బ్రహ్మోత్సవం | |
---|---|
దర్శకత్వం | శ్రీకాంత్ అడ్డాల |
రచన | శ్రీకాంత్ అడ్డాల |
నిర్మాత | పొట్లూరి ప్రసాద్ ఘట్టమనేని మహేశ్ బాబు |
తారాగణం | ఘట్టమనేని మహేశ్ బాబు కాజల్ అగర్వాల్ సమంత ప్రణీత సుభాష్ |
ఛాయాగ్రహణం | రత్నవేలు |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | మిక్కీ జె. మేయర్ గోపీ సుందర్ (నేపధ్య సంగీతం) |
నిర్మాణ సంస్థలు | పివిపి సినిమా జి. మహేష్‌బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల తేదీ | 20 మే 2016 |
సినిమా నిడివి | 155 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹75 crore (US$9.4 million)[1] |
బ్రహ్మోత్సవం 2016 మే 20న విడుదలైన తెలుగు సినిమా.
అజయ్ (మహేష్ బాబు) ది ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం.
పాటలు
నాయుడోల్ల ఇంటికాడ , అంజనా సౌమ్య, రమ్య బెహరా, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
Mickey J. Meyer was signed to compose the film's soundtrack and background score. In early March 2015, Meyer recorded a song whose vocals were provided by Abhay Jodhpurkar.[4] Later, the team approached Gopi Sundar to score the background music for this film. The film's audio was launched in a grand ceremony on 7 May at JRC Convention Center.
క్రమసంఖ్య | పేరు | గీత రచన | Artist(s) | నిడివి | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "వచ్చింది కదా అవకాశం" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | Abhay Jodhpurkar | 04:17 | |||||
2. | "మధురం మధురం" | -- | Padma, Sridevi | 02:15 | |||||
3. | "బ్రహ్మోత్సవం" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | Sreerama Chandra Mynampati | 04:22 | |||||
4. | "ఆటపాటలాడు" | శ్రీకాంత్ అడ్డాల | Karthik | 05:34 | |||||
5. | "నాయిడోరింటికాడ" | -- | Ramya Behara, Anjana Sowmya | 02:18 | |||||
6. | "బాలా త్రిపురసుందరి" | కృష్ణ చైతన్య | Rahul Nambiar | 04:12 | |||||
7. | "పుట్ యువర్ హేండ్స్ అప్" | కృష్ణ చైతన్య | శ్రావణ భార్గవి | 03:51 | |||||
21:59 |