భూత్పూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం.[1]
భూత్పూర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబ్నగర్ జిల్లా, భూత్పూర్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°42′00″N 78°04′00″E / 16.7000°N 78.0667°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్నగర్ జిల్లా |
మండల కేంద్రం | భూత్పూర్ (భూత్పూర్ మండలం) |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 177 km² (68.3 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 49,777 |
- పురుషులు | 25,144 |
- స్త్రీలు | 24,633 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 41.87% |
- పురుషులు | 55.79% |
- స్త్రీలు | 27.72% |
పిన్కోడ్ | 509382 |
ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 8 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం భూత్పూర్
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 177 చ.కి.మీ. కాగా, జనాభా 48,041. జనాభాలో పురుషులు 24,273 కాగా, స్త్రీల సంఖ్య 23,768. మండలంలో 10,128 గృహాలున్నాయి.[3]
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మొత్తం జనాభా 48,041.అంధులో పురుషులు 24,273 కాగా, స్త్రీల సంఖ్య 23,768. అక్షరాస్యత మొత్తం 41,777%, పురుషుల అక్షరాస్యత 25.144%, స్త్రీల అక్షరాస్యత 24.633%