మాయా అలగ్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
విద్యాసంస్థ | లోరెటో కాన్వెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1980–2006, 2022–2022 |
జీవిత భాగస్వామి | సునీల్ అలగ్ |
పిల్లలు | సవారి అలగ్, అంజోరి అలగ్ |
బంధువులు | సమీర్ నాయర్ (అల్లుడు) |
మాయా అలగ్ ఒక భారతీయ టెలివిజన్, చలనచిత్ర నటి.[1]
బ్రిటానియా ఇండస్ట్రీస్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అయిన సునీల్ అలగ్‌ను ఆమె వివాహం చేసుకుంది.[2] వారి కుమార్తె అంజోరీ అలగ్ కూడా నటి.[3] మాయ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె తన భర్త సునీల్ అలగ్‌ని పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నటుడు దలీప్ తాహిల్ ఆమెను గమనించాడు. దలీప్ ఆమెకు ఒక యాడ్ ఫిల్మ్‌ని ఆఫర్ చేశాడు, దాని కోసం ఆమె ఆడిషన్ చేసింది. అయితే ఆమె తిరస్కరించబడింది.[4]
మిస్టరీ-డ్రామా ఛోటీ బడి బాతేన్‌తో ఆమె టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. ఇది 1986లో దూరదర్శన్ టీవి (గతంలో డిడి నేషనల్ )లో ప్రసారమైంది. మూఢ నమ్మకాల కాన్సెప్ట్‌తో ఈ సీరియల్ తెరకెక్కింది.[4][5]
ఉమ్రావ్ జాన్ (2006) |
మేరే జీవన్ సాథీ (2006) |
పేజీ 3 (2005) |
ఎల్ ఓ సి కార్గిల్ (2003) |
ష్.ష్..ష్.. (2003) |
అందాజ్ (2003) |
తలాష్: ది హంట్ బిగిన్స్ (2003) |
ముజ్సే దోస్తీ కరోగే! (2002) |
రెహనా హై టెర్రే దిల్ మే (2001) |
అల్బెలా (2001) |
కచ్చే ధాగే (1999) |
వజూద్ (1998) |
సనమ్ (1997) |
ఆషిక్ మస్తానే (1995) |
రామ శాస్త్ర (1995) |
దియా ఔర్ తూఫాన్ (1995) |
గుడ్డు (1995) |
సాజన్ కీ బాహోన్ మే (1995) |
డ్యాన్స్ పార్టీ (1995) |
జవాబ్ (1995) |
బేతాజ్ బాద్షా (1994) |
ఫూల్ (1993) |
చంద్ర ముఖి (1993) |
ఐనా (1993) |
యల్గార్ (1992) |
మేరే బాద్ (1988) |
నక్లి చెహ్రా (వీడియో) (1987) |
తొడిసి బెవఫై (1980) |