వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | బ్రిట్నీ కూపర్ | |||||||||||||||||||||
పుట్టిన తేదీ | ట్రినిడాడ్ | 1989 ఆగస్టు 23|||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||
పాత్ర | బ్యాటర్ | |||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 69) | 2009 21 అక్టోబర్ - దక్షిణ ఆఫ్రికా తో | |||||||||||||||||||||
చివరి వన్‌డే | 2021 7 సెప్టెంబర్ - దక్షిణ ఆఫ్రికా తో | |||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 21) | 2009 25 అక్టోబర్ - దక్షిణ ఆఫ్రికా తో | |||||||||||||||||||||
చివరి T20I | 2023 జనవరి 25 - దక్షిణ ఆఫ్రికా తో | |||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||
2010–present | ట్రినిడాడ్ అండ్ టొబాగో | |||||||||||||||||||||
2022 | బార్బడోస్ రాయల్స్ | |||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 25 January 2023 |
బ్రిట్నీ కూపర్ (జననం 1989 ఆగస్టు 23) ట్రినిడాడ్ అండ్ టొబాగో, బార్బడోస్ రాయల్స్, వెస్ట్ ఇండీస్ తరఫున కుడిచేతి వాటం బ్యాట్స్ మన్ గా ఆడే ట్రినిడాడ్ క్రికెట్ క్రీడాకారిణి.[1][2]
బ్రిట్నీ కూపర్1989, ఆగస్టు 23న ట్రినిడాడ్ లో జన్మించింది.
2016 ఐసిసి మహిళల ప్రపంచ ట్వంటీ 20 సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో 61 స్కోరుతో టాప్ స్కోరర్ గా నిలిచి తన జట్టు ఫైనల్ కు అర్హత సాధించడంలో సహాయపడింది.[3]
2018 అక్టోబరు లో, ఆమె వెస్టిండీస్లో 2018 ఐసిసి మహిళల ప్రపంచ ట్వంటీ 20 టోర్నమెంట్ కోసం వెస్టిండీస్ జట్టులో ఎంపికైంది.[4][5] 2020 జనవరిలో ఆస్ట్రేలియాలో జరిగే 2020 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ జట్టులో చోటు దక్కించుకుంది.[6] 2021 మే లో, కూపర్కు క్రికెట్ వెస్టిండీస్ నుండి సెంట్రల్ కాంట్రాక్ట్ లభించింది.[7]