Thông báo
DefZone.Net
DefZone.Net
Feed
Cửa hàng
Location
Video
0
భారతీయ క్షిపణుల జాబితా
భారత్
అభివృద్ధి చేసి, తయారుచేసిన వివిధ
క్షిపణుల
జాబితా ఇది.
భారత క్షిపణుల జాబితా
[
మార్చు
]
బ్రహ్మోస్
ఆకాశ్
: భూమి నుండి గాల్లోకి ప్రయోగించే క్షిపణి.
నాగ్
: ట్యాంకు వ్యతిరేక క్షిపణి.
అమోఘ: ట్యాంకు వ్యతిరేక క్షిపణి. (అభివృద్ధి దశలో ఉంది)
పృథ్వి-1 (SS-150)
: భూమి నుండి భూమికి బాలిస్టిక్ క్షిపణి
పృథ్వి-2` (SS-250)
: భూమి నుండి భూమికి బాలిస్టిక్ క్షిపణి.
పృథ్వి-3 (SS-350)
: భూమి నుండి భూమికి బాలిస్టిక్ క్షిపణి.
అగ్ని-1
భూమి నుండి భూమికి మధ్య పరిధి బాలిస్టిక్ క్షిపణి
అగ్ని-2
భూమి నుండి భూమికి మధ్య పరిధి బాలిస్టిక్ క్షిపణి
అగ్ని-3
భూమి నుండి భూమికి మధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణి
అగ్ని-4
భూమి నుండి భూమికి మధ్యంతర పరిధి
దస్త్రం:Agni-5 missile at the Republic day parade in NewDelhi..jpg
గణతంత్ర పెరేడ్‌లో అగ్ని-5 క్షిపణి
[
1
]
అగ్ని-5
: భూమి నుండి భూమికి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి.
అగ్ని-6
: నాలుగు దశల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి.
[
2
]
(అభివృద్ధి దశలో ఉంది)
ధనుష్
: భూమి నుండి భూమికి ఓడనుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి.
కె-15
: జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి.
కె-4
: జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి. (పరీక్షల్లో ఉంది)
కె-5
: జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి.(అభివృద్ధి దశలో ఉంది)
శౌర్య
: భూమి నుండి భూమికి ప్రయోగించే హైపర్‌సోనిక్ వ్యూహాత్మక క్షిపణి.
బ్రహ్మోస్
: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్షిపణి.
బ్రహ్మోస్-A : గాల్లోంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణి
సూర్య
: భూమి నుండి భూమికి ప్రయోగించే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి.
బ్రహ్మోస్-NG
: బ్రహ్మోస్ పై ఆధారపడిన మినీ క్షిపణి (అభివృద్ధి దశలో ఉంది)
బ్రహ్మోస్-2
: హైపర్‌సోనిక్ క్షిపణి.(అభివృద్ధి దశలో ఉంది)
అస్త్ర
BVRAAM : యాక్టివ్ రాడార్ హోమింగ్, బియాండ్ విజువల్ రేంజి గాలి నుండి గాల్లోకి ప్రయోగించే క్షిపణి .
DRDO రేడియేషన్ వ్యతిరేక క్షిపణి: గాలి నుండి భూమికి రేడియేషన్ వ్యతిరేక క్షిపణి (అభివృద్ధి దశలో ఉంది)
నిర్భయ్
: దూర పరిధి సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. (అభివృద్ధి దశలో ఉంది)
ప్రహార్
: వ్యూహాత్మక తక్కువ పరిధి బాలిస్టిక్ క్షిపణి.
హెలీనా: ఎయిర్ లాంచ్‌డ్ ట్యాంకు వ్యతిరేక క్షిపణి. (అభివృద్ధి దశలో ఉంది)
బరాక్ 8
: దూర పరిధి భూమి నుండి గాల్లోకి ప్రయోగించే క్షిపణి.
ప్రద్యుమ్న బాలిస్టిక్ క్షిపణి ఛేదక, భూమి నుండి గాల్లోకి ప్రయోగించే క్షిపణి.
అశ్విన్: బాలిస్టిక్ క్షిపణి ఛేదక క్షిపణి / విమాన వ్యతిరేక క్షిపణి.
త్రిశూల్: భూమి నుండి గాల్లోకి ప్రయోగించే క్షిపణి.
పృథ్వి ఎయిర్ డిఫెన్స్: బాహ్య వాతావరణ బాలిస్టిక్ క్షిపణి ఛేదక క్షిపణి.
అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్: అంతర వాతావరణ బాలిస్టిక్ క్షిపణి ఛేదక క్షిపణి.
మూలాలు వనరులు
[
మార్చు
]
↑
"After Agni-5, DRDO sets eye on 10,000 km range ballistic missiles - Firstpost"
.
Firstpost
(in అమెరికన్ ఇంగ్లీష్)
. Retrieved
2016-03-03
.
↑
"List of important Missiles of India for IBPS SBI SSC and all other Competitive Exams 2015 | Bank4Study"
.
www.bank4study.com
. Archived from
the original
on 2016-03-05
. Retrieved
2016-03-03
.
v
t
e
భారత్ అభివృద్ధి చేసిన క్షిపణులు
భూమి నుండి భూమికి
బాలిస్టిక్ క్షిపణులు
ఖండాంతర
అగ్ని-5
**
అగ్ని-6
*
సూర్య
*
మధ్యంతర పరిధి
అగ్ని-3
అగ్ని-4
మధ్య పరిధి
అగ్ని-1
అగ్ని-2
స్వల్ప పరిధి బాలిస్టిక్ క్షిపణి
పృథ్వి-1
పృథ్వి-2
పృథ్వి-3
ప్రహార్
జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి
సాగరిక
ధనుష్
కె-4
**
కె-5
*
క్రూయిజ్ క్షిపణులు
హైపర్‌సోనిక్
శౌర్య
బ్రహ్మోస్-2
*
సూపర్‌సోనిక్
బ్రహ్మోస్-1
ప్రహార్
సబ్‌సోనిక్
క్లబ్
బజాల్ట్
నిర్భయ్
**
నౌకా విధ్వంసక
అమెటిస్ట్
టర్మిట్
మోస్కిట్
గేబ్రియెల్
స్విచ్బ్లేడ్
3M-54 Klub
బ్రహ్మోస్-1
ఎక్సోసెట్**
Anti-tank missile
s
నాగ్
అమోఘ క్షిపణి
9M113 Konkurs
9K11 Malyutka
9K111 Fagot
9M133 Kornet
MILAN
MILAN
LAHAT
9K114 Shturm
9M119 Svir
CLGM
3UBK-Invar
ట్యాంకు వ్యతిరేక క్షిపణి
ENTAC
Spike (missile)**
FGM-148 Javelin**
టార్పెడోలు
Shyena
AEG-SUT Mod-1
A244-S
53-65 torpedo
Type 53
Advanced Light Weight Torpedo
SUT AS/ASW
SET-65E ASW
TEST-71 AS/ASW
Mark 54 MAKO Lightweight Torpedo*
Varunastra Heavy Weight Torpedo
Black Shark torpedo**
Anti-submarine weapon
Indigenous Anti-Submarine missile
గాలి నుండి భూమికి
క్రూయిజ్ క్షిపణులు
హైపర్‌సోనిక్
బ్రహ్మోస్-2
*
సూపర్‌సోనిక్
బ్రహ్మోస్-1
సబ్‌సోనిక్
Crystal Maze
Kh-59ME
నిర్భయ్
**
నౌకా విధ్వంసక
KH-29 Kedge
KH-31 Krypton
KH-59MK
Kh-35E
హార్పూన్
సీ ఈగిల్
బ్రహ్మోస్-1
ట్యాంకు విధ్వంసక క్షిపణులు
మిలన్
లాహత్
SS.11
స్కార్పియన్
అటాక
స్కాలియన్
హెలీనా
**
టార్పెడోలు
Shyena
Advanced Light Weight Torpedo
A244-S
APR-3E torpedo
APR-1 ASW
Laser-guided bomb
Sudarshan laser-guided bomb
KAB-500L
KAB-1500L
Paveway LGB
KAB-500KR
CBU-105 SFW LGB
Griffin LGB
Anti-radiation missile
Martel (missile)
Kh-25
Kh-31
Kh-29
Air-to-surface missile Medium range attack
AS-30L
Air-to-surface missile Short range attack
Sea Skua
Surface-to-air missile
Anti-ballistic missiles
S-300 (missile)
Prithvi Air Defence (PAD)**
Advanced Air Defence (AAD)**
Surface-to-air missile Medium range SAM
ఆకాశ్
SA-5 Gammon
SA-6 Gainful
SA-11 Gadfly
SA-17 Grizzly
బరాక్ 8
**
Surface-to-air missile Short range SAM
త్రిశూల్
9K22 Tunguska
9K33 Osa
SA-3 Goa
SA-9 Gaskin
SA-2 Guideline
SA-13 Gopher
Seacat
Tigercat
Barak 1
SPYDER
Maitri (missile)**
Man-portable air-defense systems
SA-16 Gimlet
SA-7 Grail
SA-14 Gremlin
SA-18 Grouse
FIM-92 Stinger
Air-to-air missile
Air-to-air missile Visual range
Python (missile)
Super 530
R.550 Magic
R.550 Magic
K-13 (missile)
R-40 (missile)
R-60 (missile)
R-73 (missile)
Beyond-visual-range missile
R-27ER
R-27ET
R-27R
R-27T
R-77
Python (missile)
Python (missile)
R-23 (missile)
R-23 (missile)
Super 530
MICA (missile)
ASRAAM
అస్త్ర
**
K-100 (missile)**
గమనికలు: (*) అభివృద్ధి దశలో ఉంది
(**) పరీక్షలలో ఉంది
భారత సైనిక దళాలు