వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | రుమేలీ ధర్ |
యజమాని | క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ |
జట్టు సమాచారం | |
స్థాపితం | తెలియదు మొదటి రికార్డ్ మ్యాచ్: 1973 |
స్వంత మైదానం | ఈడెన్ గార్డెన్స్ |
సామర్థ్యం | 66,349 |
చరిత్ర | |
WSODT విజయాలు | 1 |
WSTT విజయాలు | 0 |
అధికార వెబ్ సైట్ | అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ |
బెంగాల్ మహిళల క్రికెట్ జట్టు అనేది భారతదేశం లోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే మహిళల క్రికెట్ జట్టు. ఈ జట్టు మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ, మహిళల సీనియర్ టి20 ట్రోఫీలో పోటీ పడుతుంది.[1] 2018-19లో వన్ డే ట్రోఫీని గెలుచుకుంది. అంతిమంలో ఆంధ్రాపై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.[2]