మరో ధర్మరాజు | |
---|---|
దర్శకత్వం | ఎస్. ఎ. కన్నన్ |
రచన | వియత్నం వీర సుందరం (కథ), ఎస్. ఎ. కన్నన్ (చిత్రానువాదం) |
తారాగణం | శివాజీ గణేశన్ కమల్ హాసన్ దేవిక జయచిత్ర మంజుల |
ఛాయాగ్రహణం | కెఎస్ ప్రసాద్ |
కూర్పు | ఆర్. దేవరాజన్ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
విడుదల తేదీ | జనవరి 29, 1982 |
సినిమా నిడివి | 138 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మరో ధర్మరాజు 1982, జనవరి 29న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఎస్. ఎ. కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, కమల్ హాసన్,దేవిక, జయచిత్ర, మంజుల నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[1] ఈ చిత్రంలో కమల్ హాసన్, శివాజీ గణేషన్ తమ్ముడిగా నటించాడు.[2][3][4] విధి అనే నాటకం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.