![]() | |
---|---|
![]() | |
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
4-[(2,4-dichloro-5-methoxyphenyl)amino]-6-methoxy-7-[3-(4-methylpiperazin-1-yl)propoxy]quinoline-3-carbonitrile | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | బోసులిఫ్ |
లైసెన్స్ సమాచారము | EMA:[[[:మూస:EMA-EPAR]] Link], US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) POM (UK) ℞-only (US) Rx-only (EU) |
Routes | నోటిద్వారా |
Pharmacokinetic data | |
Protein binding | 94–96% |
మెటాబాలిజం | సివైపి3ఎ4 ద్వారా, క్రియారహిత జీవక్రియలకు |
అర్థ జీవిత కాలం | 22.5±1.7 గంటలు |
Excretion | మలం (91.3%), మూత్రపిండాలు (3%) |
Identifiers | |
CAS number | 380843-75-4 ![]() |
ATC code | L01EA04 |
PubChem | CID 5328940 |
IUPHAR ligand | 5710 |
DrugBank | DB06616 |
ChemSpider | 4486102 ![]() |
UNII | 5018V4AEZ0 ![]() |
KEGG | D03252 |
ChEBI | CHEBI:39112 ![]() |
ChEMBL | CHEMBL288441 ![]() |
Chemical data | |
Formula | C26H29Cl2N5O3 |
| |
| |
![]() |
బోసుటినిబ్ అనేది దీర్ఘకాలిక మైలోజెనస్ లుకేమియా చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ప్రత్యేకంగా ఇది ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ పాజిటివ్ కేసులకు ఉపయోగించబడుతుంది.[1] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[1]
ఈ మందు వలన అతిసారం, దద్దుర్లు, వికారం, అలసట, కాలేయ సమస్యలు, శ్వాసకోశ సంక్రమణం, జ్వరం, తలనొప్పి వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] ఎముక మజ్జ అణిచివేత, గుండె నష్టం, వాపు, మూత్రపిండాల సమస్యలు వంటివి ఇతర దుష్ప్రభావాలు ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[1]
బోసుటినిబ్ 2012లో యునైటెడ్ స్టేట్స్, 2013లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1][2] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 4 వారాల చికిత్సకు 2021 నాటికి NHSకి దాదాపు £3,400 ఖర్చవుతుంది.[3] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం సుమారు 17,000 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[4]