మహాత్మ (2009 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కృష్ణ వంశీ |
---|---|
తారాగణం | రాంజగన్ మేకా శ్రీకాంత్ భావన బ్రహ్మానందం జ్యోతి ఆహుతి ప్రసాద్ రాధాకుమారి తాగుబోతు రమేశ్ |
సంగీతం | విజయ్ ఆంటోని |
సంభాషణలు | పరుచూరి సోదరులు |
నిర్మాణ సంస్థ | రోయల్ ఫిల్మ్ కంపెనీ |
విడుదల తేదీ | 2 అక్టోబర్ 2009 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మహాత్మ 2009 లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో శ్రీకాంత్, భావన ప్రధాన పాత్రలు పోషించారు. నటుడిగా శ్రీకాంత్ కి ఇది వందో సినిమా.
స్పెషల్ జ్యూరీ అవార్డు , శ్రీకాంత్ , నంది పురస్కారం