round records | Women's One-Day Internationals | Cricinfo Statsguru | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-03.
  8. "1st Match, Jamshedpur, Jan 1 1978, Women's World Cup: Australia Women v New Zealand Women". ESPNCricinfo. Retrieved 16 November 2021.
  9. "Obituaries in 1999". Cricinfo. 2005-12-06. Retrieved 2021-05-31.

బాహ్య లింకులు

[మార్చు]