ముకుల్ వాస్నిక్ | |||
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 12 సెప్టెంబర్ 2020 | |||
సామాజిక న్యాయం, ఉపాధి కల్పన మంత్రి
| |||
పదవీ కాలం 31 మే 2009 – 27 అక్టోబర్ 2012 | |||
ముందు | మీరా కుమార్ | ||
---|---|---|---|
తరువాత | కుమారి సెల్జా | ||
కేంద్ర విద్యాశాఖ
| |||
పదవీ కాలం 1993 – 1996 | |||
కేంద్ర క్రీడా , యువజన సర్వీసులు
| |||
పదవీ కాలం 1993 – 1996 | |||
పార్లమెంట్ వ్యవహారాల శాఖ
| |||
పదవీ కాలం 1993 – 1996 | |||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | ప్రకాష్ జాదవ్ | ||
తరువాత | కృపాల్ తుమనే | ||
నియోజకవర్గం | రాంటెక్ లోక్‌సభ నియోజకవర్గం | ||
పదవీ కాలం 1998 – 1999 | |||
ముందు | ఆనందరావు విత్తోబా అడ్సుల్ | ||
తరువాత | ఆనందరావు విత్తోబా అడ్సుల్ | ||
నియోజకవర్గం | బుల్దనా | ||
పదవీ కాలం 1991 – 1996 | |||
ముందు | సుఖఃదేవ్ నానాజీ కాలే | ||
తరువాత | ఆనందరావు విత్తోబా అడ్సుల్ | ||
నియోజకవర్గం | బుల్దనా | ||
పదవీ కాలం 1984 – 1989 | |||
ముందు | బాలకృష్ణ రామచంద్ర వాస్నిక్ | ||
తరువాత | సుఖఃదేవ్ నానాజీ కాలే | ||
నియోజకవర్గం | బుల్దనా | ||
యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 1988 – 1990 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | న్యూఢిల్లీ | 27 సెప్టెంబరు 1959||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | రవీనా వాస్నిక్ | ||
పూర్వ విద్యార్థి | నాగపూర్ యూనివర్సిటీ |
ముకుల్ వాస్నిక్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో సామాజిక న్యాయం, ఉపాధి కల్పన మంత్రిగా పనిచేశాడు.
ముకుల్ వాస్నిక్ 1959 సెప్టెంబరు 27న న్యూఢిల్లీలో జన్మించాడు. ఆయన బీఎస్సీ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంబీఏ పూర్తి చేశాడు. ముకుల్ వాస్నిక్ తండ్రి బాలకృష్ణ వాస్నిక్ బుల్దానా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించాడు.[1] ముకుల్ వాస్నిక్ 60ఏళ్ల వయస్సులో రవీనా ఖురానాను 2020 మార్చి 8న వివాహం చేసుకున్నాడు.[2]
ఆయన జూన్ 2022లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుండి రాజయసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)