మిస్టర్ పెళ్ళికొడుకు | |
---|---|
దర్శకత్వం | దేవీ ప్రసాద్ |
నిర్మాత | ఎన్. వి. ప్రసాద్, పరాస్ జైన్ |
తారాగణం | సునీల్ (నటుడు) ఇషాచావ్లా విన్సెంట్ రవి బాబు ఆలీ (నటుడు) |
ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | ఎస్. ఎ. రాజ్‍కుమార్ |
పంపిణీదార్లు | మొగా సూపర్ గుడ్ ఫిలింస్ |
విడుదల తేదీ | మార్చి 1, 2013 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మిస్టర్ పెళ్ళికొడుకు 2013, మార్చి 1 న విడుదలైన తెలుగు చిత్రం. హిందీ చిత్రం తను వెడ్స్ మనూ కు ఇది తెలుగు రూపకము.
బుచ్చిబాబు (సునీల్) ఒక ఫ్యాషన్ డిజైనర్. అమెరికాలో ఉంటాడు. పెళ్ళిచేసుకోవాలని భారతదేశం వస్తాడు. పెళ్ళిచూపులలో అంజలి (ఇషాచావ్లా) ను ఇష్టపడతాడు. కానీ ఆమెకు అప్పటికే ప్రియుడు ఉంటాడు.తర్వాత బుచ్చిబాబు అనేకమంది అమ్మాయిలను చూస్తాడు కానీ ఎవరూ నచ్చరు. చివరికి అంజలిని ఎలా ఒప్పించాడనేది కథ.
ముస్తాబై వస్తుంది, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. రంజిత్, శ్రావ్య
ఓ మేరీ సిరి , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.కార్తీక్, రీటా , ఎస్.ఎ.రాజ్ కుమార్
నువ్వు నాతో , రచన: వనమాలి, గానం.ఉదిత్ నారాయణ , ప్రేమ్
మస్తు మస్తు , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.హరిచరన్ , మురళీధర్ , గీతా మాధురి
మాటలురాని , రచన: సుద్దాల అశోక్ తేజ , గానం.జగదీష్, రనినా రెడ్డి
ఓసిని నియోని ,రచన: సుద్దాల అశోక్ తేజ, గానం.ఉదిత్ నారాయణ్, శ్రావ్య