బిశ్వేశ్వర్ తుడు

బిశ్వేశ్వర్ తుడు (జననం 28 మార్చి 1965) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మయూర్‌భంజ్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర సహాయ మంత్రిగా పని చేశాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. "Cabinet Reshuffle: The full list of Modi's new ministers and what they got". The Economic Times. 8 July 2021. Retrieved 8 July 2021.
  3. "Biswaswar Tudu, Odisha's tribal face, in Union cabinet". The Economic Times. 7 Jul 2021. Retrieved 3 May 2023.