మహారాష్ట్ర గవర్నరు, మహారాష్ట్ర రాష్ట్ర నామమాత్రపు అధిపతి, ప్రతినిధి. భారత రాష్ట్రపతి గవర్నర్‌ను 5 సంవత్సరాల కాలానికి నియమిస్తాడు. సి. పి. రాధాకృష్ణన్ 2024 జూలై 31 నుండి ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్‌గా అధికారంలో ఉన్నారు.[1][2]
గవర్నర్ అనేక రకాల అధికారాలను పొందుతారు:
నం | పేరు | ఫోటో | పదవీకాలం | వ్యవధి | |
---|---|---|---|---|---|
1 | రాజా సర్ మహరాజ్ సింగ్, CIE | ![]() |
1948 జనవరి 6 | 1952 మే 30 | 4 సంవత్సరాలు, 145 రోజులు |
2 | సర్ గిరిజా శంకర్ బాజ్‌పాయ్, KCSI, KBE, CIE | ![]() |
1952 మే 30 | 1954 డిసెంబరు 5 | 2 సంవత్సరాలు, 189 రోజులు |
3 | డా. హరేక్రుష్ణ మహాతాబ్ | ![]() |
1955 మార్చి 2 | 1956 అక్టోబరు 14 | 1 సంవత్సరం, 226 రోజులు |
4 | శ్రీ ప్రకాశ | ![]() |
1956 డిసెంబరు 10 | 1962 ఏప్రిల్ 16 | 5 సంవత్సరాలు, 127 రోజులు |
5 | డాక్టర్ పి. సుబ్బరాయన్ | ![]() |
1962 ఏప్రిల్ 17 | 1962 అక్టోబరు 6 | 172 రోజులు |
6 | విజయ లక్ష్మి పండిట్ | ![]() |
1962 నవంబరు 28 | 1964 అక్టోబరు 18 | 1 సంవత్సరం, 325 రోజులు |
7 | పివి చెరియన్ | ![]() |
1964 నవంబరు 14 | 1969 నవంబరు 8 | 4 సంవత్సరాలు, 359 రోజులు |
8 | అలీ యావర్ జంగ్ | ![]() |
1970 ఫిబ్రవరి 26 | 1976 డిసెంబరు 11 | 6 సంవత్సరాలు, 289 రోజులు |
9 | సాదిక్ అలీ | ![]() |
1977 ఏప్రిల్ 30 | 1980 నవంబరు 3 | 3 సంవత్సరాలు, 187 రోజులు |
10 | ఓం ప్రకాష్ మెహ్రా | ![]() |
1980 నవంబరు 3 | 1982 మార్చి 5 | 1 సంవత్సరం, 122 రోజులు |
11 | ఇద్రిస్ హసన్ లతీఫ్ | ![]() |
1982 మార్చి 6 | 1985 ఏప్రిల్ 16 | 3 సంవత్సరాలు, 41 రోజులు |
- | పీర్ మహమ్మద్ (తాత్కాలిక) | 1985 ఏప్రిల్ 19 | 1985 మే 30 | 41 రోజులు | |
12 | కోన ప్రభాకరరావు | ![]() |
1985 మే 31 | 1986 ఏప్రిల్ 2 | 306 రోజులు |
13 | శంకర్ దయాళ్ శర్మ | ![]() |
1986 ఏప్రిల్ 3 | 1987 సెప్టెంబరు 2 | 1 సంవత్సరం, 152 రోజులు |
14 | కాసు బ్రహ్మానంద రెడ్డి | ![]() |
1988 ఫిబ్రవరి 20 | 1990 జనవరి 18 | 1 సంవత్సరం, 332 రోజులు |
15 | సి సుబ్రమణ్యం | ![]() |
1990 ఫిబ్రవరి 15 | 1993 జనవరి 9 | 2 సంవత్సరాలు, 329 రోజులు |
16 | పిసి అలెగ్జాండర్ | ![]() |
1993 జనవరి 12 | 2002 జూలై 13 | 9 సంవత్సరాలు, 182 రోజులు |
17 | మహమ్మద్ ఫజల్ | ![]() |
2002 అక్టోబరు 10 | 2004 డిసెంబరు 5 | 2 సంవత్సరాలు, 56 రోజులు |
18 | ఎస్.ఎమ్. కృష్ణ | ![]() |
2004 డిసెంబరు 12 | 2008 మార్చి 5 | 3 సంవత్సరాలు, 84 రోజులు |
19 | ఎస్సీ జమీర్ | ![]() |
2008 మార్చి 9 | 2010 జనవరి 22 | 1 సంవత్సరం, 319 రోజులు |
20 | కటీకల్ శంకరనారాయణన్ | ![]() |
2010 జనవరి 22 | 2014 ఆగస్టు 24 | 4 సంవత్సరాలు, 214 రోజులు |
21 | చెన్నమనేని విద్యాసాగర్ రావు | 2014 ఆగస్టు 30 | 2019 సెప్టెంబరు 4 | 5 సంవత్సరాలు, 5 రోజులు | |
22 | భగత్ సింగ్ కొష్యారి[3] | ![]() |
2019 సెప్టెంబరు 05 | 2023 ఫిబ్రవరి 17 | 3 సంవత్సరాలు, 165 రోజులు |
23 | రమేష్ బైస్[4] | ![]() |
2023 ఫిబ్రవరి 18 | 2024 జూలై 30 | 1 సంవత్సరం, 159 రోజులు |
24 | సీ.పీ. రాధాకృష్ణన్ | ![]() |
2024 జూలై 31 | ప్రస్తుతం | 222 రోజులు |