బాలభారతము (1972 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
---|---|
నిర్మాణం | సి.హెచ్.ప్రకాశరావు |
రచన | సముద్రాల జూనియర్ |
తారాగణం | యస్.వి.రంగారావు , కాంతారావు, అంజలీదేవి, మిక్కిలినేని, ధూళిపాళ, మాస్టర్ ప్రభాకర్, హరనాథ్, ఎస్.వరలక్ష్మి, బేబీ శ్రీదేవి, ప్రభాకరరెడ్డి |
సంగీతం | యస్.రాజేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్.ఆర్.ఈశ్వరి, పి.సుశీల, పి.లీల, జిక్కీ కృష్ణవేణి |
నృత్యాలు | పసుమర్తి కృష్ణమూర్తి, హీరాలాల్ |
గీతరచన | ఆరుద్ర, సి.నారాయణరెడ్డి, కొసరాజు |
సంభాషణలు | ఆరుద్ర |
ఛాయాగ్రహణం | జి.కె.రాము |
కళ | యస్.కృష్ణారావు |
కూర్పు | బి.గోపాలరావు |
నిర్మాణ సంస్థ | వీనస్ మహీజా పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
బాలభారతము వీనస్ మహీజా పిక్చర్స్ బ్యానర్‌పై కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో సి.హెచ్.ప్రకాశరావు నిర్మించిన తెలుగు సినిమా. ఈ పౌరాణిక సినిమా 1972, డిసెంబర్ 7వ తేదీన విడుదల అయ్యింది.[1]
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
నారాయణ నీ లీలా నవరసభరితం, నీ ప్రేరణచే జనియించే బాలభారతం | ఆరుద్ర | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల |
మానవుడే మహనీయుడు శక్తియుతుడు, యుక్తిపరుడు మానవుడే మాననీయుడు | ఆరుద్ర | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల |