భౌసాహబ్ రాజారామ్ వాక్చౌరే (జననం 4 జనవరి 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో షిర్డీ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]