బ్రిటిషు భారతదేశంలో, జిల్లాలు అనేవి పరిపాలనా ఉప విభాగాలు. ప్రావిన్సులు, డివిజన్ల కింద ఉపవిభాగాలుగా జిల్లాలు ఉండేవి.[1]
బెంగాల్ ప్రెసిడెన్సీ కింద ఉన్న బ్రిటిష్ ఇండియాలోని ప్రావిన్సులు, డివిజన్ల కింద ఉపవిభాగాలుగా జిల్లాలను స్థాపించారు. తర్వాత అది బ్రిటిష్ ఇండియాలోని అత్యధిక ప్రావిన్సులలో అమలు చేసారు.[2]
బ్రిటిష్ రాజ్ కాలంలో ఏర్పడిన చాలా జిల్లాలు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో జిల్లాలుగా మారాయి. కొన్ని జిల్లాలు పాకిస్తాన్‌లో చేరాయి.
కింది జాబితాలో 1947లో భారతదేశ విభజన సమయానికి ఉనికిలో ఉన్న బ్రిటిష్ ఇండియాలోని జిల్లాలు మాత్రమే ఉన్నాయి
సుర్మా వ్యాలీ అండ్ హిల్స్ డివిజన్
[మార్చు]
- గారో హిల్స్ జిల్లా
- ఖాసీ ఆండ్ జైంతియా హిల్స్ జిల్లా
- లుషాయ్ హిల్స్ జిల్లా
- నాగా హిల్స్ జిల్లా
- నాగా గిరిజన ప్రాంతాలు
బలూచిస్తాన్ ప్రెసిడెన్సీ లోని జిల్లాలు
[మార్చు]
- బోలన్ జిల్లా
- చాగై జిల్లా
- లోరలై జిల్లా
- క్వెట్టా-పిషిన్ జిల్లా
- సిబి జిల్లా ( మర్రి-బుగ్టి కౌంటీతో సహా)
- జోబ్ జిల్లా
అస్సాం ప్రావిన్స్‌లోని జిల్లాలు
[మార్చు]
1947లో భారతదేశ విభజన సమయంలో, బెంగాల్లో 5 డివిజన్లు 28 జిల్లాలు ఉండేవి
[మార్చు]
బుర్ద్వాన్ డివిజన్ (చుచురా)
[మార్చు]
- చిట్టగాంగ్ జిల్లా
- చిట్టగాంగ్ హిల్స్ జిల్లా
- నోఖాలి జిల్లా
- తిప్పరా జిల్లా
- బకర్‌గంజ్ జిల్లా
- డాకా జిల్లా
- ఫరీద్‌పూర్ జిల్లా
- మైమెన్‌సింగ్ జిల్లా
రాజ్‌షాహి డివిజన్ (జల్‌పైగురి)
[మార్చు]
బీహార్ ప్రావిన్స్‌లోని జిల్లాలు
[మార్చు]
చోటా నాగ్‌పూర్ డివిజన్ (రాంచీ)
[మార్చు]
తిర్హట్ డివిజన్ (ముజఫర్‌పూర్)
[మార్చు]
సెంట్రల్ ప్రావిన్సెస్ అండ్ బేరార్
[మార్చు]
బెరార్ డివిజన్ (అమ్‌రావతి)
[మార్చు]
ఛత్తీస్‌గఢ్ డివిజన్ (రాయ్‌పూర్)
[మార్చు]
- అస్టోర్ జిల్లా
- గిల్గిట్ జిల్లా
- లడఖ్ జిల్లా
గుల్షానాబాద్ డివిజన్ (మెదక్)
[మార్చు]
నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ జిల్లాలు
[మార్చు]
- బన్నూ జిల్లా
- డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లా
- హజారా జిల్లా
- కోహట్ జిల్లా
- మర్దాన్ జిల్లా
- పెషావర్ జిల్లా
ఒరిస్సా ప్రావిన్స్ జిల్లాలు
[మార్చు]
- డేరా ఘాజీ ఖాన్ జిల్లా
- జాంగ్ జిల్లా
- లియాల్పూర్ జిల్లా
- మోంట్‌గోమేరీ జిల్లా
- ముల్తాన్ జిల్లా
- ముజఫర్‌గఢ్ జిల్లా
- అటాక్ జిల్లా
- గుజరాత్ జిల్లా
- జీలం జిల్లా
- మియాన్‌వాలి జిల్లా
- రావల్పిండి జిల్లా
- షాపూర్ జిల్లా
- దాదు జిల్లా
- హైదరాబాద్ జిల్లా
- కరాచీ జిల్లా
- లర్కానా జిల్లా
- నవాబ్‌షా జిల్లా
- సుక్కూర్ జిల్లా
- థార్ పార్కర్ జిల్లా
- ఎగువ సింధ్ సరిహద్దు జిల్లా
యునైటెడ్ ప్రావిన్సెస్ జిల్లాలు
[మార్చు]
కుమాన్ డివిజన్ (నైనిటాల్)
[మార్చు]
రోహిల్‌ఖండ్ డివిజన్ (బరేలి)
[మార్చు]
- బస్సీన్ జిల్లా
- భిల్సా జిల్లా
- చందేరి జిల్లా
- ఢిల్లీ జిల్లా
- ఎలిచ్‌పూర్ జిల్లా
- ఇసాగర్ జిల్లా
- జంగిల్ మహల్స్
- జంగిల్ టెర్రీ
- ఖండేష్ జిల్లా
- మెర్వారా జిల్లా
- ముహమ్మది జిల్లా
- నీముచ్ జిల్లా
- ఉత్తర బరేలీ జిల్లా
- సిరోంజ్ జిల్లా
- థాల్-చోటియాలీ
- వున్ జిల్లా