బాలానగర్ మెట్రో స్టేషను | ||
---|---|---|
హైదరాబాదు మెట్రో స్టేషను | ||
![]() | ||
General information | ||
ప్రదేశం | బాలానగర్, కూకట్‌పల్లి 'వై' జంక్షన్ సమీపంలో, చెన్నై షాపింగ్ మాల్ దగ్గర, హైదరాబాదు, తెలంగాణ.[1] | |
అక్షాంశరేఖాంశాలు | 17°29′48″N 78°22′04″E / 17.4965811°N 78.3676732°E | |
లైన్లు | హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైను | |
ప్లాట్ఫాములు | సైడ్ ప్లాట్‌ఫాం Platform-1 → ఎల్.బి. నగర్ Platform-2 →మియాపూర్ | |
ట్రాకులు | 2 | |
Construction | ||
Structure type | పైకి, రెండు ట్రాకుల స్టేషను | |
Platform levels | 2 | |
Parking | పార్కింగ్ ఉంది | |
Bicycle facilities | ఉంది | |
Accessible | ![]() | |
Other information | ||
Status | వాడుకలో ఉంది | |
History | ||
ప్రారంభం | 29 నవంబరు 2017 | |
Electrified | 25 kV 50 Hz AC through overhead catenary | |
Services | ||
Lua error in మాడ్యూల్:Adjacent_stations at line 237: Unknown line "Red". |
బాలానగర్ మెట్రో స్టేషను, హైదరాబాదులోని బాలానగర్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది.[2] ఇది చెన్నై షాపింగ్ మాల్ దగ్గర ఈ మెట్రో స్టేషను ఉంది. బాలానగర్ మెట్రోస్టేషన్ పేరును డా.బిఆర్.అంబేద్కర్ బాలానగర్ గా మార్పు చేస్తూ 7 డిసెంబర్ 2017న హైదరాబాద్ మెట్రో రైలు(హెచ్‌ఎంఆర్) నిర్ణయం తీసుకుంది. [3][4]
2017, నవంబరు 29న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.
బాలానగర్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.
స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[5]
జి | స్థాయి | నిష్క్రమణ/ప్రవేశం |
ఎల్ 1 | మెజ్జనైన్ | ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్ |
ఎల్ 2 | సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి ![]() | |
దక్షిణ దిశ | → ఎల్.బి. నగర్ వైపు → | |
ఉత్తర దిశ | → ← మియాపూర్ వరకు ← ← | |
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి ![]() | ||
ఎల్ 2 |