భాగినీ నివేదిత | |
---|---|
దర్శకత్వం | బిజోయ్ బసు |
రచన | న్రిపెన్కృష్ణ ఛటర్జీ |
నిర్మాత | అరోరా ఫిల్మ్ కార్పోరేషన్ |
తారాగణం | అరుంధతి దేవి అసిత్ బారన్ అజిత్ బెనర్జీ సునంద బెనర్జీ హరధన్ బ్యానర్జీ |
ఛాయాగ్రహణం | బిజోయ్ ఘోష్, జాన్ సి. టేలర్ |
కూర్పు | బిశ్వనాథ్ మిత్రా |
సంగీతం | అనిల్ బాగ్చి |
విడుదల తేదీ | 1962, ఫిబ్రవరి 16 |
సినిమా నిడివి | 156 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ |
భాగినీ నివేదిత, 1962 ఫిబ్రవరి 16న విడుదలైన బెంగాలీ సినిమా. బిజోయ్ బసు దర్శకత్వం వహించిన ఈ సినిమా సిస్టర్ నివేదిత జీవితం ఆధారంగా రూపొందించబడింది.[1] ఇందులో అరుంధతి దేవి, అసిత్ బారన్, అజిత్ బెనర్జీ, సునంద బెనర్జీ, హరధన్ బ్యానర్జీ తదితరులు నటించారు. 9వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ చలన చిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది.[2][3][4]