Mahabubabad district | |
---|---|
![]() Pandavula Gutta | |
![]() Location of Mahabubabad district in Telangana | |
Country | India |
State | Telangana |
Headquarters | Mahabubabad |
మండలాలు | 18 |
ప్రభుత్వం | |
• District collector | Sri K.SHASHANKA |
• Lok Sabha constituencies | Mahabubabad |
• Vidhan Sabha constituencies | Mahabubabad, Dornakal,Yellandu,Mulugu, palakurthy |
విస్తీర్ణం | |
• Total | 2,876.70 కి.మీ2 (1,110.70 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 7,74,549 |
• సాంద్రత | 270/కి.మీ2 (700/చ. మై.) |
కాల మండలం | UTC+05:30 (IST) |
Vehicle registration | TS–26[1] |
మహబూబాబాద్ జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[2]
2014లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వరంగల్ జిల్లా పరిధిలోనున్న మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్ ను జిల్లా కేంద్రంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]
2016 అక్టోబరు 11 న నూతనంగా అవతరించిన ఈ జిల్లాలో మహబూబాబాదు రెవెన్యూ డివిజను ఒకటి కాగా నూతనంగా ఏర్పాటైన తొర్రూరు రెవెన్యూ డివిజను రెండవది. మహబూబాబాద్ జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి.ఈ జిల్లాలోని 16 మండలాలలో మొదటి 12 మండలాలు మునుపటి వరంగల్ జిల్లాకు చెందిన పాత మండలాలు కాగా, బయ్యారం, గార్ల రెండు ఖమ్మం జిల్లాకు చెందినవి. చివరి రెండు మండలాలు మహబూబాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉన్న దంతాలపల్లి, నర్స్ంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న గంగారం రెండు నూతన మండలాలగా ఏర్పడ్డాయి.[3]
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (4)