బుజ్జిగాడు | |
---|---|
దర్శకత్వం | పూరీ జగన్నాధ్ |
రచన | పూరీ జగన్నాధ్ |
నిర్మాత | కె.ఎస్.రామారావు |
తారాగణం | ప్రభాస్, త్రిష, మోహన్ బాబు |
ఛాయాగ్రహణం | శ్యామ్ కె నాయుడు |
కూర్పు | వర్మ |
సంగీతం | సందీప్ చౌత |
విడుదల తేదీ | 23 మార్చి 2008 |
సినిమా నిడివి | 146 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పూజ్ జగన్నాధ్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మించిన చిత్రం బుజ్జిగాడు.ఈ చిత్రంలో ప్రభాస్, త్రిష ప్రధాన పాత్రలు పోషించారు.[1]
బుజ్జిగాడు (ప్రభాస్) పన్నెండేళ్ళు తరువాత తన గర్ల్ ఫ్రెండ్ చిట్టిని (త్రిష) వెతకటానికి చెన్నై వదిలిపెట్టి తన సొంత ఊరు వస్తాడు.ఈ క్రమంలో బుజ్జి శివన్న అనే ఒక గూండాని చంపడానికి ఒప్పందం కుదుర్చుకుంటాడు. శివన్న(మోహన్ బాబు). మరెవరో కాదు చిట్టి అన్న అని తెలుస్తుంది. అప్పుడు బుజ్జి ఏం చేశాడు అన్నదే ఈ సినిమా .[2]
ఈ చిత్రానికి సంగీతాన్ని సందీప్ చౌతా అందించారు.2008 ఏప్రిల్ 18 న ఆదిత్య మ్యూజిక్ విడుదల చేశారు.
సం. | పాట | పాట రచయిత | Singer(s) | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "తలైవా" | భాస్కరభట్ల రవికుమార్ | మార్క్ లాజారో, అనైద | 4:03 |
2. | "సుడు సుడే" | Bhaskarabhatla Ravi Kumar | సందీప్ చౌతా, శ్రుతి పాఠక్ | 4:11 |
3. | "చిట్టి" | Bhaskarabhatla Ravi Kumar | ప్రదీప్ సోమసుందరన్ , సోను కక్కర్ | 4:50 |
4. | "లవ్ మీ" | కందికొండ | సందీప్ చౌతా, నికితా నిగం | 4:07 |
5. | "గుచ్చి గుచ్చి" | Kandikonda | సందీప్ చౌతా, శ్రుతి పాఠక్ | 3:14 |
6. | "ధడక్ ధడక్" | Kandikonda | సందీప్ చౌతా, నికితా నిగం | 4:13 |
మొత్తం నిడివి: | 24:38 |