భారతదేశంలో అక్షరాస్యత దేశ సాంఘిక ఆర్థిక అభివృద్ధికి కీలకమైనది.[2][3] 2011 జనాభా లెక్కల ప్రకారం 2001-10 మధ్యలో సాధించిన 97.2 శాతం వృద్ధి రేటు అంతకు ముందు దశకంలో సాధించిన వృద్ధి రేటు కంటే తక్కువ. 1990 లో జరిపిన ఒక విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం ఉన్న వృద్ధి రేటుతో దేశం మొత్తానికీ అక్షరాస్యత సాధించాలంటే 2060 దాకా పడుతుంది.[4]
2011 భారత జనగణన ప్రకారం సగటు అక్షరాస్యత రేటు 73% కాగా, 2017-18 గణాంకాల ప్రకారం ఇది 77% గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత శాతం 73.5%, పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యతా శాతం 87.7%. లింగాన్ని బట్టి కూడా అక్షరాస్యతా శాతంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి.[5]
{{citation}}
: Check date values in: |archive-date=
(help)