భారత్ ఆదివాసీ పార్టీ | |
---|---|
స్థాపకులు | రాజ్‌కుమార్ రోట్ |
స్థాపన తేదీ | 2023 సెప్టెంబరు 10 |
ప్రధాన కార్యాలయం | దుంగర్పూర్ రాజస్థాన్ |
రాజకీయ విధానం | గిరిజన ఆసక్తులు భిల్ ప్రదేశ్ రాష్ట్ర హోదా |
రంగు(లు) | ఎరుపు |
ECI Status | గుర్తించబడలేదు |
శాసన సభలో స్థానాలు | 3 / 200
|
భారత్ ఆదివాసీ పార్టీ అనేది భారతదేశంలోని రాజస్థాన్‌లో ఉన్న రాజకీయ పార్టీ. 2023 సెప్టెంబరు 10న ఎమ్మెల్యే రాజ్‌కుమార్ రోట్ ఈ పార్టీని స్థాపించాడు.[1]
భారత్ ఆదివాసీ పార్టీ 2023 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో మూడు స్థానాలను, [1] 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఒక స్థానాన్ని గెలుచుకుంది.[2] పార్టీ నాయకుడు రోట్ చోరాసి అసెంబ్లీ నియోజకవర్గం (రాజస్థాన్) అరవై తొమ్మిది వేలకు పైగా ఓట్ల తేడాతో చారిత్రాత్మకంగా గెలుపొందారు.