వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మాథ్యూ జెఫెరీ హార్న్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | 5 December 1970 తకపునా, ఆక్లాండ్, న్యూజీలాండ్ | (age 54)|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | నోలెన్ స్వింటన్ (తల్లి) ఫిల్ హార్న్ (సోదరుడు) బెన్ హార్న్ (మేనల్లుడు) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 201) | 1997 14 February - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2003 3 May - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 99) | 1997 25 March - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2002 27 April - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 4 May |
మాథ్యూ జెఫెరీ హార్న్ (జననం 1970, డిసెంబరు 5) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఇతను 1997 నుండి 2003 వరకు 35 టెస్టులు, 50 వన్డేలు ఆడాడు. అటాకింగ్ కుడిచేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు.[1]
1997 ఫిబ్రవరిలో తన టెస్ట్ అరంగేట్రం చేసాడు.[2] 1997-98 వేసవిలో హోబర్ట్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో తన తొలి టెస్ట్ సెంచరీని చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో మరో 3 సెంచరీలు (జింబాబ్వేపై రెండు సెంచరీలు) చేశాడు. 1999లో లార్డ్స్‌లో ఒక ముఖ్యమైన సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ కూడా చేయకుండా తొమ్మిది టెస్టుల తర్వాత జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు.
1997-1998 సీజన్‌లో ఆక్లాండ్‌లో జింబాబ్వేపై నాథన్ ఆస్టిల్‌తో కలిసి 243 పరుగులతో న్యూజీలాండ్ తరపున 4వ వికెట్ భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాడు.
2006 మేలో అన్ని రకాల పోటీ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం ఆక్లాండ్ క్రికెట్‌లో హై పెర్ఫార్మెన్స్ కోచ్‌గా ఉన్నాడు.[3]