వ్యాధి | కోవిడ్-19 |
---|---|
వైరస్ స్ట్రెయిన్ | SARS-COV-2 |
ప్రదేశం | బీహార్ |
మొదటి కేసు | Munger |
ప్రవేశించిన తేదీ | 22 మార్చి 2020 (4 సంవత్సరాలు, 8 నెలలు, 1 వారం , 2 రోజులు) |
మూల స్థానం | వుహన్ , చైనా |
కేసులు నిర్ధారించబడింది | 62,031 (4 ఆగస్టు 2020) |
బాగైనవారు | 20,922 |
మరణాలు | 349 (4 ఆగస్టు 2020) |
ప్రాంతములు | 38 Districts |
అధికార వెబ్‌సైట్ | |
అధికారిక వెబ్‌సైటు |
బీహార్‌లో కోవిడ్-19 మహమ్మారి మొదటి కేసు 38 ఏళ్ల వ్యక్తికి 2020 మార్చి 22 న పాజిటివ్ నమోదైనది.4 ఆగస్టు 2020 నాటికి మొత్తం 62,031 కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలోని 38 జిల్లాల్లో ఈ వైరస్ వ్యాపించింది, అందులో పాట్నా జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.[1]
వలస కార్మికులు,విద్యార్థులు తిరిగి రావడంతో , బీహార్ కేసుల సంఖ్య అధికంగా పెరిగింది.