బీహార్ శాసనమండలి

బీహార్ శాసనమండలి
బీహార్ విధాన పరిషత్
Coat of arms or logo
రకం
రకం
కాల పరిమితులు
6 సంవత్సరాలు
నాయకత్వం
ఆరీఫ్ మహమ్మద్ ఖాన్
2024 డిసెంబరు 24 నుండి
నితీష్ కుమార్, JD(U)
2017 జులై 27 నుండి
రబ్రీ దేవి
ఫిబ్రవరి 16 నుండి
నిర్మాణం
సీట్లు75 (63 ఎన్నిక ద్వారా + 12 నామినేటడ్ ద్వారా)
రాజకీయ వర్గాలు
ప్రభుత్వం (48)
NDA (48)
  •  బిజెపి (24)
  •   JD(U) (22)
  •   HAM(S) (1)
  •   RLJP (1)

పార్లమెంటరీ ప్రతిపక్షం (20)

  ఇండియా కూటమి (20)

[ప్రతిపక్షం (7)

  IND (7)
ఎన్నికలు
ఓటింగ్ విధానం
సింగిల్ బదిలీ చేయగల ఓటు
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
సమావేశ స్థలం
బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్, పాట్నా, బీహార్, భారతదేశం
వెబ్‌సైటు
Bihar Legislative Council

బీహార్ విధాన పరిషత్ అని పిలువబడే బీహార్ శాసనమండలి బీహార్ రాష్ట్ర ద్విసభ బీహార్ శాసనసభ ఎగువసభ.

చరిత్ర

[మార్చు]

బీహార్, ఒడిశా అనే కొత్త ప్రావిన్సును భారత ప్రభుత్వం 1911 డిసెంబరు 12న సృష్టించింది. వివిధవర్గాలకు చెందిన మొత్తం 43 మంది సభ్యులతో 1912లో శాసనమండలి ఏర్పడింది. మండలి మొదటి సమావేశం 1913 జనవరి 20న, బాంకీపూర్లోలోని పాట్నా కళాశాలలో జరిగింది. 1920లో భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారం బీహార్, ఒరిస్సాలను గవర్నర్ ప్రావిన్సుగా ప్రకటించారు. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం బీహార్, ఒరిస్సాలను బీహార్, ఒడిశా అనే ప్రత్యేక ప్రావిన్సులుగా విభజించారు.1936లో బీహార్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. భారత ప్రభుత్వ చట్టం,1919 ప్రకారం, ఏకసభ శాసనసభగా ఉన్నదానిని ద్విసభగా మార్చారు, అంటే బీహార్ శాసనమండలి, బీహార్ శాసనసభగా రూపాంతరం చెందాయి.

భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రకారం, బీహార్ శాసన మండలిలో 29 మంది సభ్యులు ఉన్నారు. 1938 మార్చి 21న బీహార్ శాసనమండలి సమావేశం కొత్తగా నిర్మించిన భవనంలో జరిగింది. 1950 ఏప్రిల్ 1న బీహార్ లెజిస్లేటివ్ సెక్రటేరియట్ పనిచేయడం ప్రారంభించింది. 1952 మొదటి సార్వత్రిక ఎన్నికల తరువాత, సభ్యుల సంఖ్య 72కి పెరిగింది. 1958 నాటికి ఆసంఖ్య 96కి పెరిగింది. జార్ఖండ్ ఏర్పాటుతో, పార్లమెంటు ఆమోదించిన బీహార్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2000 ఫలితంగా, బీహార్ శాసనమండలి బలం 96 నుండి 75 సభ్యులకు తగ్గింది. కొంతమంది అనుభవజ్ఞులైన మండలి సభ్యులు బి. పి. మండలం, జగన్నాథ్ మిశ్రా, సత్యేంద్ర నారాయణ్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్ కూడా బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

మండలి చర్యలు

[మార్చు]

బీహార్ శాసన మండలి ఒక శాశ్వత సంస్థ, ఇది రద్దు చేయబడదు. కానీ వీలైనంత వరకు, దాని సభ్యులలో మూడింట ఒకవంతు సభ్యులు ప్రతి రెండు సంవత్సరాల గడువు ముగిసిన వెంటనే పదవీ విరమణ పొందుతారు. సభ్యులు మాములుగా ఆరు సంవత్సరాల పాటు ఎన్నుకోబడతారు, లేదా నామినేట్ చేయబడతారు.వారిలో మూడింట ఒక వంతు ప్రతి రెండవ సంవత్సరానికి పదవీ విరమణ చేస్తారు. విధాన పరిషత్ ప్రిసైడింగ్ అధికారులను ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ అని పిలుస్తారు. ఎగువ సభ, శాసనమండలి సభ్యులు పరోక్షంగా ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకోబడతారు. ప్రస్తుతం మండలిలో 27 కమిటీలు పనిచేస్తున్నాయి. అంతేకాకుండా, రాష్ట్ర శాసనసభ లోని రెండు సభల సభ్యులతో కూడిన మూడు ఆర్థిక కమిటీలు ఉన్నాయి.

ప్రస్తుత సభ్యులు

[మార్చు]
  • అధ్యక్షుడు:అవధేష్ నారాయణ్ సింగ్
  • ఉప సభాపతి:రామ్ బచన్ రాయ్
  • సభ నాయకుడు: నితీష్ కుమార్
  • సభ ఉపనేత: –
  • ప్రభుత్వ ప్రధాన విప్:రీనా దేవి
  • ప్రతిపక్ష నేత: రబ్రీ దేవి

శాసనసభ ద్వారా ఎన్నికైనవారు (27)

[మార్చు]

Keys:       JD(U) (9)      RJD (7)      BJP (7)      INC (2)      HAM (1)

# సభ్యుడు పార్టీ టర్మ్ ప్రారంభం టర్మ్ ముగింపు
1 రవీంద్ర ప్రసాద్ సింగ్ JDU 22 జూలై 2022 21 జూలై 2028
2 అఫాక్ అహ్మద్ ఖాన్ JDU 22 జూలై 2022 21 జూలై 2028
3 గులాం గౌస్ JDU 2020 జూన్ 29 2026 జూన్ 28
4 భీష్మ్ సాహ్ని JDU 2020 జూన్ 29 2026 జూన్ 28
5 కుముద్ వర్మ JDU 2020 జూన్ 29 2026 జూన్ 28
6 నితీష్ కుమార్ JDU 2018 మే 07 2024 మే 06
7 రామేశ్వర్ మహతో JDU 2018 మే 07 2024 మే 06
8 ఖలీద్ అన్వర్ JDU 2018 మే 07 2024 మే 06
9 సంజయ్ కుమార్ ఝా JDU 2019 మే 31 2024 మే 06
10 మున్నీ రజక్ RJD 22 జూలై 2022 21 జూలై 2028
11 అశోక్ పాండే RJD 22 జూలై 2022 21 జూలై 2028
12 ఖరీ సోహైబ్ RJD 22 జూలై 2022 21 జూలై 2028
13 సునీల్ సింగ్ RJD 2020 జూన్ 29 2026 జూన్ 28
14 ఫరూక్ షేక్ RJD 2020 జూన్ 29 2026 జూన్ 28
15 రబ్రీ దేవి RJD 2018 మే 07 2024 మే 06
16 రామ్ చంద్ర పూర్వే RJD 2018 మే 07 2024 మే 06
17 హరి సాహ్ని బిజెపి 22 జూలై 2022 21 జూలై 2028
18 అనిల్ శర్మ బిజెపి 22 జూలై 2022 21 జూలై 2028
19 సామ్రాట్ చౌదరి బిజెపి 2020 జూన్ 29 2026 జూన్ 28
20 సంజయ్ మయూఖ్ బిజెపి 2020 జూన్ 29 2026 జూన్ 28
21 మంగళ్ పాండే బిజెపి 2018 మే 07 2024 మే 06
22 సంజయ్ పాశ్వాన్ బిజెపి 2018 మే 07 2024 మే 06
23 షానవాజ్ హుస్సేన్ బిజెపి 21-Jan-2021 2024 మే 06
24 సమీర్ కుమార్ సింగ్ INC 2020 జూన్ 29 2026 జూన్ 28
25 ప్రేమ్ చంద్ర మిశ్రా INC 2018 మే 07 2024 మే 06
26 సంతోష్ సుమన్ HAM 2018 మే 07 2024 మే 06
27 శ్రీ భగవాన్ సింగ్ కుష్వాహ JDU 2024 ఫిబ్రవరి 06 2026 జూన్ 28

స్థానిక సంస్థల నియోజకవర్గాల నుండి ఎన్నికైనవారు (24)

[మార్చు]

Keys:       BJP (7)       RJD (6)       JD(U) (5)       INC (1)       RLJP (1)       IND (4)

# నియోజకవర్గం సభ్యుడు పార్టీ పదవీకాలం ప్రారంభం పదవీకాలం ముగింపు
1 పాట్నా కార్తికేయ కుమార్ ఆర్జేడీ 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
2 భోజ్పూర్ రాధాచరణ్ షా జెడియు 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
3 గయా-జెహానాబాద్-ఆర్వాల్ రింకు యాదవ్ ఆర్జేడీ 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
4 నలంద రీనా యాదవ్ జెడియు 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
5 రోహ్తాస్-కైమూర్ సంతోష్ సింగ్ బీజేపీ 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
6 నవాడా అశోక్ యాదవ్ ఇండ్ 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
7 ఔరంగాబాద్ దిలీప్ సింగ్ బీజేపీ 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
8 శరణ్ సచ్చిదానంద్ రాయ్ ఇండ్ 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
9 శివన్ వినోద్ జైస్వాల్ ఆర్జేడీ 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
10 దర్భంగా సునీల్ చౌదరి బీజేపీ 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
11 తూర్పు చంపారన్ మహేశ్వర్ సింగ్ ఇండ్ 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
12 ముజఫర్పూర్ దినేష్ ప్రసాద్ సింగ్ జెడియు 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
13 వైశాలి భూషణ్ రే RLJP 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
14 సమస్తిపూర్ తరుణ్ కుమార్ బీజేపీ 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
15 పశ్చిమ చంపారన్ సౌరభ్ కుమార్ ఆర్జేడీ 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
16 సీతామర్హి-షియోహర్ రేఖా దేవి జెడియు 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
17 పూర్ణియా-అరారియా-కిషన్గంజ్ దిలీప్ కుమార్ జైస్వాల్ బీజేపీ 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
18 భాగల్పూర్-బంకా విజయ్ సింగ్ జెడియు 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
19 ముంగేర్-జముయి-లఖిసరాయ్-షేక్పురా అజయ్ కుమార్ సింగ్ ఆర్జేడీ 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
20 కతిహార్ అశోక్ కుమార్ అగర్వాల్ బీజేపీ 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
21 సహర్సా-మాధేపురా-సుపాల్ అజయ్ సింగ్ ఆర్జేడీ 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
22 మధుబని అంబికా గులాబ్ యాదవ్ ఇండ్ 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
23 గోపాల్గంజ్ రాజీవ్ సింగ్ బీజేపీ 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07
24 బెగుసరాయ్-ఖగారియా రాజీవ్ కుమార్ ఐఎన్సి 2022 ఏప్రిల్ 08 2028 ఏప్రిల్ 07

గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాల నుండి ఎన్నికైనవారు (6)

[మార్చు]

Keys:      JD(U) (3)      BJP (2)      ఇండిపెండెంట్ (1)

# నియోజకవర్గం సభ్యుడు పార్టీ పదవీకాలం ప్రారంభం పదవీకాలం ముగింపు
1 తిర్హత్ దేవేష్ చంద్ర ఠాకూర్ జెడియు 17-నవంబరు-2020 2024 జూన్ 14[1]

(16-నవంబరు-2026)

2 పాట్నా నీరజ్ కుమార్ జెడియు 17-నవంబరు-2020 16-నవంబరు-2026
3 కోషి నరేంద్ర కుమార్ యాదవ్ బీజేపీ 17-నవంబరు-2020 16-నవంబరు-2026
4 దర్భంగా సర్వేష్ కుమార్ ఐఎన్డీ 17-నవంబరు-2020 16-నవంబరు-2026
5 శరణ్ వీరేంద్ర నారాయణ్ యాదవ్ జెడియు 09-మే-2023 08-మే-2029
6 గయా అవధేష్ నారాయణ్ సింగ్ బీజేపీ 09-మే-2023 08-మే-2029

ఉపాధ్యాయ నియోజకవర్గాల నుండి ఎన్నికైనవారు (6)

[మార్చు]

Keys:      BJP (2)      JD(U) (1)      CPI (1)      INC (1)      ఇండిపెండెంట్ (1)

# నియోజకవర్గం సభ్యుడు పార్టీ పదవీకాలం ప్రారంభం పదవీకాలం ముగింపు
1 పాట్నా నవాల్ కిషోర్ యాదవ్ బీజేపీ 17-నవంబరు-2020 16-నవంబరు-2026
2 దర్భంగా మదన్ మోహన్ ఝా ఐఎన్సి 17-నవంబరు-2020 16-నవంబరు-2026
3 శరణ్ అఫాక్ అహ్మద్ ఐఎన్డీ 2023 ఏప్రిల్ 06 16-నవంబరు-2026
4 తిర్హత్ సంజయ్ కుమార్ సింగ్ సీపీఐ 17-నవంబరు-2020 16-నవంబరు-2026
5 కోషి సంజీవ్ కుమార్ సింగ్ జెడియు 09-మే-2023 08-మే-2029
6 గయా జీవన్ కుమార్ బీజేపీ 09-మే-2023 08-మే-2029

గవర్నరు నామినేట్ చేయబడింది (12)

[మార్చు]

Keys:      BJP (6)      JD(U) (6)

# సభ్యుడు పార్టీ పదవీకాలం ప్రారంభం పదవీకాలం ముగింపు
1 జనక్ రామ్ బీజేపీ 2021 మార్చి 17 2027 మార్చి 16
2 దేవేష్ కుమార్ బీజేపీ 2021 మార్చి 17 2027 మార్చి 16
3 రాజేంద్ర ప్రసాద్ గుప్తా బీజేపీ 2021 మార్చి 17 2027 మార్చి 16
4 ప్రమోద్ కుమార్ చంద్రవంశి బీజేపీ 2021 మార్చి 17 2027 మార్చి 16
5 ఘనశ్యామ్ ఠాకూర్ బీజేపీ 2021 మార్చి 17 2027 మార్చి 16
6 నివేదితా సింగ్ బీజేపీ 2021 మార్చి 17 2027 మార్చి 16
7 అశోక్ చౌదరి జెడియు 2021 మార్చి 17 2027 మార్చి 16
8 రామ్ బచ్చన్ రాయ్ జెడియు 2021 మార్చి 17 2027 మార్చి 16
9 సంజయ్ కుమార్ సింగ్ జెడియు 2021 మార్చి 17 2027 మార్చి 16
10 లల్లన్ కుమార్ సరాఫ్ జెడియు 2021 మార్చి 17 2027 మార్చి 16
11 సంజయ్ సింగ్ జెడియు 2021 మార్చి 17 2027 మార్చి 16
12 రాజ్ వర్ధన్ ఆజాద్ జెడియు 13-అక్టోబరు-2023 2027 మార్చి 16

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Week (14 June 2024). "Bihar Legislative Council chairman resigns" (in ఇంగ్లీష్). Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.

బాహ్య లింకులు

[మార్చు]