Thông báo
DefZone.Net
DefZone.Net
Feed
Cửa hàng
Location
Video
0
మల్హోత్రా
మల్హోత్రా
(Malhotra) కొందరు భారతీయుల
ఇంటిపేరు
.
విజయ్‌కుమార్ మల్హోత్రా
(Vijay Kumar Malhotra)
పవన్ మల్హోత్రా
- భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటుడు.
కపిలాక్షి మల్హోత్రా
- భారతీయ చలనచిత్ర నటి.
రామ్‌నారాయణ్ మల్హోత్రా లేదా
ఆర్. ఎన్. మల్హోత్రా
గా సుపరిచితుడైన భారతదేశ 17వ రిజర్వుబ్యాంకు గవర్నరు.
రీమా మల్హోత్రా
- ఒక భారతీయ మాజీ క్రికెటర్.
సన్యా మల్హోత్రా
- భారతదేశానికి చెందిన హిందీ సినిమా నటి.
మనీష్ మల్హోత్రా
- ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరు.
సిద్ధార్థ్ మల్హోత్రా
- ప్రముఖ బాలీవుడ్ నటుడు, మాజీ మోడల్.
అన్నా రాజం మల్హోత్రా
- భారతదేశ స్వాతంత్ర్యం అనంతరం మొట్టమొదటి మహిళా ఐఏఎస్ ఆఫీసర్.
పమేలా మల్హోత్రా
- భారతదేశంలో నివసిస్తున్న అమెరికన్ జంతు సంరక్షణ కేంద్రం యజమాని.
అంచల్ మల్హోత్రా
- భారతీయ చరిత్రకారిణి, రచయిత్రి.
ఈ
అయోమయ నివృత్తి
పేజీ, ఒకే పేరు కలిగిన వేర్వేరు వ్యాసాల జాబితా.
ఏదైనా అంతర్గత లంకె
నుండి మీరిక్కడకు వచ్చిఉంటే, ఆ లంకె నుండి సరాసరి కావాల్సిన పేజీకి వెళ్ళే ఏర్పాటు చెయ్యండి.