మంగపేట మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాకు చెందిన ఒక మండలం.[1].
మంగపేట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, మంగపేట స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°15′N 80°31′E / 18.25°N 80.52°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ములుగు జిల్లా |
మండల కేంద్రం | మంగపేట (మంగపేట) |
గ్రామాలు | 23 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 393 km² (151.7 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 48,420 |
- పురుషులు | 24,301 |
- స్త్రీలు | 24,119 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 57.75% |
- పురుషులు | 68.21% |
- స్త్రీలు | 46.96% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
ఇది మండల కేంద్రమైన మంగపేట నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వరంగల్ నుండి 130 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 పునర్వ్యవస్థీకరణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరిన ఈ మండలం, 2019 లో చేసిన మరో పునర్వ్యవస్థీకరణలో ములుగు జిల్లాలో భాగమైంది.[2][3] ప్రస్తుతం ఈ మండలం ములుగు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు.ఈ మండల ప్రధాన పరిపాలనా కేంద్రం మంగపేట.
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 48,420 - పురుషులు 24,301 - స్త్రీలు 24,119, అక్షరాస్యత - మొత్తం 57.75% - పురుషులు 68.21% - స్త్రీలు 46.96%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 393 చ.కి.మీ. కాగా, జనాభా 48,420. జనాభాలో పురుషులు 24,301 కాగా, స్త్రీల సంఖ్య 24,119. మండలంలో 12,703 గృహాలున్నాయి.[4]
లోగడ మంగపేట గ్రామం/ మండలం వరంగల్ జిల్లా, ములుగు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మంగపేట మండలాన్ని (1+22) ఇరవైమూడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[5].
2018 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది. మరో 8 మండలాలతో పాటు మంగపేట మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.[6]
గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు