భోలా | |
---|---|
![]() | |
దర్శకత్వం | అజయ్ దేవ్‌గణ్ |
రచన |
|
కథ | లోకేష్ కనగరాజ్ |
దీనిపై ఆధారితం | కైతి by లోకేష్ కనగరాజ్ |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | అసీమ్ బజాజ్ |
కూర్పు | ధర్మేంద్ర శర్మ |
సంగీతం | రవి బస్రూర్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | పనోరమా స్టూడియోస్ పివీఆర్ పిక్చర్స్ (ప్రపంచవ్యాప్తంగా) |
విడుదల తేదీ | 30 మార్చి 2023 |
సినిమా నిడివి | 144 నిమిషాలు [1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹100 కోట్లు [2] |
బాక్సాఫీసు | అంచనా ₹111.64 కోట్లు[3] |
భోలా 2023లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. అజయ్ దేవ్‌గణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దేవగన్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, టి-సిరీస్ ఫిల్మ్స్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించాయి. 2019లో విడుదలైన తమిళ సినిమా కైతిని రీమేక్ చేయగా అజయ్ దేవ్‌గణ్, టబు, దీపక్ డోబ్రియాల్, సంజయ్ మిశ్రా, గజరాజ్ రావు, వినీత్ కుమార్‌ల ప్రధాన పాత్రల్లో నటించగా, రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ను అసీమ్ బజాజ్ & ధర్మేంద్ర శర్మ నిర్వహించగా, 30 మార్చి 2023న విడుదలై ప్రపంచవ్యాప్తంగా ₹ 111 కోట్లు (US$13 మిలియన్లు) వసూలు చేసింది.[4][5][6]
భోలా సినిమా ఫోటోగ్రఫీ జనవరి 2022 నుండి జనవరి 2023 వరకు ముంబై , హైదరాబాద్ & వారణాసిలలో జరిగింది.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "నాజర్ లాగ్ జాయేగీ" | జావేద్ అలీ | 3:56 | ||||||
2. | "ఆధా మెయిన్ ఆది వో" | బి ప్రాక్ | 6:18 | ||||||
3. | "పాన్ దుకానియా" | కనికా కపూర్ , స్వరూప్ ఖాన్ | 3:41 | ||||||
4. | "దిల్ హై భోలా" | అమిత్ మిశ్రా | 4:46 | ||||||
5. | "ఆరారో ఆరారో" | హరిహరన్ | 4:18 | ||||||
23:00 |
'Bholaa', the action-adventure film starring Ajay Devgn and Tabu, is making a respectable sum at the box office.
Ajay Devgn starrer action adventure Bholaa has opened to Rs 11.20 crore at the box office.