మిరపకాయ బజ్జీ

మిరపకాయ బజ్జీ
కోసిన ఉల్లి కొత్తిమీరపెట్టిన మిరపబజ్జీలు
మూలము
ఇతర పేర్లుమిర్చి బజ్జీ, మిరప బజ్జీ
మూలస్థానంభారతదేశం
ప్రదేశం లేదా రాష్ట్రంఆంధ్ర
వంటకం వివరాలు
వడ్డించే విధానంఅల్పాహార వంట
వడ్డించే ఉష్ణోగ్రతవేడిగా
ప్రధానపదార్థాలు పచ్చి మిరపకాయలు, శెనగపిండి, జొన్న పిండి
వైవిధ్యాలు
  • పచ్చిమిరపకాయ బజ్జీలు
  • వాము పెట్టిన మిర్చి బజ్జీలు
  • సన్నమిరప బజ్జీలు
  • కారంలేని పెద్ద మిర్చి బజ్జీలు
  • చింతపండు పేస్టు కూరిన మిర్చి బజ్జీలు
పచ్చిమిర్చి బజ్జీ

ఆంధ్రులకు ఇష్టమైన కారపు వంటలలో ముఖ్యమైనది మిరపకాయ బజ్జీ, వీటిని ఎక్కువగా శనగ పిండితో చేస్తారు. దీనిని మిర్చి బజ్జీగా వ్యవహరిస్తారు.

మిరపబజ్జీలలో రకాలు

[మార్చు]
  • పచ్చిమిరపకాయ బజ్జీలు
  • వాము పెట్టిన మిర్చి బజ్జీలు
  • సన్నమిరప బజ్జీలు
  • కారంలేని పెద్ద మిర్చి బజ్జీలు
  • చింతపండు ముద్దకూరిన మిర్చి బజ్జీలు
వాము పెట్టిన మిర్చి బజ్జీలు

ఇతర విశేషాలు

[మార్చు]

భారతీయ వంటకాలు

మూలాలు, వనరులు

[మార్చు]