![]() | |
---|---|
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
(2E)-N-Hydroxy-3-[3-(phenylsulfamoyl)phenyl]prop-2-enamide | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | Beleodaq |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ℞-only (US) |
Routes | Intravenous (IV) |
Pharmacokinetic data | |
Bioavailability | 100% (IV) |
Protein binding | 92.9–95.8%[1] |
మెటాబాలిజం | UGT1A1 |
Excretion | Urine |
Identifiers | |
ATC code | ? |
Synonyms | PXD101 |
Chemical data | |
Formula | C15H14N2O4S |
|
బెలినొస్టాట్, అనేది పరిధీయ టి- సెల్ లింఫోమా చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[2] ఇతర చికిత్సలు విఫలమైనప్పుడు ఇది ఉపయోగించబడుతుంది.[3] ఇది 2020 నాటికి ఆయుర్దాయం మెరుగుపరుస్తుందా లేదా అనేది అస్పష్టంగా ఉంది.[3] ఇది సిరలోకి ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[2]
వికారం, అలసట, జ్వరం, తక్కువ ఎర్ర రక్త కణాలు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[3] ఇతర దుష్ప్రభావాలలో తక్కువ ప్లేట్‌లెట్స్, తక్కువ తెల్ల రక్త కణాలు, ఇన్‌ఫెక్షన్, కాలేయ సమస్యలు, ట్యూమర్ లైసిస్ సిండ్రోమ్ ఉండవచ్చు.[3] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[3] ఇది హిస్టోన్ డీసిటైలేస్ ఇన్హిబిటర్.[2]
బెలినోస్టాట్ 2014లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[3] దీనికి 2012లో ఐరోపాలో అనాథ హోదా ఇవ్వబడింది.[4] యునైటెడ్ స్టేట్స్‌లో 2022 నాటికి 500 మి.గ్రా.ల సీసా ధర 2,100 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[5]