బ్యూరాన్ హెండ్రిక్స్

బ్యూరాన్ హెండ్రిక్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బ్యూరాన్ ఎరిక్ హెండ్రిక్స్
పుట్టిన తేదీ (1990-06-08) 1990 జూన్ 8 (వయసు 34)
కేప్ టౌన్, కేప్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా
ఎత్తు1.94 మీ. (6 అ. 4 అం.)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్ బౌలింగ్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 345)2020 24 January - England తో
తొలి వన్‌డే (క్యాప్ 132)2019 25 January - Pakistan తో
చివరి వన్‌డే2023 19 December - India తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.14
తొలి T20I (క్యాప్ 60)2014 12 March - Australia తో
చివరి T20I2021 24 July - Ireland తో
T20Iల్లో చొక్కా సంఖ్య.14
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2009/10–presentWestern Province
2010/11–2016/17Cape Cobras
2014–2015Kings XI Punjab
2016/17–2020/21Imperial Lions
2017/18Gauteng
2018Jozi Stars
2019Nelson Mandela Bay Giants
2022Leicestershire
2023MI Cape Town
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI T20I FC
మ్యాచ్‌లు 1 8 19 108
చేసిన పరుగులు 9 6 18 916
బ్యాటింగు సగటు 9.00 3.00 6.00 10.52
100లు/50లు 0/0 0/0 0/0 0/1
అత్యుత్తమ స్కోరు 5* 3 12* 68
వేసిన బంతులు 231 276 409 15,943
వికెట్లు 6 5 25 347
బౌలింగు సగటు 29.16 49.80 25.08 25.29
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 0 19
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 2
అత్యుత్తమ బౌలింగు 5/64 3/59 4/14 7/29
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 2/– 4/– 27/–
మూలం: ESPNcricinfo, 2022 21 December

బ్యూరాన్ ఎరిక్ హెండ్రిక్స్ (జననం 1990, జూన్ 8) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు. ఎడమచేతి ఫాస్ట్-మీడియం బౌలర్ గా, ఎడమచేతి వాటం బ్యాటర్‌గా రాణించాడు. 2014 మార్చిలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2014 మార్చి 12న డర్బన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో హెండ్రిక్స్ ట్వంటీ20 ఇంటర్నేషనల్ అరంగేట్రం చేశాడు.

2019 జనవరిలో, పాకిస్థాన్‌తో జరిగిన చివరి మూడు మ్యాచ్‌ల కోసం దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ జట్టులో చేర్చబడ్డాడు.[1] 2019, జనవరి 25న పాకిస్తాన్‌పై దక్షిణాఫ్రికా తరపున తన వన్డే అరంగేట్రం చేసాడు.[2]

2019 జూన్ 4న, 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో హెండ్రిక్స్ చేర్చబడ్డాడు. భుజం గాయం కారణంగా టోర్నమెంట్ నుండి వైదొలిగిన డేల్ స్టెయిన్ స్థానంలో ఉన్నాడు.[3] 2019 డిసెంబరులో, ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌కు దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో ఎంపికయ్యాడు.[4] 2020 జనవరి 24న ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.[5] రెండో ఇన్నింగ్స్‌లో, ఐదు వికెట్లు తీసి, టెస్టు అరంగేట్రంలో ఐదు వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా తరఫున 24వ బౌలర్‌గా నిలిచాడు.[6] 2020 మార్చిలో, 2020-21 సీజన్‌కు ముందు క్రికెట్ సౌత్ ఆఫ్రికా ద్వారా జాతీయ కాంట్రాక్ట్ లభించింది.[7][8]

మూలాలు

[మార్చు]
  1. "Beuran Hendricks called up for last three ODIs; Steyn, de Kock return". ESPNcricinfo. Retrieved 23 January 2019.
  2. "3rd ODI (D/N), Pakistan tour of South Africa at Centurion, Jan 25 2019". ESPNcricinfo. Retrieved 25 January 2017.
  3. "Dale Steyn ruled out of the ICC Cricket World Cup with injury". International Cricket Council. Retrieved 4 June 2019.
  4. "SA include six uncapped players for England Tests". ESPNcricinfo. Retrieved 16 December 2019.
  5. "4th Test, England tour of South Africa at Johannesburg, Jan 24-28 2020". ESPNcricinfo. Retrieved 24 January 2020.
  6. "Mark Wood's five-for gives him something to show for a memorable performance". ESPNcricinfo. Retrieved 26 January 2020.
  7. "Beuran Hendricks earns CSA national contract, Dale Steyn left out". ESPNcricinfo. Retrieved 23 March 2020.
  8. "CSA announces Proteas contract squads for 2020/21". Cricket South Africa. Archived from the original on 23 మార్చి 2020. Retrieved 23 March 2020.

బాహ్య లింకులు

[మార్చు]