ఎం. తంబిదురై | |||
| |||
రాజ్యసభ సభ్యుడు ]]
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 14 మార్చ్ 2020 | |||
నియోజకవర్గం | తమిళనాడు | ||
---|---|---|---|
పదవీ కాలం 13 ఆగష్టు 2014 – 25 మే 2019 | |||
ముందు | కరియా ముండ | ||
తరువాత | ఖాళీ | ||
పదవీ కాలం 22 జనవరి 1985 – 27 నవంబర్ 1989 | |||
ముందు | జి. లక్ష్మణన్ | ||
తరువాత | శివరాజ్ పాటిల్ | ||
కేంద్ర న్యాయ, కంపెనీ వ్యవహారాల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 16 మే 1998 – 25 నవంబర్ 1999 | |||
ముందు | రమాకాంత్ ఖళప్ | ||
తరువాత | రంగరాజన్ కుమారమంగళం | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 14 మే 2009 – 21 మే 2019 | |||
ముందు | కే.సి. పళనిసామి | ||
తరువాత | ఎస్. జోతిమణి | ||
నియోజకవర్గం | కరూర్ | ||
పదవీ కాలం 1998 – 1999 | |||
ముందు | కె. నట్రాయన్ | ||
తరువాత | ఎం. చిన్నసామి | ||
నియోజకవర్గం | కరూర్ | ||
పదవీ కాలం 1989 – 1991 | |||
ముందు | ఏ.ఆర్. మురుగయ్య | ||
తరువాత | ఎన్. మురుగేశన్ | ||
నియోజకవర్గం | కరూర్ | ||
పదవీ కాలం 1984 – 1989 | |||
ముందు | కే. అర్జునన్ | ||
తరువాత | ఎం.జి. శేఖర్ | ||
నియోజకవర్గం | ధర్మపురి | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 18 మే 2001 – 25 మే 2009 | |||
ముందు | ఈ. జి. సుగవనం | ||
తరువాత | కే.ఆర్. కే. నరసింహన్ | ||
నియోజకవర్గం | బర్గూర్ | ||
పదవీ కాలం 1977 – 1982 | |||
Constituency | ఈరోడ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బసవనకోవిల్, క్రిష్ణగిరి జిల్లా, | 1947 మార్చి 15||
రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం(1972-ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | డీఎంకే(1965-1972) | ||
జీవిత భాగస్వామి | భానుమతి తంబిదురై | ||
పూర్వ విద్యార్థి | మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ |
మునిసామి తంబిదురై (జననం 15 మార్చి 1947) తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడిగా[1], రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2014 నుండి 2019 వరకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేసి[2][3] ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.[4]
మునిసామి తంబిదురై 1965లో 18 సంవత్సరాల వయస్సులో డీఎంకేలో చేరి యువజన కార్యకర్త, విద్యార్థి కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన డీఎంకేలో చేరినప్పుడు మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థి. తంబిదురై 1965లో హిందీ వ్యతిరేక ఆందోళనలో చురుకుగా పాల్గొని అరెస్టయ్యాడు. 1972లో డీఎంకే పార్టీ నుండి విడిపోయినప్పుడు ఎం.జి.ఆర్ తో కలిసి అన్నాడీఎంకే పార్టీ మొదటి తరం వ్యవస్థాపక సభ్యులలో ఒకడిగా ఉన్నాడు.
మునిసామి తంబిదురై ఆయన ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మార్చి 1998 నుండి ఏప్రిల్ 1999 వరకు కేంద్ర న్యాయ, న్యాయ, కంపెనీ వ్యవహారాల మంత్రిగా, 1985 నుండి 1989 వరకు తిరిగి 2014 నుండి 2019 వరకు రెండుసార్లు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా, 2001 నుంచి 2006 వరకు మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పని చేశాడు.
సంవత్సరం | నియోజకవర్గం | ఫలితం |
---|---|---|
1984 | ధర్మపురి లోక్‌సభ సభ్యుడు | గెలుపు |
1989 | కరూర్ లోక్‌సభ సభ్యుడు | గెలుపు |
1998 | కరూర్ లోక్‌సభ సభ్యుడు | గెలుపు |
2001 | బర్గూర్ శాసనసభ సభ్యుడు | గెలుపు |
2006 | బర్గూర్ శాసనసభ సభ్యుడు | గెలుపు |
2009 | కరూర్ లోక్‌సభ సభ్యుడు | గెలుపు |
2014 | కరూర్ లోక్‌సభ సభ్యుడు | గెలుపు |
2019 | కరూర్ లోక్‌సభ సభ్యుడు | ఓటమి |
2020 | రాజ్యసభ సభ్యుడు | గెలుపు |