బెల్లంకొండ శ్రీనివాస్ | |
---|---|
జననం | గుంటూరు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం |
వృత్తి | సినీ నటుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2014 – ప్రస్తుతం వరకు |
తల్లిదండ్రులు | బెల్లంకొండ సురేష్ (తండ్రి) |
బంధువులు | బెల్లంకొండ గణేష్ (తమ్ముడు) |
బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2014లో అల్లుడు శీను చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయమయ్యాడు.[1]
2014లో వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన అల్లుడు శీను చిత్రంతో సినిమారంగంలోకి వచ్చాడు.[2]
సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | దర్శకుడు | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2014 | అల్లుడు శీను | ‘అల్లుడు శీను’ | వి.వి.వినాయక్ |
ఉత్తమ తొలి చిత్ర నటుడు- ఫిలిం ఫేర్ అవార్డు (సౌత్) |
2016 | స్పీడున్నోడు | శోభన్ | భీమినేని శ్రీనివాస రావు | తమిళ చిత్రం సుందరపాండియన్ రీమేక్ |
2017 | జయ జానకి నాయక | గగన్ | బోయపాటి శ్రీను | |
2018 | సాక్ష్యం | విశ్వ | శ్రీవాస్ | |
కవచం | విజయ్ | శ్రీనివాస్ మామిళ్ళ | ||
2019 | సీత | రఘురాం | తేజ | [3] |
రాక్షసుడు[4] | అరుణ్ | రమేశ్ వర్మ | తమిళ చిత్రం రాట్ససన్ రీమేక్ | |
2021 | అల్లుడు అదుర్స్ | సాయి శ్రీనివాస్ అలియాస్ శ్రీను | సంతోష్ శ్రీనివాస్ | |
ఛత్రపతి | వి.వి.వినాయక్ | [5] |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)