భగవంతరావు అన్నభావు మాండ్లోయ్ | |
---|---|
2nd మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి | |
In office 1 జనవరి 1957 – 30 జనవరి 1957 | |
అంతకు ముందు వారు | రవిశంకర్ శుక్లా |
తరువాత వారు | కైలాష్ నాథ్ కట్జూ |
In office 12 మార్చి 1962 – 29 సెప్టెంబర్ 1963 | |
అంతకు ముందు వారు | కైలాష్ నాథ్ కట్జూ |
తరువాత వారు | ద్వారకా ప్రసాద్ మిశ్రా |
మధ్య ప్రదేశ్ శాసనసభ సభ్యుడు | |
In office 1957–1967 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ఖాండ్వా, సెంట్రల్ ప్రావిన్సెస్, బ్రిటిష్ ఇండియా | 1892 డిసెంబరు 15
మరణం | 3 నవంబరు 1977 | (aged 84)
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
చదువు | బి.ఎ.ఎల్ ఎల్ బి |
As of 1 జూన్, 2017 Source: ["Profile - Bhagwantrao Mandloi". మధ్య ప్రదేశ్ విధాన సభ.] |
భగవంతరావు అన్నభావు మాండ్లోయ్ (డిసెంబరు 15, 1892 - నవంబరు 3, 1977) భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన ఖాండ్వాలో జన్మించారు. ఆయన పద్మభూషణ్ అనే పౌర పురస్కారం గ్రహీత. [1]
1957 జనవరి 1 నుంచి 1957 జనవరి 30 వరకు, 1962 మార్చి 12 నుంచి 1963 సెప్టెంబర్ 29 వరకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతను 1957 సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా అవిభాజ్య మధ్యప్రదేశ్ శాసనసభలోని ఖండ్వా విధానసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. [2]