మాళవిక శర్మ | |
---|---|
![]() | |
జాతీయత | ఇండియన్ |
వృత్తి | నటి, మోడల్, న్యాయవాది |
క్రియాశీల సంవత్సరాలు | 2018 — ప్రస్తుతం |
మాళవిక శర్మ భారతీయ నటి, మోడల్. ప్రధానంగా ఆమె తెలుగు, తమిళ భాషా చిత్రాలలో పనిచేస్తుంది. ఆమె న్యాయవాది కూడా. ఆమె తెలుగులో రవితేజతో కలిసి నేల టిక్కెట్ (2018)తో తన అరంగేట్రం చేసింది.[1] ఆమె తదుపరి చిత్రం రెడ్ (2021).
ఆమె న్యాయవాద వృత్తిని కూడా కొనసాగిస్తోంది. ఆమె రిజ్వీ లా కాలేజీ నుండి క్రిమినాలజీలో స్పెషలైజేషన్‌తో బ్యాచిలర్ ఆఫ్ లాస్ డిగ్రీతో పట్టభద్రురాలైంది.[2]
సంవత్సరం | పేరు | పాత్ర | భాషా | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2018 | నేల టిక్కెట్టు | మాళవిక | తెలుగు | ||
2021 | రెడ్ | మహిమ | తెలుగు | ||
2022 | కాఫీ విత్ కాదల్ | దియా | తమిళం | [3] | |
2023 | కిసీ కా భాయ్ కిసీ కి జాన్ | హిందీ | నిర్మాణంలో ఉంది | [4] | |
2024 | హరోం హర | దేవి | తెలుగు | ||
భీమా † | TBA |
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)