ఇది భారతదేశానికి చెందిన నేపథ్య గాయకుల పాక్షిక జాబితా.
పేరు | క్రియాశీలక కాలం | భాష (లు) |
---|---|---|
అంజనా సౌమ్య | 2007 - ప్రస్తుతం | తెలుగు, కన్నడ, తమిళం |
అంజలి మరాఠే | 1994–ప్రస్తుతం | మరాఠీ, హిందీ |
అంతరా మిత్ర | 2010–ప్రస్తుతం | బెంగాలీ, కన్నడ, హిందీ |
అనిందితా పాల్ | 2000–ప్రస్తుతం | హిందీ, అస్సామీ, బెంగాలీ |
అనితా షేక్ | 2007–ప్రస్తుతం | తమిళం, మలయాళం, ఒరియా, కన్నడ, హిందీ, అరబిక్ |
అనుపమ | 1992–ప్రస్తుతం | తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఫ్రెంచి, ఇంగ్లీష్ |
అనుపమ దేశ్‌పాండే | 1984–ప్రస్తుతం | హిందీ, మరాఠీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళం, ఒరియా |
అనురాధ భట్ | 2006–ప్రస్తుతం | కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, తుళు |
అనురాధ శ్రీరామ్ | 1993–ప్రస్తుతం | హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం |
అనుష్క మన్‌చందా | 2006–ప్రస్తుతం | హిందీ, తెలుగు, తమిళం |
అనూరాధా పౌడ్వాల్ | 1973–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, మరాఠీ, ఒరియా, తమిళం, నేపాలీ, కన్నడ |
అన్వేషా | 2006–ప్రస్తుతం | బెంగాలీ, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ |
అపర్ణ బాలమురళి | 2016–ప్రస్తుతం | మలయాళం |
అభయ హిరణ్మయి | 2014 - ప్రస్తుతం | మలయాళం, తెలుగు |
అభిరామి సురేష్ | 2008–ప్రస్తుతం | మలయాళం |
అమీర్‌బాయి కర్నాటకి | 1935–1961 | హిందీ, ఉర్దూ, కన్నడ |
అమృత సురేష్ | 2007–ప్రస్తుతం | మలయాళం |
అరికరేవుల సునందా శాస్త్రి | 1960- 1963 | తెలుగు |
అరుంధతి హోల్మె చౌధురి | 1980–ప్రస్తుతం | బెంగాలీ, హిందీ |
అలీషా చినాయ్ | 1988–ప్రస్తుతం | హిందీ, తెలుగు, బెంగాలీ, అస్సామీ, కన్నడ |
అల్కా అజిత్ | 2011–ప్రస్తుతం | మలయాళం, తమిళం |
అల్కా యాగ్నిక్ | 1980–ప్రస్తుతం | బెంగాలీ,హిందీ, పంజాబీ, మలయాళం, తమిళం, ఒరియా, గుజరాతీ, నేపాలీ, అస్సామీ, మరాఠీ, తెలుగు, ఉర్దూ, భోజ్‌పురి, ఇంగ్లీష్ |
అసీస్ కౌర్ | 2015–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ |
ఆండ్రియా జర్మియా | 2007–ప్రస్తుతం | తమిళం, తెలుగు, ఇంగ్లీష్ |
ఆకృతి కాకర్ | 2006–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, మరాఠీ |
ఆరతి అంకాలీకర్ -టీకేకర్ | 1975–ప్రస్తుతం | కొంకణి, మరాఠీ, హిందీ |
ఆర్తి ముఖర్జీ | 1955–ప్రస్తుతం | బెంగాలీ, హిందీ |
ఆశా భోస్లే | 1943–ప్రస్తుతం | బెంగాలీ, తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, పంజాబీ, తమిళం, ఇంగ్లీష్, రష్యన్, చెక్, నేపాలీ, మలయ్, మలయాళం, కొంకణి, కన్నడ, ఒరియా |
ఇందు నాగరాజ్ | 2010–ప్రస్తుతం | కన్నడ, తెలుగు |
ఇమాన్ చక్రవర్తి | 2016–ప్రస్తుతం | బెంగాలీ |
ఇళా అరుణ్ | 1993–ప్రస్తుతం | రాజస్థానీ, హిందీ, తమిళం, తెలుగు |
ఉడుతా సరోజిని | 1947-1968 | తెలుగు, తమిళం |
ఉత్తర ఉన్నికృష్ణన్ | 2012–ప్రస్తుతం | తమిళం, తెలుగు |
ఉమా రామనన్ | 1976-2014 | తమిళం, హిందీ |
ఉష | 1999–ప్రస్తుతం | తెలుగు |
ఉషా ఉతుప్ | 1966–ప్రస్తుతం | తమిళం, తెలుగు, హిందీ, అస్సామీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, ఇంగ్లీష్, రష్యన్, జెక్, నేపాలీ, మలయా, మలయాళం, కన్నడ, ఒరియా |
ఉషా ఖన్నా | 1960–ప్రస్తుతం | హిందీ, ఉర్దూ, ఒరియా |
ఉషా మంగేష్కర్ | 1954–ప్రస్తుతం | మరాఠీ, హిందీ, అస్సామీ, గుజరాతీ, బెంగాలీ, నేపాలీ, ఒరియా, ఉర్దూ |
ఎ.ఆర్.రెహానా | 1998–ప్రస్తుతం | తమిళం |
ఎల్. ఆర్. ఈశ్వరి | 1954–ప్రస్తుతం | తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ |
ఎస్. జానకి | 1957–ప్రస్తుతం | కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, ఒరియా, తుళు, సౌరాష్ట్ర, ఇంగ్లీష్, జపనీస్, బదుగ, జర్మన్, సింహళ, సంస్కృతం, బెంగాలీ |
ఎస్.పి.శైలజ | 1977–2002 | తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం |
కనన్ దేవి | 1931–1956 | బెంగాలీ, హిందీ |
కనికా కపూర్ | 2012–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, పంజాబీ |
కరిష్మా రవిచంద్రన్ | 2014–ప్రస్తుతం | తమిళం |
కల్పనా పటోవరి | 1993–ప్రస్తుతం | భోజ్‌పురి, అస్సామీ, హిందీ, బెంగాలీ, మరాఠీ |
కల్పనా రాఘవేంద్ర | 2003–ప్రస్తుతం | తెలుగు, కన్నడ |
కవిత కృష్ణమూర్తి | 1971–ప్రస్తుతం | హిందీ, పంజాబీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఒరియా, నేపాలీ, గుజరాతీ, బెంగాలీ, ఇంగ్లీష్, అస్సామీ, భోజ్‌పురి |
కుమారి కంచన్ దినకెరావ్ మాలి | 1970–2004 | హిందీ |
కె. ఎస్. చిత్ర | 1979–ప్రస్తుతం | మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, ఒరియా, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్, రష్యన్, జర్మన్, అరబిక్, తుళు, సింహళ, అస్సామీ, పంజాబీ, నేపాలీ |
కె. బి. సుందరాంబల్ | 1934-1980 | తమిళం |
కె.జమునారాణి | 1946–ప్రస్తుతం | తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, సింహళ |
క్వీన్ హజారికా | 1996-ప్రస్తుతంs | అస్సామీ, హిందీ, బెంగాలీ, మరాఠీ |
గాయత్రి అశోకన్ | 1998–ప్రస్తుతం | మలయాళం |
గాయత్రీ అయ్యర్ (గాయత్రీ గంజవాలా) | 1996–ప్రస్తుతం | హిందీ, తెలుగు |
గీతా దత్ | 1946–1971 | హిందీ, బెంగాలీ |
గీతా మాధురి | 2006–ప్రస్తుతం | తెలుగు, తమిళం |
గౌహార్ జాన్ | 1902-1910 | హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, తమిళం, అరబిక్, పర్షియన్, ఫ్రెంచి, ఇంగ్లీష్ |
చారులత మణి | 2002–ప్రస్తుతం | తమిళం, కన్నడ |
చిత్రా సింగ్ | 1965–ప్రస్తుతం | హిందుస్తానీ, బెంగాలీ, ఉర్దూ |
చిన్మయి శ్రీపాద | 2002–ప్రస్తుతం | తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ, కొంకణి |
చైత్ర అంబడిపూడి | 2005ప్రస్తుతం | తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం |
ఛాయా గంగూలీ | 1978-1990 | హిందీ |
జగ్జీత్ కౌర్ | 1953–1981 | హిందీ, ఉర్దూ |
జయతి చక్రవర్తి | 2002–ప్రస్తుతం | బెంగాలీ |
జస్పిందర్ నరులా | 1994–ప్రస్తుతం | హిందీ, పంజాబీ |
జాస్మిన్ శాండ్లాస్ | 2010–ప్రస్తుతం | హిందీ, పంజాబీ |
జిక్కి | 1964–2000 | తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ |
జునె బెనర్జీ | 2008–ప్రస్తుతం | బెంగాలీ, హిందీ |
జెన్సీ ఆంథోని | 1966–ప్రస్తుతం | తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ |
జోనితా గాంధీ | 2014–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు, మరాఠీ |
జ్యోతికా తంగ్రి | 2017–ప్రస్తుతం | హిందీ, పంజాబీ |
జ్యోత్నా రాధాకృష్ణన్ | 1998–ప్రస్తుతం | మలయాళం |
డొమినిక్ సెరెజో | 2000–ప్రస్తుతం | హిందీ, తమిళం |
తన్వీ షా | 2004–ప్రస్తుతం | తమిళం, తెలుగు, హిందీ |
తారాలీ శర్మ | 1995–ప్రస్తుతం | అస్సామీ |
తులసి కుమార్ | 2006–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ |
ధ్వని భానుశాలి | 2015–ప్రస్తుతం | హిందీ, తమిళం |
నందిత | 1998–ప్రస్తుతం | కన్నడ, ఒరియా, తమిళం, హిందీ |
నజీమ్ అర్షద్ | 2007–ప్రస్తుతం | మలయాళం, తమిళం, తెలుగు, హిందీ |
నిఖితా గాంధీ | 2013–ప్రస్తుతం | బెంగాలీ, హిందీ, తమిళం, తెలుగు, Arabic, కన్నడ, ఇంగ్లీష్ |
నిత్య మేనన్ | 2010- ప్రస్తుతం | తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం |
నిత్యశ్రీ మహదేవన్ | 1997–ప్రస్తుతం | తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, సింహళ, పంజాబీ, బెంగాలీ, ఉర్దూ, మరాఠీ |
నిమ్రత్ ఖైరా | 2015 - ప్రస్తుతం | పంజాబీ |
నిహిరా జోషి | 2004–ప్రస్తుతం | హిందీ, మరాఠీ |
నీతి మోహన్ | 2003–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళం, కన్నడ |
నీలాంజన సర్కార్ | 2010-2015 | బెంగాలీ |
నేహా కక్కర్ | 2006–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు, కన్నడ |
నేహా రాజ్‌పాల్ | 1995–ప్రస్తుతం | హిందీ, మరాఠీ, గుజరాతీ, సింధీ, ఛత్తీస్‌గడి, తెలుగు, కన్నడ, బెంగాలీ |
పాప్ షాలిని (షాలిని సింగ్) | 1995–ప్రస్తుతం | తమిళం, తెలుగు, కన్నడ, హిందీ |
పాలక్ ముచ్చల్ | 1997–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, సంస్కృతం, గుజరాతీ, ఒరియా, అస్సామీ, రాజస్థానీ, భోజ్‌పురి, పంజాబీ, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళం, సిందీ, మలయాళం |
పి.భానుమతి | 1939–2005 | తెలుగు, తమిళం, హిందీ |
పి.మాధురి | 1965–ప్రస్తుతం | మలయాళం, తెలుగు, తమిళం |
పి.లీల | 1948–2005 | మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, గుజరాతీ, మరాఠీ, సింహళ, సంస్కృతం, హిందీ, ఒరియా, బెంగాలీ |
పి.సుశీల | 1951–ప్రస్తుతం | తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, మరాఠీ, సింహళ, తుళు, సంస్కృత< |
ప్రశాంతిని | 2007–ప్రస్తుతం | తమిళం, తెలుగు |
ప్రియా హిమేష్ | 2007–ప్రస్తుతం | తమిళం, తెలుగు, కన్నడ |
ప్రీతమ్ ప్రియదర్శిని | 2018–ప్రస్తుతం | భోజ్‌పురి, హిందీ, కన్నడ, తెలుగు, మరాఠీ, మలయాళం, సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీష్ |
ఫల్గుణి పాఠక్ | 1988–ప్రస్తుతం | హిందుస్తానీ, గుజరాతీ, హిందీ, అస్సామీ, బెంగాలీ |
బనశ్రీ సేన్‌గుప్తా | 1964-2017 | బెంగాలీ, హిందీ, అస్సామీ, భోజ్‌పురి, ఒరియా |
బాంబే జయశ్రీ | 1982–ప్రస్తుతం | తమిళం, తెలుగు, హిందీ, కన్నడ |
బి. ఆర్. ఛాయా | 1977–ప్రస్తుతం | కన్నడ, తమిళం |
బెంగళూరు లత | 1962-2000 | కన్నడ, తెలుగు, మలయాళం, తమిళం, తుళు |
బేల షెండే | 1999–ప్రస్తుతం | మరాఠీ, హిందీ, తమిళం, ఉర్దూ |
భగవంతి నవని | 1950–1980 | సింధీ, హిందీ |
భవతారిణి | 1995–ప్రస్తుతం | తమిళం, తెలుగు, హిందీ, కన్నడ |
భాస్వతి చక్రవర్తి | 2005 – ప్రస్తుతం | హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, బెంగాలీ, దాద్రా, చైతీ, కజ్రీ, టుమ్రీ |
భితాలి దాస్ | 1992–2021 | అస్సామీ |
మంజరి | 2004–ప్రస్తుతం | మలయాళం, తమిళం |
మధుశ్రీ | 2001–ప్రస్తుతం | హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ |
మన్నత్ నూర్ | 2015-ప్రస్తుతం | పంజాబీ |
మమతా శర్మ | 2010–ప్రస్తుతం | హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, కన్నడ, హర్యాన్వీ |
మహతి | 2003–ప్రస్తుతం | తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ |
మహాలక్ష్మి అయ్యర్ | 1997–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీష్, అస్సామీ, ఫ్రెంచి, మరాఠీ |
మాల్గుడి శుభ | 1988–ప్రస్తుతం | తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ |
మాల్వినా | 2003–ప్రస్తుతం | తమిళం |
మాళవిక | 2001–ప్రస్తుతం | తెలుగు |
మిన్‌మిని | 1988–ప్రస్తుతం | మలయాళం, తమిళం, హిందీ, కన్నడ |
ముబారక్ బేగం | 1955–1968 | హిందీ, ఉర్దూ |
మృదులా వారియర్ | 2007–ప్రస్తుతం | మలయాళం, తమిళం, కన్నడ |
మేఘ | 2007–ప్రస్తుతం | తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం |
మైత్రేయీ పటార్ | 2015–ప్రస్తుతం | అస్సామీ, హిందీ |
మోనాలి ఠాకూర్ | 2006–ప్రస్తుతం | బెంగాలీ, హిందీ, తమిళం |
యోహానీ డిసిల్వా | 2022–ప్రస్తుతం | ఇంగ్లీష్, హిందీ, సింహళ, తమిళం, తెలుగు, మలయాళం |
రాజకుమారి దూబే | 1949–1977 | హిందీ, గుజరాతీ, పంజాబీ |
రక్షిత సురేష్ | 2015–ప్రస్తుతం | తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం |
రమ్య బెహరా | 2009 - ప్రస్తుతం | తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం, ఒరియా |
వి.రామకృష్ణ | 1960–1980 | తెలుగు |
రాణినారెడ్డి | 2008–ప్రస్తుతం | తెలుగు, తమిళం |
రంజనీ జోస్ | 2005–ప్రస్తుతం | తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ |
రావు బాలసరస్వతీ దేవి | 1939-1980 | తెలుగు, తమిళం |
రీనా భరద్వాజ్ | 2003–ప్రస్తుతం | తమిళం, తెలుగు, హిందీ |
రేఖా భరద్వాజ్ | 1997–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, పంజాబీ |
రిచా శర్మ | 2000–ప్రస్తుతం | హిందీ |
రిమి టామీ | 2000–ప్రస్తుతం | మలయాళం, తెలుగు |
రూపా రేవతి | 2008–ప్రస్తుతం | మలయాళం, తమిళం |
రుమా గుహ ఠాకూర్త | 1944–2019 | బెంగాలీ, హిందీ |
లతా మంగేష్కర్ | 1941–2022 | హిందీ, బెంగాలీ, ఉర్దూ, మరాఠీ, అస్సామీ, ఒరియా, కన్నడ, మలయాళం, తెలుగు, తమిళం, గుజరాతీ, పంజాబీ, కొంకణి, ఉర్దూ, సంస్కృతం, రాజస్థానీ, భోజ్‌పురి, ఇంగ్లీష్, నేపాలీ |
సాధనా సర్‌గమ్ | 1982–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, సంస్కృతం, పంజాబీ, భోజ్‌పురి, అస్సామీ, సింధీ, మార్వాడీ, డోగ్రీ, బోడో, మణిపురి, కాశ్మీరీ, సంతాలీ, ఇంగ్లీష్, ఒరియా, తుళు, కొంకణి, ఘర్వాలీ, మైథిలీ, పంజాబీ, ఉర్దూ, నేపాలీ |
సాగరికా ముఖర్జీ | 1979–ప్రస్తుతం | ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ |
సల్మా అఘా | 1980–ప్రస్తుతం | ఉర్దూ, హిందీ |
సమంతా ఎడ్వర్డ్స్ | 1990–ప్రస్తుతం | ఇంగ్లీష్, హిందీ, తమిళం, పంజాబీ |
సంచితా భట్టాచార్య | 2006–ప్రస్తుతం | బెంగాలీ, హిందీ |
సంధ్యా ముఖోపాధ్యాయ్ | 1948–2022 | బెంగాలీ, హిందీ, ఉర్దూ |
సంజీవని | 1998–ప్రస్తుతం | హిందీ, మరాఠీ, నేపాలీ, గుజరాతీ, తెలుగు, బెంగాలీ, ఇంగ్లీష్ |
శాంతా పి.నాయర్ | 1951–1967 | మలయాళం |
సైంధవి | 2001–ప్రస్తుతం | తమిళం, తెలుగు, కన్నడ |
సప్న ముఖర్జీ | 1985–ప్రస్తుతం | హిందీ |
శక్తిశ్రీ గోపాలన్ | 2008–ప్రస్తుతం | తమిళం, మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ |
షల్మాలి ఖోల్గాడే | 2012–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, తెలుగు |
షంషాద్ బేగం | 1941–1976 | హిందీ, ఉర్దూ, పంజాబీ |
శారద అయ్యంగార్ | 1965–1986 | హిందీ, తెలుగు, మరాఠీ, గుజరాతీ |
షాషా తిరుపతి | 2010–ప్రస్తుతం | హిందీ, తమిళం, మలయాళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీష్,అరబిక్, ఆర్మేనియన్, కొంకణి, కన్నడ, అస్సామీ |
షాజ్నీన్ అరెత్నా | 2007–ప్రస్తుతం | హిందీ |
శిల్పా రావు | 2003–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, తమిళం, మలయాళం |
శారదా సిన్హా | 1980–ప్రస్తుతం | హిందీ, భోజ్‌పురి, మైథిలి |
శిబానీ కశ్యప్ | 2003–ప్రస్తుతం | ఇంగ్లీష్, హిందీ |
శ్రేయ ఘోషాల్ | 1998–ప్రస్తుతం | హిందీ, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, భోజ్‌పురి, బోడో, కన్నడ, మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, సింధీ, తమిళం, తెలుగు, తుళు, గుజరాతీ, రాజస్థానీ, ఫ్రెంచి, ఒరియా, సంస్కృతం, ఇంగ్లీష్, అరబిక్, కొంకణి |
శ్రుతి పాఠక్ | 2004–ప్రస్తుతం | హిందీ, ఉర్దూ, బెంగాలీ |
శుభా ముద్గల్ | 1996–ప్రస్తుతం | హిందీ, తమిళం |
శ్వేత మోహన్ | 1995–ప్రస్తుతం | హిందీ, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ |
శ్వేతా పండిట్ | 1999–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, కన్నడ |
శ్వేతా శెట్టి | 1990–ప్రస్తుతం | హిందీ, ఉర్దూ |
షిర్లే సెటియా | 2013–ప్రస్తుతం | హిందీ |
శివాంగి కృష్ణకుమార్ | 2019–ప్రస్తుతం | తమిళం, మలయాళం, తెలుగు |
స్మిత | 2000-
ప్రస్తుతం |
తెలుగు, తమిళం, హిందీ |
శ్రావణ భార్గవి | 2012–ప్రస్తుతం | తెలుగు |
సితార | 2007–ప్రస్తుతం | మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ |
సోనా మోహాపాత్ర | 2005 – ప్రస్తుతం | హిందీ, ఒరియా, మరాఠీ |
సోను కక్కర్ | 2002–ప్రస్తుతం | హిందీ, పంజాబీ, కన్నడ, తమిళం, తెలుగు |
సోమలత ఆచార్య చౌధురి | 2009–ప్రస్తుతం | బెంగాలీ |
సౌమ్య రావు | 1993–ప్రస్తుతం | కన్నడ, తమిళం, తెలుగు, హిందీ |
శ్రీలేఖ పార్థసారథి | 2002–ప్రస్తుతం | తెలుగు, తమిళం, మలయాళం |
సుధా మల్హోత్రా | 1954–1982 | హిందీ |
సుజాత మోహన్ | 1977–ప్రస్తుతం | మలయాళం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ |
సులక్షణ పండిట్ | 1967–1998 | హిందీ |
సుమన్ కళ్యాణ్‌పూర్ | 1954–1981 | హిందీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, భోజ్‌పురి, రాజస్థానీ, బెంగాలీ, ఒరియా, పంజాబీ, ఉర్దూ |
సునీత సారథి | 2002–ప్రస్తుతం | తమిళం, మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ |
సునీత ఉపద్రష్ట | 1995–ప్రస్తుతం | తెలుగు, తమిళం, కన్నడ |
సుర్ముఖి రామన్ | 1997–ప్రస్తుతం | తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం |
సుష్మా శ్రేష్ఠ | 1971–ప్రస్తుతం | హిందీ, నేపాలీ, మరాఠీ |
సునందా శర్మ | 2016–ప్రస్తుతం | హిందుస్తానీ, హిందీ, పంజాబీ |
సునిధి చౌహాన్ | 1996–ప్రస్తుతం | హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, పంజాబీ, మరాఠీ, బెంగాలీ, ఒరియా |
సువీ సురేష్ | 2005–ప్రస్తుతం | తమిళం, హిందీ, కన్నడ |
సుజానే డిమెల్లో | 1994–ప్రస్తుతం | తమిళం, తెలుగు, హిందీ |
స్వర్ణలత | 1950–1979 | తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ |
స్వర్ణలత | 1987–2010 | తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఉర్దూ, పంజాబీ, బడగ, బెంగాలీ, ఒరియా, నేపాలీ, మరాఠీ, సింహళ |
వైకోమ్ విజయలక్ష్మి | 2013–ప్రస్తుతం | మలయాళం, తమిళం, కన్నడ |
వైశాలి సామంత్ | 2000–ప్రస్తుతం | మరాఠీ, హిందీ |
వందన శ్రీనివాసన్ | 2012–ప్రస్తుతం | తమిళం |
వాణీ జయరామ్ | 1971–2023 | తెలుగు. హిందుస్తానీ, తమిళం, మరాఠీ, గుజరాతీ, భోజ్‌పురి, హరియాన్వీ, ఒరియా, బెంగాలీ, మలయాళం, కన్నడ |
వసుంధర దాస్ | 1994–ప్రస్తుతం | తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ |
హర్షదీప్ కౌర్ | 2001–ప్రస్తుతం | హిందీ, పంజాబీ, బెంగాలీ, ఇంగ్లీష్ |
హరిణి | 1995–ప్రస్తుతం | మలయాళం, తెలుగు, తమిళం, హిందీ |
హార్డ్ కౌర్ | 1995–ప్రస్తుతం | హిందీ |
హిమానీ కపూర్ | 2005–ప్రస్తుతం | హిందీ, పంజాబీ |
హెచ్.జి. చైత్ర | 2002–ప్రస్తుతం | కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, కొంకణి, ఇంగ్లీష్ |
హేమ సర్దేశాయ్ | 1989–ప్రస్తుతం | హిందీ |
హేమలత | 1968–ప్రస్తుతం | బెంగాలీ, భోజ్‌పురి, పంజాబీ, హర్యాన్వీ, రాజస్థాని, మార్వాడీ, బ్రిజ్, గుజరాతీ, మరాఠీ, సింధీ, ఒరియా, అస్సామీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, కొంకణీ, డోగ్రీ, ముల్తానీ, సరైకీ, ఘర్వాలీ, బుందేల్, నేపాలీ, అరబిక్, పర్షియన్, ఉర్దూ, సంస్కృతం, ప్రాకృతం, ఇంగ్లీష్, ఫ్రెంచి, మారిషన్, ఆఫ్రికన్, ఇటాలియన్, జులూ, డచ్, హిందీ |
పేరు | క్రియాశీలక కాలం | భాష(లు) |
---|---|---|
32స్టిచస్ | 2016–ప్రస్తుతం | ఇంగ్లీష్ |
ఆల్ఫాన్స్ జోసెఫ్ | 2003–ప్రస్తుతం | మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ |
ఆష్ కింగ్ | 2009–ప్రస్తుతం | బెంగాలీ, గుజరాతీ, హిందీ, తెలుగు |
ఆమన్ త్రిఖా | 2012–ప్రస్తుతం | హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, కన్నడ, తమిళం, మలయాళం, తెలుగు, భోజ్‌పురి, రాజస్థానీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, ఒరియా |
అద్నాన్ సమీ | 1991-ప్రస్తుతం | హిందీ, తెలుగు, ఒరియా |
ఆదిత్య నారాయణ్ | 1995–ప్రస్తుతం | నేపాలీ, హిందీ, బెంగాలీ |
ఆదిత్య జి. నాయర్ | 2022–ప్రస్తుతం | మరాఠీ, హిందీ, మలయాళం |
అమిత్ కుమార్ | 1965–ప్రస్తుతం | బెంగాలీ, హిందీ, ఒరియా |
అమిత్ త్రివేది | 2001–ప్రస్తుతం | హిందీ |
అనిరుధ్ రవిచందర్ | 2013–ప్రస్తుతం | తమిళం, హిందీ, తెలుగు |
అనుజ్ గుర్వారా | 2009–ప్రస్తుతం | తెలుగు, హిందీ |
అనుపమ్ రాయ్ | 2007–ప్రస్తుతం | బెంగాలీ, హిందీ |
అనురాగ్ కులకర్ణి | 2015–ప్రస్తుతం | తెలుగు, కన్నడ |
అన్వర్ | 1979–ప్రస్తుతం | హిందీ, ఉర్దూ |
అభిజీత్ భట్టాచార్య | 1982–ప్రస్తుతం | బెంగాలీ, హిందీ, మరాఠీ, గుజరాతీ, ఒరియా, భోజ్‌పురి, నేపాలీ |
అభిజీత్ సావంత్ | 2005–ప్రస్తుతం | హిందీ |
ఎ. ఆర్. రెహమాన్ | 1992–ప్రస్తుతం | తమిళం, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, కన్నడ, ఉర్దూ, పంజాబీ |
అర్జిత్ సింగ్ | 2011–ప్రస్తుతం | బెంగాలీ, హిందీ, తెలుగు, తమిళం, అస్సామీ, కన్నడ, మరాఠీ, గుజరాతీ,[1] ఉర్దూ,[2] పంజాబీ[3] |
అమీ మిశ్రా | 2015–ప్రస్తుతం | హిందీ |
అమిత్ మిశ్రా | 2011–ప్రస్తుతం | హిందీ, తెలుగు, మరాఠీ, ఉర్దూ |
అంకిత్ తివారి | 2010–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, తెలుగు, ఒరియా |
ఆర్మాన్ మాలిక్ | 2007–ప్రస్తుతం | హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, మలయాళం, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ |
అమాల్ మల్లిక్ | 2014–ప్రస్తుతం | హిందీ, తమిళం, తెలుగు |
ఆయుష్మాన్ ఖురానా | 2012–ప్రస్తుతం | హిందీ, పంజాబీ |
బాబుల్ సుప్రియో | 1994–ప్రస్తుతం | బెంగాలీ, హిందీ |
బబ్బు మాన్ | 1998–ప్రస్తుతం | పంజాబీ, హిందీ |
బాద్‍షా | 2006–ప్రస్తుతం | హిందీ, పంజాబీ, ఇంగ్లీష్, బెంగాలీ |
బప్పీలహరి | 1973 – 2022 | బెంగాలీ, హిందీ, ఒరియా |
బెన్నీ దయాళ్ | 2002 – ప్రస్తుతం | బెంగాలీ, హిందీ, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, గుజరాతీ, మరాఠీ |
భీమ్‌సేన్ జోషి | 1941–2011 | హిందీ, కన్నడ, మరాఠీ |
భూపేన్ హజారికా | 1942–2011 | అస్సామీ, బెంగాలీ, హిందీ, ఒరియా, ఇంగ్లీష్ |
భూపిందర్ సింగ్ | 1964–2022 | హిందీ, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, ఒరియా, నేపాలీ |
బ్లాజె | 2002–ప్రస్తుతం | ఇంగ్లీష్, తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం |
బిజు నారాయణన్ | 1993–ప్రస్తుతం | మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు |
బొహెమియా | 2001–ప్రస్తుతం | పంజాబీ, హిందీ |
చందన్ శెట్టి | 2012–ప్రస్తుతం | తెలుగు, కన్నడ |
చేతన్ సాస్క | 2001–ప్రస్తుతం | కన్నడ, తెలుగు, తమిళం |
క్లింటన్ సెరెజో | 1999–ప్రస్తుతం | హిందీ, తమిళం, తెలుగు |
దామోదర్ రావ్ | 2007–ప్రస్తుతం | హిందీ, భోజ్‌పురి |
దర్శన్ రావక్ | 2014–ప్రస్తుతం | హిందీ, తెలుగు, గుజరాతీ, బెంగాలీ |
దేవన్ ఏకాంబరం | 1999–ప్రస్తుతం | తమిళం, తెలుగు, కన్నడ |
దేవి శ్రీ ప్రసాద్ | 1999–ప్రస్తుతం | తెలుగు, తమిళం, హిందీ |
దలేర్ మెహంది | 1995–ప్రస్తుతం | హిందీ, పంజాబీ, తెలుగు, తమిళం |
ధనంజయ్ భట్టాచార్య | 1940-1992 | బెంగాలీ, హిందీ |
ధనుష్ | 2011–ప్రస్తుతం | తమిళం |
దివాకర్ | 2014–ప్రస్తుతం | తమిళం |
దిల్జీజ్ దోసాంజ్ | 2004–ప్రస్తుతం | పంజాబీ, హిందీ |
ద్విజేన్ ముఖోపాధ్యాయ్ | 1944–2018 | బెంగాలీ, హిందీ |
జి. ఎం. దురానీ | 1935–1977 | హిందీ, పంజాబీ, ఉర్దూ |
జి.వేణుగోపాల్ | 1986–ప్రస్తుతం | మలయాళం, తమిళం |
గజేంద్ర వర్మ | 2008–ప్రస్తుతం | ఇంగ్లీష్, హిందీ |
ఘంటసాల వెంకటేశ్వరరావు | 1942–1974 | తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ |
గురుదాస్ మాన్ | 1983–ప్రస్తుతం | పంజాబీ, హిందీ |
గుర్షాబాద్ | 2015–ప్రస్తుతం | పంజాబీ |
గుర్‌సిమ్రాన్ సిద్ధు | పంజాబీ | |
గురు రంధవా | 2013–ప్రస్తుతం | పంజాబీ, హిందీ |
హ్యాప్పీ రాయ్‌కోటి | 2014–ప్రస్తుతం | పంజాబీ |
హరిచరణ్ | 2005–ప్రస్తుతం | తమిళం, మలయాళం, తెలుగు |
హరిహరన్ | 1977–ప్రస్తుతం | హిందీ, మైథిలి, బెంగాలీ, తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం, మరాఠీ |
హేమంత ముఖర్జీ | 1937–1989 | బెంగాలీ, హిందీ, ఉర్దూ, ఒరియా |
హిమేశ్ రేషమ్మియా | 2005–ప్రస్తుతం | గుజరాతీ, తమిళం, హిందీ, ఉర్దూ,పంజాబీ, సింధీ, అరబిక్, ఇంగ్లీష్, ఫ్రెంచి |
హృదయ్ గట్టాని | 2014–ప్రస్తుతం | హిందీ, తెలుగు, మరాఠీ, ఇంగ్లీష్ |
జగ్జీత్ సింగ్ | 1965–2011 | హిందీ, ఉర్దూ, పంజాబీ, నేపాలీ |
జస్సీ గిఫ్ట్ | 2003–ప్రస్తుతం | మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు |
జావేద్ అలీ | 2000–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠీ, ఒరియా, కన్నడ, మలయాళం, తమిళం, ఉర్దూ |
పి.జయచంద్రన్ | 1964–ప్రస్తుతం | మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు, హిందీ |
జయంత హజారికా | 1962-1977 | అస్సామీ, బెంగాలీ |
జీత్ గంగూలీ | 2013–ప్రస్తుతం | బెంగాలీ, హిందీ |
జోయ్ బారువా | 2002–ప్రస్తుతం | అస్సామీ, హిందీ, తమిళం, తెలుగు |
జుబిన్ నాటియల్ | 2014–ప్రస్తుతం | తెలుగు, బెంగాలీ, ఒరియా, తమిళం, ఇంగ్లీష్, గుజరాతీ, కన్నడ, సంస్కృతం, పంజాబీ |
కెకె | 1996-2022 | హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ |
కైలాష్ ఖేర్ | 2003–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, ఉర్దూ, పంజాబీ, కన్నడ, తమిళం, తెలుగు, రాజస్థానీ |
కమల్ హాసన్ | 1983–ప్రస్తుతం | తమిళం, హిందీ, మలయాళం, తెలుగు, ఇంగ్లీష్ |
కార్తీక్ | 1999–ప్రస్తుతం | తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ |
కేసరి లాల్ యాదవ్ | 2008–ప్రస్తుతం | భోజ్‌పురి, హిందీ |
కిషోర్ కుమార్ | 1946–1987 | బెంగాలీ, హిందీ, ఉర్దూ, ఒరియా, అస్సామీ |
కోళికోడ్ అబ్దుల్ ఖాదర్ | 1951–1973 | మలయాళం |
కృష్ణ బారువా | 2004–ప్రస్తుతం | హిందీ, ఒరియా[4] |
కృష్ణ అయ్యర్ | 2009–ప్రస్తుతం | తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం |
కె. జె. ఏసుదాసు | 1960–ప్రస్తుతం | తమిళం, మలయాళం, హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, గుజరాతీ, తుళు, ఇంగ్లీష్, ఫ్రెంచి, జర్మనీ, రష్యన్, అరబిక్, మలయా, సంస్కృతం, లాటిన్ |
కె.ఎల్.సైగల్ | 1932–1947 | హిందీ, ఉర్దూ, బెంగాలీ |
కునాల్ గంజావాలా | 2002–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తెలుగు, తమిళం |
లక్కీ అలీ | 1975–ప్రస్తుతం | హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, ఉర్దూ |
కుమార్ సానూ | 1988–ప్రస్తుతం | బెంగాలీ, హిందీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, ఒరియా, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, ఉర్దూ, పాళీ, భోజ్‌పురి, గుజరాతీ, ఇంగ్లీష్ |
ఎం.జి.శ్రీకుమార్ | 1984–ప్రస్తుతం | మలయాళం, తమిళం, హిందీ, తెలుగు |
ఎం. ఎం. కీరవాణి | 1990–ప్రస్తుతం | హిందీ, తెలుగు |
మధు బాలకృష్ణన్ | 1999–ప్రస్తుతం | మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు |
మహతి స్వరసాగర్ | 2018–ప్రస్తుతం | తెలుగు |
మహేంద్ర కపూర్ | 1956–2008 | హిందీ, పంజాబీ, ఒరియా, ఉర్దూ, మరాఠీ, నేపాలీ బెంగాలీ |
మలేషియా వాసుదేవన్ | 1960–2011 | తమిళం, తెలుగు |
మానవేంద్ర ముఖోపాధ్యాయ్ | 1953–1992 | బెంగాలీ |
మాణిక్య వినాయగం | 2001–ప్రస్తుతం | తమిళం, తెలుగు |
మన్నా డే | 1942–2013 | బెంగాలీ, హిందీ, మలయాళం, ఒరియా, ఉర్దూ, మరాఠీ, కన్నడ, నేపాలీ |
మనో | 1987–ప్రస్తుతం | తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, హిందీ, కన్నడ |
మాస్టర్ సలీమ్ | 1990–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, పంజాబీ, తెలుగు, కన్నడ, ఉర్దూ |
మీత్ బ్రదర్స్ | 2005–ప్రస్తుతం | హిందీ, పంజాబీ |
మికా సింగ్ | 1998–ప్రస్తుతం | పంజాబీ, హిందీ, బెంగాలీ, తెలుగు |
ముహమ్మద్ రఫీ | 1944–1980 | హిందీ, బెంగాలీ, ఉర్దూ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, తెలుగు, సింధీ, అస్సామీ, కన్నడ, తమిళం |
మహమ్మద్ అజీజ్ | 1985–2018 | హిందీ, ఉర్దూ, బెంగాలీ, పంజాబీ, తెలుగు, కన్నడ, ఒరియా |
మొహమ్మద్ ఇర్ఫాన్ | 2010–ప్రస్తుతం | హిందీ, తమిళం, ఒరియా, తెలుగు, బెంగాలీ, and మరాఠీ |
మోహన్ రాథోర్ | 2009–ప్రస్తుతం | హిందీ, భోజ్‌పురి |
ముకేష్ | 1940–1976 | హిందీ, ఉర్దూ, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, ఒరియా, అస్సామీ |
శ్రీరామచంద్ర | 2005–ప్రస్తుతం | తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళం, మరాఠీ, కన్నడ |
మోహిత్ చౌహాన్ | 2002–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్, నేపాలీ, తమిళం, పంజాబీ, తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ |
నదీమ్ అక్తర్ సైఫీ | 1973–2005, 2009 | హిందీ |
నరేష్ అయ్యర్ | 2005–ప్రస్తుతం | హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ |
నజీమ్ అర్సద్ | 2007–ప్రస్తుతం | మలయాళం, తమిళం, తెలుగు, హిందీ |
నకాష్ అజీజ్ | 2010–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, తెలుగు, కన్నడ, గుజరాతీ, తమిళం |
నితిన్ దూబే | 2001–ప్రస్తుతం | హిందీ |
నితిన్ ముకేష్ | 1970–2004 | హిందీ, ఉర్దూ, బెంగాలీ |
నవీన్ ప్రభాకర్ | 1995–ప్రస్తుతం | హిందీ |
నీరజ్ శ్రీధర్ | 1994–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ |
నోయెల్ సీన్ | 2006–ప్రస్తుతం | తెలుగు |
జూనియర్ ఎన్.టి.ఆర్ | 2005–ప్రస్తుతం | తెలుగు, కన్నడ |
పి. బి. శ్రీనివాస్ | 1950–2013 | తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ |
పంకజ్ మాలిక్ | 1927-1978 | హిందీ, ఉర్దూ, బెంగాలీ |
పంకజ్ ఉధాస్ | 1980–2024 | హిందీ, ఉర్దూ, సింధీ, నేపాలీ |
పాపోన్ | 2004–ప్రస్తుతం | బెంగాలీ, అస్సామీ, హిందీ, మరాఠీ, తమిళం |
పరిచయ్ | 2009–ప్రస్తుతం | హిందీ, పంజాబీ, ఇంగ్లీష్ |
పార్థివ్ గోహిల్ | 1993–ప్రస్తుతం | హిందీ, గుజరాతీ, ఇంగ్లీష్ |
పవన్ సింగ్ | 1997–ప్రస్తుతం | భోజ్‌పురి, హిందీ |
పవన్‌దీప్ రాజన్ | 2015–ప్రస్తుతం | హిందీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, అస్సామీ[5][6] |
ప్రదీప్ సోమసుందరన్ | 1993–ప్రస్తుతం | మలయాళం, తమిళం, హిందీ, కన్నడ, తెలుగు |
ప్రేమ్‌జీత్ సింగ్ ధిల్లాన్ | 2018–ప్రస్తుతం | పంజాబీ |
ప్రీతమ్ | 2001 – ప్రస్తుతం | బెంగాలీ, హిందీ |
పునీత్ రాజ్‍కుమార్ | 1981–1989; 2002 – 2021 | కన్నడ, తుళు |
రాహుల్ సిప్లిగంజ్ | 2009–ప్రస్తుతం | తెలుగు, హిందీ, కన్నడ |
రాహుల్ వైద్య | 2005–ప్రస్తుతం | హిందీ, మరాఠీ, నేపాలీ, తెలుగు, తమిళం |
రాజేష్ కృష్ణన్ | 1991–ప్రస్తుతం | కన్నడ, తెలుగు, తమిళం, హిందీ |
రాజ్‌కుమార్ | 1965–2006 | కన్నడ |
రామ్ మిరియాల | 2019–ప్రస్తుతం | తెలుగు |
ఎల్.వి. రేవంత్ | 2008–ప్రస్తుతం | తెలుగు |
రెమో ఫెర్నాండెజ్ | 1975–ప్రస్తుతం | కొంకణి, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తెలుగు |
రూప్ కుమార్ రాథోడ్ | 1992–ప్రస్తుతం | హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ |
రూపమ్ ఇస్లామ్ | 2007–ప్రస్తుతం | బెంగాలీ, హిందీ |
రాహుల్ దేవ్ బర్మన్ | 1965-1994 | బెంగాలీ, హిందీ, అస్సామీ |
సచిన్ దేవ్ బర్మన్ | 1932–1975 | బెంగాలీ, అస్సామీ, హిందీ |
శింబు | 2002–ప్రస్తుతం | తమిళం, తెలుగు |
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | 1966–2020 | తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ, ఒరియా, పంజాబీ, తుళు, గోండి |
ఎస్. పి. చరణ్ | 1998–ప్రస్తుతం | తమిళం, తెలుగు, కన్నడ, హిందీ |
సాందీప్ | 2000–ప్రస్తుతం | తెలుగు, హిందీ, కన్నడ, తమిళం |
సచిన్ వారియర్ | 2010–ప్రస్తుతం | మలయాళం, తెలుగు, తమిళం |
సందీప్ ఖురానా | 2000–ప్రస్తుతం | ఇంగ్లీష్, హిందీ |
షబాబ్ సబ్రీ | 1997–ప్రస్తుతం | హిందీ, ఉర్దూ |
షాన్ | 1989–ప్రస్తుతం | హిందీ, ఇంగ్లీష్, అస్సామీ, బెంగాలీ, తెలుగు, ఉర్దూ, గుజరాతీ, కన్నడ, ఒరియా, తమిళం, మరాఠీ, మలయాళం, నేపాలీ,కొంకణి, పంజాబీ, భోజ్‌పురి |
షబ్బీర్ కుమార్ | 1980–ప్రస్తుతం | హిందీ, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, ఒరియా, గుజరాతీ, భోజ్‌పురి, పంజాబీ, అస్సామీ, రాజస్థానీ |
శైలేంద్ర సింగ్ | 1975–1997 | హిందీ, ఉర్దూ |
శంకర్ మహదేవన్ | 1998–ప్రస్తుతం | హిందీ, సంస్కృతం, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ |
శ్యామల్ మిత్ర | 1949–1987 | బెంగాలీ, హిందీ, అస్సామీ, ఒరియా |
సిద్ శ్రీరామ్ | 2012–ప్రస్తుతం | తెలుగు, తమిళం, హిందీ |
సిద్ధూ మూసేవాలా | 2016 – 2022 | పంజాబీ |
ఎస్. తమన్ | 2008–ప్రస్తుతం | తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం |
సోను నిగమ్ | 1993–ప్రస్తుతం | హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, మైథిలి, కన్నడ, నేపాలీ, పంజాబీ, తెలుగు, ఉర్దూ, ఒరియా, తమిళం, మరాఠీ, మలయాళం, గుజరాతీ, భోజ్‌పురి |
సుదేష్ భోస్లే | 1988–ప్రస్తుతం | హిందీ, మరాఠీ, బెంగాలీ, నేపాలీ, ఒరియా |
సూరజ్ జగన్ | 2007–ప్రస్తుతం | హిందీ, తెలుగు, బెంగాలీ |
సోహం చక్రవర్తి | 2002–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ |
శ్రీరాం పార్థసారథి | 2001–ప్రస్తుతం | తమిళం, తెలుగు |
సుఖ్‌జీందర్ విర్క్ | 1998 – ప్రస్తుతం | పంజాబీ |
సుఖ్వీందర్ సింగ్ | 1991–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ, పంజాబీ |
సుందర్ నారాయణరావు | 2013–ప్రస్తుతం | హిందీ, తెలుగు, తమిళం |
సురేష్ వాడ్కర్ | 1978–ప్రస్తుతం | హిందీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, ఉర్దూ, మరాఠీ, నేపాలీ |
స్వీకార్ అగస్తి | 2014–ప్రస్తుతం | తెలుగు |
తనిష్క్ బాగ్చి | 2008–ప్రస్తుతం | హిందీ, బెంగాలీ |
తలత్ మహమూద్ | 1945–1997 | హిందీ, ఉర్దూ, బెంగాలీ |
తోచి రైనా | 2008–ప్రస్తుతం | హిందీ |
టోనీ కక్కర్ | 2012–ప్రస్తుతం | హిందీ |
థామస్ ఆండ్రూస్ | 2012–ప్రస్తుతం | హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, తుళు, మలయాళం |
టి. యం. సౌందరరాజన్ | 1946–2013 | తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ |
ఉదిత్ నారాయణ్ | 1980–ప్రస్తుతం | నేపాలీ, హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, మైథిలి, భోజ్‌పురి, పంజాబీ, గుజరాతీ, ఒరియా,[7] ఉర్దూ, తుళు, కన్నడ, మలయాళం[8] |
ఉన్ని మేనన్ | 1981–ప్రస్తుతం | మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ |
ఉన్ని కృష్ణన్ | 1995–ప్రస్తుతం | తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ |
విజయ్ యేసుదాస్ | 2000–ప్రస్తుతం | మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ |
జోసెఫ్ విజయ్ | 1994–ప్రస్తుతం | తమిళం |
హేమచంద్ర | 2004–ప్రస్తుతం | తెలుగు |
విజయ్ బుల్గనిన్ | 2016–ప్రస్తుతం | తెలుగు |
విజయ్ ప్రకాష్ | 2004–ప్రస్తుతం | హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మరాఠీ |
వినీత్ శ్రీనివాసన్ | 2002–ప్రస్తుతం | మలయాళం, తమిళం, కన్నడ |
వినోద్ రాథోడ్ | 1986 – ప్రస్తుతం | హిందీ, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, నేపాలీ |
విశాల్ దద్లానీ | 1999–ప్రస్తుతం | హిందీ, తెలుగు, మరాఠీ |
విశాల్ మిశ్రా | 2015 – ప్రస్తుతం | హిందీ, తమిళం, తెలుగు |
యాసర్ దేశాయ్ | 2009–ప్రస్తుతం | హిందీ |
యో యో హనీ సింగ్ | 2009–ప్రస్తుతం | హిందీ, పంజాబీ, ఇంగ్లీష్ |
జుబిన్ గర్గ్ | 1992–ప్రస్తుతం | హిందీ, అస్సామీ, బెంగాలీ, సంస్కృతం, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒరియా, నేపాలీ, మరాఠీ, ఉర్దూ, మణిపురి, సింధీ, భోజ్‌పురి |