మంచు కొండలు | |
---|---|
![]() సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | ఐ.వి.శశి |
రచన | టి.దామోదరన్ (కథ), భూసారపు (మాటలు) |
తారాగణం | రితీష్, సీమ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | సినీరమ |
విడుదల తేదీ | 1982 |
భాష | తెలుగు |
మంచు కొండలు 1982లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] మలయాళంలో ఐ.వి.శశి దర్శకత్వంలో 1981లో వెలువడిన తుషారం అనే సినిమా దీనికి మాతృక.
ఈ చిత్రాన్ని కాశ్మీరులో చిత్రీకరించారు. దీనిని హిందీలో రాజేష్ ఖన్నా హీరోగా ఇన్సాఫ్ మై కరూంగా అనే పేరుతో పునర్మించారు.