మహాసముద్రం (2021 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | అజయ్ భూపతి |
నిర్మాణం | సుంకర రామబ్రహ్మం |
తారాగణం | శర్వానంద్, సిద్ధార్థ్ , అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ |
సంగీతం | చేతన్ భరద్వాజ్ |
ఛాయాగ్రహణం | రాజ్ తోట |
కూర్పు | కె.ఎల్. ప్రవీణ్ |
నిర్మాణ సంస్థ | ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 14 అక్టోబరు 2021 |
నిడివి | 153 నిముషాలు |
భాష | తెలుగు |
మహాసముద్రం యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందిన తెలుగు సినిమా. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నేపథ్యంలో తీసిన ఈ సినిమా 2021 అక్టోబరు 14న విడుదలైంది.[1]
ఈ సినిమా షూటింగ్ 7 డిసెంబర్ 2020న ప్రారంభమైంది.[4]
మహా సముద్రం నుండి శర్వానంద్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను 06 మార్చ్ 2021న విడుదల చేయగా,[5]అదితిరావు హైదరి పోస్టర్‌ని 12 ఏప్రిల్ 2021న విడుదల చేశారు.[6] ఈ సినిమాకు సంబంధించి సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా ‘మహాసముద్రం’ లోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ 17 ఏప్రిల్ 2021న విడుదల చేశారు.[7]ఈ సినిమాకు సంబంధించి రావు రమేశ్ పుట్టిన రోజు సందర్భంగా ‘మహాసముద్రం’ లోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ 25 మే 2021న విడుదల చేశారు.[8]ః
{{cite web}}
: CS1 maint: url-status (link)
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)