మనోబాల | |
---|---|
జననం | బాలచందర్[1] 1953 డిసెంబరు 8 [2] మరుంగూర్, కన్యాకుమారి, తమిళనాడు, |
మరణం | 2023 మే 3 | (వయసు 69)
ఇతర పేర్లు | మనో |
వృత్తి | నటుడు, దర్శకుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1979–2023 |
జీవిత భాగస్వామి | ఉషా మహదేవన్[3] |
పిల్లలు | 1 |
మనోబాల (1953, డిసెంబరు 8 - 2023, మే 3) భారతీయ సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు, హాస్యనటుడు, యూట్యూబర్.[4] ఇతడు ప్రధానంగా తమిళ భాషా చిత్రాలలో సహాయ పాత్రలు పోషించాడు.[5][6][7][8] దక్షిణ భారత సినీమారంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన హాస్యనటులలో ఒకడు. మనోబాల 35 ఏళ్ళ కెరీర్లో సుమారు 450కి పైగా సినిమాల్లో నటించి, 25కు పైగా సినిమాలకు, మూడు సీరియళ్ళకు దర్శకత్వం వహించాడు. నిర్మాతగా రెండు సినిమాలు నిర్మించాడు.
మనోబాల 1953, డిసెంబరు 8 న తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో జన్మించాడు.
పదిహేడేళ్ళకే 1970వ దశకం ప్రారంభంలో తమిళ సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. కమల్ హాసన్ సూచనతో 1979లో భారతీరాజా తీసిన పుతియా వార్పుగల్ సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అదే సినిమాలో ఒక చిన్నపాత్రలో కూడా నటించాడు. 1980లో భారతి రాజా తీసిన ‘నిరమ్ మారంత పూకల్’ సినిమాలో నటుడిగా మరో అవకాశం వచ్చింది.
ఆ తర్వాత వరుసగా నటుడిగా చేస్తూనే, 1982లో ‘ఆగయ గంగాయ్’ అనే రోమ్-కామ్ సినిమా తీశాడు. అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో మళ్ళీ నటనపై దృష్టి పెట్టాడు. మూడేళ్ళ తరువాత ‘నాన్ ఉంగల్ రసిగన్’, ‘పిల్లై నిలా’ అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయాలు సాధించడంతో దర్శకుడిగానూ బిజీ అయిపోయాడు.
తమిళంలోనే కాకుండా కన్నడ, హిందీ సినిమాలకు కూడా దర్శకత్వం వమించాడు. పలు సీరియల్స్ కూడా దర్శకత్వం వహించాడు. ఎన్నో వందల సినిమాల్లో హాస్యనటుడిగా మెప్పించిన మనోబాల 2003 నుంచి 2023 వరకు నటుడిగా తీరక లేకుండా గడిపాడు. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మనోబాల తెలుగులోనూ కొన్ని సినిమాలు చేశాడు.
‘పున్నమినాగు’, ‘గగనం’, ‘మనసును మాయ సేయకే’, ‘డేగ’, ‘ఊపిరి’, ‘రాజా ధి రాజా’, ‘మహానటి’, ‘దేవదాసు’, ‘రాజ్‌ధూత్’ వంటి సినిమాల్లో మెప్పించాడు. 2023 సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన వాల్తేరు వీరయ్య సినిమాలో జడ్జి పాత్ర పోషించాడు. నటుడిగా మనోబాల చివరి చిత్రం కాజల్ నటించిన ‘ది ఘోస్టీ’.[9]
సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
1979 | పుతియ వార్పుగల్ | పంచాయతీ సభ్యుడు | |
నిరమ్ మారతా పూక్కల్ | |||
1980 | కల్లుక్కుల్ ఈరం | ||
1981 | టిక్ టిక్ టిక్ | ||
1982 | గోపురంగల్ శైవతిల్లై | పఠానీ భాయ్ | |
1994 | రస మగన్ | మధ్యవర్తి | |
తోజర్ పాండియన్ | |||
థాయ్ మామన్ | అతిథి స్వరూపం | ||
1995 | గంగై కరై పాటు | ||
రాణి మహారాణి | |||
1997 | నేసం | టెలిఫోన్ బూత్ యజమాని | |
నందిని | |||
పగైవాన్ | గోవిందన్ | ||
రక్షకుడు | కన్నియప్పన్ | ||
1998 | స్వర్ణముఖి | అనువాదకుడు | |
నట్పుక్కగా | మధురై | ||
తలైమురై | |||
1999 | చిన రాజా | ||
అనంత పూంగాత్రే | పూంగావనం | ||
మిన్సార కన్న | వేధాచలం వాడు | ||
తాజ్ మహల్ | |||
సేతు | తమిళ ఉపాధ్యాయుడు | ||
2000 | అన్నాయ్ | మోసెస్ | |
జేమ్స్ పాండు | రైల్వే పోర్టర్ | ||
2001 | నీల కాలం | ||
సముద్రమ్ | ప్రొఫెసర్ | ||
2002 | నైనా | ||
విలన్ | మంత్రి గారి బావమరిది | ||
2003 | స్టూడెంట్ నెంబర్ 1 | దాస్ | |
బండ పరమశివం | పోలీస్ ఇన్స్పెక్టర్ | ||
నల దమయంతి | పాస్‌పోర్ట్ అధికారి | ||
జయం | కమలేష్ | ||
విజిల్ | |||
ఐస్ | |||
కాఖా కాఖా | రమణ | ||
దివాన్ | |||
బాయ్స్ | అజయ్ | ||
మూడు గులాబీలు | |||
శివపుత్రుడు | శక్తి మేనమామ | ||
జై జై | జమున కుటుంబ స్నేహితురాలు | ||
అన్బే ఉన్ వాసం | ప్రొఫెసర్ | ||
కాదల్ కిరుక్కన్ | వైద్యుడు | ||
సూరి | కంటైనర్ ప్యాసింజర్ | ||
2004 | ఏతిర్రీ | శేషగోపాలన్ | |
క్యాంపస్ | నల్లతంబి | ||
అరుల్ | కస్టమర్ | ||
సుందరాంగుడు | నాయర్ | ||
ఎం. కుమరన్ మహాలక్ష్మి కుమారుడు | గణేష్ తండ్రి | ||
బోస్ | |||
అట్టహాసం | సెమీ జోసెఫ్ | ||
డ్రీమ్స్ | మూసా | ||
మహా నడిగన్ | |||
2005 | ఆయుధం | ||
దేవతయై కండెన్ | దాస్ | ||
జి | రైలు ప్రయాణీకుడు | ||
కోడంబాక్కం | |||
థాక తిమి థా | బాల | ||
చంద్రముఖి | పూజారి | ||
ప్రియసఖి | బబ్లూ | ||
6'2 | కృష్ణమూర్తి తండ్రి | ||
అపరిచితుడు | టికెట్ కండక్టర్ | ||
గజిని | యాడ్ డైరెక్టర్ | ||
ఎనకు కళ్యాణమయిడిచు క్షమించండి | |||
అన్ఆర్చిగల్ | నిర్వాహకుడు | ||
2006 | క్రోధం | ||
తిరుపతి | పోలీస్ ఇన్స్పెక్టర్ | ||
తలై నగరం | పోలీస్ ఇన్స్పెక్టర్ | ||
పారిజాతం | |||
నాలై | |||
కుస్తీ | |||
ఇమ్సై అరసన్ 23వ పులికేసి | కొల్లన్ | ||
ఇలావట్టం | |||
ధర్మపురి | సిలంది కరుప్పు అనుచరుడు | ||
వరాలారు | పోలీస్ కానిస్టేబుల్ | ||
వత్తియార్ | అయ్యనార్ తండ్రి | ||
2007 | దీపావళి | గ్రామస్థుడు | |
మురుగ | |||
కూడల్ నగర్ | వైద్యుడు | ||
పరత్తై ఎంగిర అళగు సుందరం | |||
మదురై వీరన్ | శివ తాత | ||
నీ నాన్ నిల | ప్రొఫెసర్ | ||
కిరీడం | కానిస్టేబుల్ | ||
భయ్యా | భాస్కర్ సహాయకుడు | ||
పశుపతి c/o రసక్కపాళ్యం | కానిస్టేబుల్ నాయుడు | ||
అజగియా తమిజ్ మగన్ | టిటిఆర్ | ||
కన్నమూచి యేనాడ | సెంథిల్కన్ను | ||
పొల్లాధవన్ | |||
2008 | పిరివోం సంతిప్పోం | నటేసన్ మేనేజర్ | |
సిలా నెరంగలిల్ | |||
లక్ష్మీ పుత్రుడు | |||
మానవన్ నినైతాల్ | ప్రొఫెసర్ | ||
వైతీశ్వరన్ | ధనశేఖరన్ హెంచ్మాన్ | ||
యారాడి నీ మోహిని | బాలు | ||
సంతోష్ సుబ్రమణ్యం | రుణ అధికారి | ||
అరై ఎన్ 305-ఇల్ కడవుల్ | వెంగి రాజా | ||
మదురై పొన్ను చెన్నై పైయన్ | బాలా నాయర్ | ||
సుత్త పజం | అసిస్టెంట్ కమీషనర్ | ||
కుసేలన్ | సబ్-ఇన్స్పెక్టర్ | ||
కథానాయకుడు | తెలుగు సినిమా | ||
ఉన్నై నాన్ | విజయ్ తండ్రి | ||
ధనం | పోలీసు | ||
సేవల్ | |||
సిలంబాట్టం | జాను తండ్రి | ||
అభియుమ్ నానుమ్ | వర్దరాజన్ | ||
దిండిగల్ సారథి | ఫోటోగ్రాఫర్ | ||
పంచామృతం | |||
2009 | అంజతే | మురుగేశన్ | |
టిఎన్ 07 ఏఎల్ 4777 | పోలీస్ కానిస్టేబుల్ | ||
పున్నమి నాగు | పోలీసు అధికారి | తెలుగు సినిమా | |
గురు ఎన్ ఆలు | ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ | ||
తోరణై | గణేశన్ | ||
మాశిలామణి | న్యాయవాది | ||
సిరితల్ రాసిపెన్ | సిద్ధు తండ్రి | ||
ఇందిరావిజ | |||
నినైతలే ఇనిక్కుమ్ | తరగతి ఉపాధ్యాయుడు | ||
ఆరుముగం | |||
ఓరు కధలన్ ఓరు కాధలి | రామయ్య | ||
ఆధవన్ | తార అంకుల్ | ||
కండెన్ కాధలై | మయిల్వాహనం | ||
వెట్టైక్కారన్ | రిపోర్టర్ | ||
2010 | తమిళ్ పదం | సిద్ధార్థ్ | |
తైరియమ్ | |||
రెట్టైసుజి | |||
గోరిపాళయం | |||
కుట్టి పిసాసు | |||
కత్తరు కలవు | |||
సింగం | మయిల్ న్యాయవాది | ||
ఇంద్రసేన | |||
తిల్లలంగడి | పూజారి | ||
బాణా కాతడి | కండక్టర్ | ||
నీయుమ్ నానుమ్ | |||
పుజల్ | అలెక్స్ | ||
ద్రోహి | రఘు | ||
తొట్టుపార్ | |||
చిక్కు బుక్కు | శేఖర్ కజిన్ | ||
కల్లూరి కలంగల్ | ప్రొఫెసర్ | ||
ఆగమ్ పురం | సి. సింగముత్తు | ||
సిద్ధు +2 | |||
2011 | మధువుం మైథిలియుమ్ | ||
సిరుతై | భూమ్ భూమ్ | ||
పయనం | నారాయణ శాస్త్రి | ద్విభాషా సినిమా | |
తంబికోట్టై | పులి | ||
భవానీ | రామకృష్ణన్ | ||
అప్పవి | కాలేజీ ప్రొఫెసర్ | ||
మాప్పిళ్ళై | జ్యోతిష్యుడు | ||
ఎత్తాన్ | బ్యాంకు మేనేజర్ | ||
ఆణ్మై తవరేల్ | |||
ఉదయన్ | |||
డూ | |||
రామనాథపురం | |||
కొంజమ్ వేయిల్ కొంజమ్ మజై | |||
ముదల్ ఇడం | |||
ముని 2: కాంచన | పూజారి | ||
పులి వేషం | |||
కాసేతన్ కడవులాడా | బలరాం నాయుడు | ||
వందాన్ వేంద్రన్ | |||
వెల్లూరు మావట్టం | |||
సాధురంగం | తిరు పొరుగువాడు | ||
మంబట్టియాన్ | అన్నాచ్చి అకౌంటెంట్ | ||
మహాన్ కనక్కు | ట్రాఫిక్ పోలీసు అధికారి | ||
2012 | విలయద వా | కోతాండమ్ | |
నాన్బన్ | బోస్ | ||
ఓరు నడిగైయిన్ వాక్కుమూలం | |||
కొండాన్ కొడుతాన్ | |||
సూర్య నగరం | |||
ఆతి నారాయణ | |||
కలకలప్పు | మరుదముత్తు | ||
ఇధయం తిరైఅరంగం | |||
సగునీ | ఇందురతగవల్ | ||
మీరావుడన్ కృష్ణ | |||
అజంతా | |||
తుప్పాకి | నిషా తండ్రి | ||
అఖిలన్ | |||
మధ గజ రాజా | విడుదల కాలేదు | ||
2013 | కురుంబుకార పసంగ | ||
అలెక్స్ పాండియన్ | కెప్టెన్ దివాకరన్ | ||
పుతగం | కళ్యాణసుందరం అకా కల్లీస్ | ||
సిల్లును ఓరు సంధిప్పు | |||
ఒంబాధులే గురూ | బన్ రొట్టి బాబు | ||
చెన్నైయిల్ ఒరు నాల్ | సత్యమూర్తి | ||
వెట్కథై కెట్టల్ ఎన్న తరువాయ్ | |||
సెట్టై | గౌరీశంకర్ | ||
ఎతిర్ నీచల్ | గుణశేఖర రాజా | ||
నేరం | వైద్యుడు | ||
మసాని | పూజారి | ||
తీయ వేళై సెయ్యనుం కుమారు | పెన్సిల్ మామా / కోన్ ఐస్ | ||
తిల్లు ముల్లు | సౌందరరాజన్ | ||
తుల్లి విలయాడు | |||
పట్టతు యానై | |||
సొన్న పూరియతు | రాజేష్ కన్నా | ||
తలైవా | విశ్వ అనుచరుడు | ||
అయింతు అయింతు అయింతు | యోగా శిక్షకుడు | ||
రాజా రాణి | ఎయిర్ వాయిస్ సీఈఓ-రామమూర్తి | ||
నయ్యండి | |||
వణక్కం చెన్నై | కానిస్టేబుల్ | ||
రాగలైపురం | ఇన్స్పెక్టర్ | ||
మాయై | |||
నవీనా సరస్వతి శబటం | నారధరుడు | ||
కోలగలం | |||
2014 | మనసును మాయ సేయకే | సుందరం | తెలుగు సినిమా |
నినైవిల్ నిండ్రావల్ | |||
విరాట్టు | |||
ఓరు కన్నియుమ్ మూను కలవాణికళుమ్ | చేతన్ | ||
తెనాలిరామన్ | విద్యా మంత్రి | ||
డమాల్ డుమీల్ | |||
తలైవాన్ | |||
యెన్నమో యేదో | గురూజీ | ||
ఎన్న సతం ఇంధ నేరం | |||
రామానుజన్ | కృష్ణారావు | ||
అంజాన్ | దర్శకుడు | ||
ఐంధాం తలైమురై సిధా వైద్య సిగమణి | సూరి | ||
జామై | సంగిలి మురుగన్ | ||
అరణ్మనై | ఈశ్వరి భర్త | ||
ఇరుంబు కుత్తిరై | పిజ్జా షాప్ మేనేజర్ | ||
పూజై | కోవై గ్రూప్ సెక్రటరీ | ||
కలకండు | ప్రిన్సిపాల్ కమల్‌నాథ్ | ||
జైహింద్ 2 | నందిని తండ్రి | ||
వెల్మురుగన్ బోర్‌వెల్స్ | |||
నాయిగల్ జాకీరతై | పిచ్చుమణి | ||
డేగా | తెలుగు సినిమా | ||
లింగ | రైలు డ్రైవర్ | ||
వెల్లైకార దురై | |||
2015 | వెట్టయ్యాడు | ||
అంబాల | పోలీస్ కమీషనర్ | ||
టూరింగ్ టాకీస్ | కోటీశ్వరన్ | ||
తమిళుకు ఎన్ ఒండ్రై అజ్ఝుతావుమ్ | స్వామినాథన్ | ||
కాకి సత్తాయి | జ్యోతి లింగం | ||
జెకె ఎనుమ్ నన్బనిన్ వాఙ్కై | డ్రాయింగ్ ఆర్టిస్ట్ | ||
ఇవనుకు తన్నిల గండం | డాక్టర్ మార్కండేయన్ | ||
సొన్న పోచు | |||
నన్నబెండ | సెంథామరై | ||
తునై ముధల్వార్ | |||
కాంచన 2 | ఆర్నాల్డ్ | ||
వై రాజా వై | మనో | ||
ఇండియా పాకిస్తాన్ | ఇదిచాపులి | ||
వింధాయ్ | |||
మస్సు ఎంగిర మసిలామణి | ఆర్నాల్డ్ | ||
సోన్ పాప్డి | |||
పాలక్కట్టు మాధవన్ | మాధవన్ బాస్ | ||
ఏవీ కుమార్ | |||
ఇదు ఎన్న మాయం | |||
కలై వేందన్ | |||
సవాలే సమాలి | మనోబాల | ||
మాంగా | రెంగసామి నాగరాజన్ | ||
10 ఎండ్రతుకుల్ల | రోడ్డు రవాణా అధికారి మణికందన్ | ||
ఉరుమీన్ | సౌండప్పన్ | ||
2016 | కరై ఓరం | ||
పెైగల్ జాక్కిరతై | |||
రజనీమురుగన్ | కుంజితపథం | ||
అరణ్మనై 2 | కోమలం సోదరుడు | ||
కనితన్ | అను తండ్రి | ||
పొక్కిరి రాజా | రాఘవ్ | ||
సౌకార్‌పేటై | మణి | ||
మాప్లా సింగం | |||
తోజ | ఓల్డ్ ఏజ్ హోమ్ వార్డెన్ | ద్విభాషా సినిమా | |
తేరి | స్కూల్ ప్రిన్సిపాల్ | ||
ఉన్నోడు కా | ట్రాఫిక్ పోలీసులు | ||
పాండియోడ గలట్ట తాంగల | |||
రాజాధి రాజా | డ్రాయింగ్ ఆర్టిస్ట్ | తెలుగు సినిమా | |
వెల్లికిజామై 13ఏఎం తేథి | వైద్యుడు | ||
నాయకి | ద్విభాషా సినిమా | ||
కడలై | వ్యాపారవేత్త | ||
కడవుల్ ఇరుకన్ కుమారు | పెసువాదెల్లం ఉన్మై షో డైరెక్టర్ | ||
కావలై వేండాం | పట్టాయి బాబు | ||
విరుమండికుం శివానందికిం | |||
పరంధు సెల్ల వా | |||
అండమాన్ | |||
2017 | జోమోంటే సువిశేషాలు | పెరుమాళ్ | మళయాలం సినిమా |
మొట్ట శివ కెట్టా శివ | జికె సైడ్‌కిక్ | ||
465 | |||
వైగై ఎక్స్‌ప్రెస్ | కన్నిథీవు కార్యమేగం/తవిట్టైసామి | ||
శరవణన్ ఇరుక్క బయమేన్ | స్వామి | ||
తిరప్పు విజా | |||
అడగపట్టత్తు మగజనంగళయ్ | |||
సతుర ఆది 3500 | గౌరీ శంకర్ | ||
కథా నాయకన్ | స్వామి | ||
హర హర మహాదేవకీ | భక్త | ||
తీరన్ అధిగారం ఒండ్రు | ప్రియ తండ్రి | ||
లాలీ | |||
2018 | కలకలప్పు 2 | గణేష్ అసిస్టెంట్ | |
సొల్లి విడవ | అపార్ట్మెంట్ అధ్యక్షుడు | ||
నగేష్ తిరైరంగం | ప్రియ తండ్రి | ||
కాతడి | |||
మెర్లిన్ | |||
బి.టెక్ | మనో | మళయాలం సినిమా | |
మహానటి | పి. పుల్లయ్య | తెలుగు సినిమా | |
అభియుం అనువుం | అభి బాస్ | ద్విభాషా సినిమా | |
ట్రాఫిక్ రామసామి | న్యాయమూర్తి | ||
కాతిరుప్పోర్ పట్టియాల్ | కుంజిత పదం | ||
సెమ్మ బోత ఆగతే | దేవి తండ్రి | ||
ఇంబా ట్వింకిల్ లిల్లీ | చైనా | ||
కడైకుట్టి సింగం | న్యాయమూర్తి | ||
తమిళ్ పదం 2 | సిద్ధార్థ్ | ||
గజినీకాంత్ | కమల్ విశ్వనాథన్ | ||
మరైన్తిరున్తు పార్కుమ్ మర్మమ్ ఎన్నా | |||
సీమ రాజా | ప్రధానోపాధ్యాయుడు | ||
దేవదాస్ | తాతా రావు | తెలుగు సినిమా | |
కూతన్ | చిత్ర దర్శకుడు | ||
కలవాణి మాప్పిళ్ళై | |||
కాట్రిన్ మోజి | మూర్తి | ||
ఉత్తరావు మహారాజు | |||
సెయి | చిత్ర దర్శకుడు | ||
తులం | |||
2019 | మానిక్ | ||
ఎల్.కె.జి | ముఖేష్ | ||
తిరుమణం | నరసింహాచారి | ||
కీ | కాలేజీ ప్రొఫెసర్ | ||
రాజ్ దూత్ | రుణదాత | తెలుగు సినిమా | |
గూర్ఖా | కావరిమాన్ | ||
జాక్‌పాట్ | రైస్ మిల్ రాయప్పన్ | ||
జోంబీ | చిన్న తంబి మామ | ||
ఎన్ కాదలి సీన్ పోదురా | |||
ఒంగల పోదాను సార్ | చైర్మన్ కస్తూరిమాన్ | ||
అరువం | స్కూల్ హెడ్ మాస్టర్ | ||
బిగిల్ | ప్రొఫెసర్ | ||
50 రూవా | |||
2020 | అయ్యా ఊల్లెన్ అయ్యా | ||
పచ్చై విళక్కు | ప్రొఫెసర్ | ||
దగాల్టీ | చిత్ర దర్శకుడు | ||
కాలేజీ కుమార్ | ద్విభాషా సినిమా | ||
అసురగురువు | శక్తి బాస్ | ||
2021 | నానుమ్ సింగిల్ థాన్ | ఉదయ్ తండ్రి | |
చక్ర | గాయత్రి మేనమామ | ||
ఎంగడ ఇరుతింగ ఇవ్వాళవు నాలా | గణేశన్ | ||
రుద్ర తాండవం | పాస్టర్ | ||
అరణ్మనై 3 | పెన్సిల్ | ||
రాజవంశం | ఒడ్డువతి శేఖర్ | ||
ఆపరేషన్ జుజుపి | దేవుడు | ||
మురుంగక్కై చిప్స్ | లింగుసామి | ||
2022 | నాయి శేఖర్ | గోపి | |
యుత సతతం | నాగులన్ బాస్ | ||
రంగా | |||
ఓ మై డాగ్ | పోలీస్ ఇన్స్పెక్టర్ | ||
కూగ్లే కుట్టప్ప | వైద్యుడు | ||
డాన్ | స్కూల్ టీచర్ | ||
నాయి శేఖర్ రిటర్న్స్ | నామకట్టి నారాయణన్ | ||
రంగా | |||
పడైప్పలన్ | |||
సూపర్ సీనియర్ హీరోలు | మోహన్ | ||
ధా ధా | |||
గురుమూర్తి | |||
విడికాలుడే మాష్ | మళయాలం సినిమా | ||
2023 | వాల్తేరు వీరయ్య | న్యాయమూర్తి | తెలుగు సినిమా |
కొండ్రాల్ పావం | |||
ఘోస్టీ | |||
పోయే ఏనుగు పోయే |
సంవత్సరం | సిరీస్ | పాత్ర | నెట్వర్క్ | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2005-2006 | అల్లి రాజ్జియం | నమచివాయం | సన్ టీవీ | |
2018 | మాయ | భద్ర | ||
2020-2021 | సెంబరుతి | పెరుమాళ్ | జీ తమిళ్ | |
2021 | రాజపర్వై | మనోబాల | సన్ టీవీ | |
2022 | కోమాలితో కుకు (సీజన్ 3) | కుక్ | స్టార్ విజయ్ | ఎపిసోడ్ 14న తొలగించబడ్డాయి |
సంవత్సరం | సినిమా | ఇతర వివరాలు |
---|---|---|
1978 | కిజక్కే పోగుమ్ రైలు | సహాయ దర్శకుడు |
1982 | ఆగయ గంగై | |
1985 | నాన్ ఉంగల్ రసిగన్ | |
1985 | పిళ్లై నీలా | |
1986 | పారూ పారూ పట్టాణం పారూ | |
1986 | డిసెంబర్ 31 | కన్నడ సినిమా |
1987 | సిరై పరవై | |
1987 | ధూరతు పచ్చై | |
1987 | ఊర్కవలన్ | |
1988 | చుట్టి పూనై | |
1989 | ఎన్ పురుషంతన్ ఎనక్కు మట్టుమ్తాన్ | |
1989 | మూడు మంత్రం | |
1989 | తెండ్రల్ సుడుం | |
1990 | మేరా పతి సిర్ఫ్ మేరా హై | హిందీ సినిమా |
1990 | మల్లు వెట్టి మైనర్ | |
1991 | వెట్రి పడిగల్ | |
1991 | మూండ్రేజుతిల్ ఎన్ మూచిరుక్కుమ్ | |
1992 | శెంబగ తొట్టం | |
1993 | ముతృగై | |
1993 | కరుప్పు వెల్లై | |
1993 | పారాంబరీయం | |
1997 | నందిని | |
2000 | అన్నాయ్ | |
2001 | సిరగుగల్ | టెలిఫిల్మ్ |
2002 | నైనా |
సంవత్సరం | సిరీస్ | నెట్వర్క్ |
---|---|---|
1999 | పంచవర్ణం | సన్ టీవీ |
2000 | పున్నాగై | |
2009 | 777 | పాలిమర్ టీవీ |
సంవత్సరం | సినిమా | ఇతర వివరాలు |
---|---|---|
2014 | సతురంగ వేట్టై | ఉత్తమ నూతన నిర్మాతగా సైమా అవార్డు |
2017 | పాంభు సత్తై | |
2021 | సతురంగ వేట్టై 2 |
సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2019 | ది లయన్ కింగ్ | జాజు ( జాన్ ఆలివర్ ) |
కాలేయ సంబంధించిన వ్యాధితో బాధపడిన మనోబాల తన 69 ఏళ్ళ వయసులో 2023, మే 3న చెన్నైలోని తన నివాసంలో మరణించాడు.[10][11] కాగా జనవరి 2023లో ఛాతీనొప్పి కారణంగా యాంజియో ఆయనకు చికిత్స జరిగింది. చనిపోయే ముందు వరకు రోజుకు 200 సిగరెట్లకు పైగా తాగేవాడు.[12]
Mentions his birth name at 3:26
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)