మహారాష్ట్రలో ఎన్నికలు, భారత రాజ్యాంగానికి అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి చట్టాలను రూపొందిస్తుంది. రాష్ట్ర స్థాయి ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర శాసనసభ ద్వారా ఏవైనా మార్పులు చేస్తే భారత పార్లమెంటు ఆమోదిస్తుంది. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్ర శాసనసభను పార్లమెంటు రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించవచ్చు.
రాజకీయ పార్టీ | ఎన్నికల చిహ్నం | రాజకీయ స్థానం | శాసనసభలో సీట్లు |
---|---|---|---|
భారతీయ జనతా పార్టీ (బిజెపి) | ![]() |
రైట్-వింగ్ పాలిటిక్స్ | 132 / 288
|
శివసేన | ![]() |
రైట్-వింగ్ నుండి ఫార్ రైట్ పాలిటిక్స్ | 57 / 288
|
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) | ![]() |
సెంట్రిజం పాలిటిక్స్ | 41 / 288
|
భారత జాతీయ కాంగ్రెస్ (INC) | ![]() |
సెంట్రిజం నుండి సెంటర్ లెఫ్ట్ పాలిటిక్స్ | 16 / 288
|
శివసేన (యుబిటి) | ![]() |
రైట్-వింగ్ పాలిటిక్స్ | 20 / 288
|
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్) | ![]() |
సెంటర్ పాలిటిక్స్ | 10 / 288
|
సమాజ్ వాదీ పార్టీ (SP) | ![]() |
కేంద్రం నుండి వామపక్షం | 2 / 288
|
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) | ![]() |
అల్ట్రా-రైట్ పాలిటిక్స్ | 1 / 288
|
ది పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా | వామపక్ష పాలిటిక్స్ | 1 / 288
| |
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) | ![]() |
వామపక్ష పాలిటిక్స్ | 1 / 288
|
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ | ![]() |
అల్ట్రా-రైట్ పాలిటిక్స్ | 1 / 288
|
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | ![]() |
వామపక్ష పాలిటిక్స్ | 1 / 288
|
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా | ![]() |
సెంటర్ పాలిటిక్స్ | 0 / 288
|
1951, 1957 ఎన్నికల ఫలితాలు బొంబాయి రాష్ట్రం నుండి వచ్చాయి. ఇందులో గుజరాత్‌లో గణనీయమైన భాగాలు ఉన్నాయి, అయితే మరాఠ్వాడా, విదర్భలను చేర్చలేదు. మహారాష్ట్ర రాష్ట్రం 1960 మే 1న ఏర్పడింది.[1][2][3]
లోక్‌సభ | ఎన్నికల సంవత్సరం | 1వ పార్టీ | 2వ పార్టీ | 3వ పార్టీ | 4వ పార్టీ | ఇతరులు | మొత్తం సీట్లు | ||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1వ | 1951-52 | ఐఎన్‌సీ 40 | PWPI 1 | SCF 1 | స్వతంత్రులు 3 | 45 | |||||
2వ | 1957 | ఐఎన్‌సీ 38 | SCF 5 | PSP 5 | PWPI 4 | CPI 4, BJS 2, MJP 2, PSP 2 , SMS 2, స్వతంత్రులు 2 | 66 |
ఎన్నికల సంవత్సరం | 1వ పార్టీ | 2వ పార్టీ | 3 వ పార్టీ | 4వ పార్టీ | 5వ పార్టీ | ఇతరులు | మొత్తం సీట్లు | ముఖ్యమంత్రి | సీఎం పార్టీ | |||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1962[4] | INC 215 | PWPI 15 | PSP 9 | CPI 6 | RPI 6 | SSP 1, IND 15 | 264 | మరోత్రావ్ కన్నంవర్ | INC | |||||
పి. కె. సావంత్ | ||||||||||||||
వసంతరావు నాయక్ | ||||||||||||||
1967 | INC 203 | PWPI 19 | CPI 10 | PSP8 | RPI 5 | BJS 4, SSP 4, CPI(M) 1, IND 16 | 270 | వసంతరావు నాయక్ | ||||||
1972[5] | INC 222 | PWPI 7 | BJS 5 | SSP 3 | AIFB 2 | CPI 2, RPI 2, BKD 1, CPIM 1, IUML 1, SS 1, IND 23 | వసంతరావు నాయక్ | |||||||
శంకర్రావు చవాన్ | ||||||||||||||
వసంతదాదా పాటిల్ | ||||||||||||||
1978[6] | JP 99 | INC 69 | INC(I) 62 | PWPI 13 | CPI(M) 9 | AIFB 3, RPI(K) 2, RPI 2, CPI 1, IND 28 | 288 | వసంతదాదా పాటిల్ | INC(U) | |||||
శరద్ పవార్ | IC(S) | |||||||||||||
1980 | INC 186 | INC (Urs) 47 | JP(S) 17 | BJP 14 | PWPI 9 | CPI 2, CPI(M) 2, IND 10 | ఎఆర్ అంతులే | INC | ||||||
బాబాసాహెబ్ భోసలే | ||||||||||||||
వసంతదాదా పాటిల్ | ||||||||||||||
1985 | INC 161 | INC(S) 54 | JP 20 | BJP 16 | PWPI 13 | CPI 2, CPI(M) 2, IND 20 | శివాజీరావు పాటిల్ నీలంగేకర్ | |||||||
శంకర్రావు చవాన్ | ||||||||||||||
శరద్ పవార్ | ||||||||||||||
1990 | INC 141 | SS 52 | BJP42 | JD 24 | PWPI 8 | CPI(M) 3, CPI 2, IC(S)-SSS 1, IUML 1, RPI (K) 1, IND 13 | శరద్ పవార్ | |||||||
సుధాకరరావు నాయక్ | ||||||||||||||
1995 | INC 80 | SS 73 | BJP65 | JD 11 | PWPI 6 | SP 3, CPI(M) 3, MVC 1, NVAS 1, IND 45 | మనోహర్ జోషి | SS | ||||||
నారాయణ్ రాణే | ||||||||||||||
1999 | INC 75 | SS 69 | NCP 58 | BJP 56 | PWPI 6 | BBM 3, JD 2, SP 2, CPI(M) 2, RPI 1, GGP 1, NPP 1, SJP (M) 1, IND 12 | విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ | INC | ||||||
సుశీల్ కుమార్ షిండే | ||||||||||||||
2004 | NCP 71 | INC 69 | SS 62 | BJP54 | JSS 4 | CPI(M) 3, PWPI 2, BBM 1, RPI(A) 1, SBP 1, ABS 1, IND 12 | విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ | |||||||
అశోక్ చవాన్ | ||||||||||||||
2009 | INC 82 | NCP 62 | BJP46 | SS 44 | MNS 13 | PWPI 4, SP 4, JSS 2, BVA 2, BBM 1, CPI(M) 1, RSP 1, SWP 1, LS 1, IND 24 | అశోక్ చవాన్ | |||||||
పృథ్వీరాజ్ చవాన్ | ||||||||||||||
2014 | BJP 122 | SS 63 | INC 42 | NCP 41 | BVA 3 | PWPI 3,AIMIM 2, BBM 1, CPI(M) 1, MNS 1, RSP 1, SP 1, IND 7 | దేవేంద్ర ఫడ్నవీస్ | BJP | ||||||
2019 | BJP 105 | SS 56 | NCP 54 | INC 44 | BVA 3 | AIMIM 2, PJP 2, SP 2, CPI(M) 1, JSS 1, KSP 1, MNS 1, RSP 1, SWP 1, IND 13 | దేవేంద్ర ఫడ్నవీస్ | |||||||
ఉద్ధవ్ ఠాక్రే | SS | |||||||||||||
ఏక్‌నాథ్ షిండే | SHS | |||||||||||||
2024 | BJP132 | SHS 57 | NCP 41 | SS(UBT) 20 | INC 16 | NCP(SP) 10, JSS 2, SP 2, RYSP 1, RSVA 1, PWPI 1, CPI(M) 1, AIMIM 1, RSP 1, IND 2 | దేవేంద్ర ఫడ్నవీస్ | BJP |