బిష్ణు పద రే | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 | |||
ముందు | కులదీప్ రాయ్ శర్మ | ||
---|---|---|---|
నియోజకవర్గం | అండమాన్ నికోబార్ దీవులు | ||
పదవీ కాలం 2009 – 2019 | |||
ముందు | మనోరంజన్ భక్త | ||
తరువాత | కులదీప్ రాయ్ శర్మ | ||
నియోజకవర్గం | అండమాన్ నికోబార్ దీవులు | ||
పదవీ కాలం 1999 – 2004 | |||
ముందు | మనోరంజన్ భక్త | ||
తరువాత | మనోరంజన్ భక్త | ||
నియోజకవర్గం | అండమాన్ నికోబార్ దీవులు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అశోక్‌నగర్ కళ్యాణ్‌గర్, పశ్చిమ బెంగాల్, భారతదేశం | 1950 జూన్ 19||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | విల్లా అబెర్డీన్, పోర్ట్ బ్లెయిర్, అండమాన్ నికోబార్ దీవులు | ||
పూర్వ విద్యార్థి | ఆనందమోహన్ కళాశాల , కోల్‌కతా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | National Portal of India |
బిష్ణు పద రే (జననం 19 జూన్ 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అండమాన్ నికోబార్ దీవులు లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
బిష్ణు పద రే 19 జూన్ 1950న భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లోని అశోక్‌నగర్ కళ్యాణ్‌గర్‌లో జన్మించాడు. ఆయన 1973లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేశాడు.
సంవత్సరం | కార్యాలయం | నియోజకవర్గం | పార్టీ | ఓట్లు | % | ప్రత్యర్థి | పార్టీ | ఓట్లు | % | ఫలితం | ||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1991 | లోక్‍సభ సభ్యుడు | అండమాన్ నికోబర్ దీవులు | భారతీయ జనతా పార్టీ | 5,208 | 4.85 | మనోరంజన్ భక్త | భారత జాతీయ కాంగ్రెస్ | 54,075 | 50.39 | ఓటమి | ||
1996 | 31,097 | 24.25 | 74,642 | 58.22 | ఓటమి | |||||||
1998 | 51,821 | 35.53 | 52,365 | 35.91 | ఓటమి | |||||||
1999 | 76,891 | 52.74 | 62,944 | 43.17 | గెలుపు | |||||||
2004 | 55,294 | 35.95 | 85,794 | 55.77 | ఓటమి | |||||||
2009 | 75,211 | 44.21 | కులదీప్ రాయ్ శర్మ | 72,221 | 42.46 | గెలుపు | ||||||
2014 | 90,969 | 47.80 | 83,157 | 43.69 | గెలుపు | |||||||
2024[2] | 102,182 | 50.59 | 77,829 | 38.53 | గెలుపు |